తెలుగు News

800 ట్రైలర్‌ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా సచిన్‌

ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక లెజెండరీ స్రిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా '800' పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మురళీధరన్...

‘ఓజీ’ లో గెస్ట్‌ పాత్రలో మహేష్‌!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ఓజీ'. తాజా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు...

బాలయ్యపై శ్రీలీల ప్రశంసలు

టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్‌ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. చిన్న వయసులోనే అటు స్టార్‌ హీరోలతో ఇటు యంగ్‌ హీరోలతో నటిస్తుంది. తాజాగా సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న'భగవంత్‌ కేసరి'...

లారెన్స్‌తో నయనతార హార్రర్‌ మూవీ!

కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార రెండు దశాబ్దాలుగా సౌత్‌ను ఏలుతుంది. ఇప్పటికీ సౌత్‌ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్‌ నయనతారనే. స్టార్‌ హీరోలతోనే నటించాలి, ఒకే జానర్‌లో సినిమాలు చేయాలి అని...

ఆకట్టుకుంటున్న ‘ఉస్తాద్‌’ న్యూ పోస్టర్‌

ఈ రోజు పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల నుండి వరుస అప్డేట్స్‌ వస్తున్నాయి. అవి ఇప్పటికే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. తాజాగా ఉస్తాద్‌ నుంచి పోస్టర్ రిలీజైంది....

తమిళ నటుడు ఆర్‌ఎస్‌ శివాజి కన్నుమూత

తమిళంలో వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆర్‌ఎస్‌ శివాజి మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శివాజి చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచారు....

జైలర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. రూ.600 కోట్ల వసూళ్లతో జైలర్ చిత్రం బాక్సాఫీసును ఊపేసింది. తమ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్......

ఓజీ గ్లింప్స్‌ విడుదల

టాలీవుడ్‌ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఓజీ'. సుజిత్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిసిందే. వారి...

తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి దిగిన ఓ అరుదైన ఫొటోను...

‘హరిహర వీరమల్లు’ స్పెషల్ పోస్టర్

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12.17 గంటలకు...

‘ఖుషి’ డిజిటల్‌ అప్‌డేట్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి . రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ,...

మలయాళ నటి అపర్ణ అనుమానాస్పద మృతి

  మలయాళ టీవీ, సినీనటి అపర్ణ నాయర్ నిన్న రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. 33 ఏళ్ల అపర్ణ పలు సీరియళ్లతోపాటు కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు....

టైగర్‌ నాగేశ్వర్‌ రావు: ఫస్ట్‌ సింగిల్‌ అప్డేట్‌

టాలీవుడ్‌ యాక్టర్‌ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'టైగర్‌ నాగేశ్వర రావు'. స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్‌ రావు జీవిత కథగా పాన్ ఇండియా బ్యాక్‌ డ్రాప్‌లో...

‘జవాన్‌’ తెలుగు ట్రైలర్‌

బాలీవుడ్ స్టార్‌ హీరో షారుక్ ఖాన్, తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో చేస్తున్న చిత్రం 'జవాన్‌'. హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షారుక్ సరికొత్త లుక్స్‌ లో...

ఇన్‌స్టాలో నయన్‌ ఎంట్రీ వీడియో వైరల్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జైలర్‌లోని హుకుమ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో పిల్లలను ఎత్తుకుని మాస్‌ లెవల్లో ఎంట్రీ ఇస్తున్న వీడియోను పోస్ట్‌ చేసింది. అలా ఎంట్రీ ఇచ్చిందో...

పెళ్లిపై విజయ్‌ దేవరకొండ స్పందన

టాలీవుడ్‌ రౌడా హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'ఖుషి'. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా రేపు ప్రేక్షకులు...

ట్రెండింగ్‌లో ‘భగవంత్‌ కేసరి’ ఫస్ట్‌ సింగిల్‌

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని...

స్కంద: డుమ్మారే డుమ్మా సాంగ్‌ విడుదల

రామ్‌ పోతినేని హీరోగా నటిస్తోన్న మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్కంద'. RAPO20గా తెరకెక్కుతున్ ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. స్కందలో శ్రీలీల, సయీ మంజ్రేకర్‌ మరో ఫీ మేల్ లీడ్‌రోల్స్‌లో...

లాస్‌ ఎంజెల్స్‌లో విజయ్‌.. ఆ సినిమా కోసమేనా!

తమిళ స్టార్ హీరో విజయ్‌ ప్రస్తుతం 'లియో' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ హీరో మరోవైపు దళపతి 68కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. తాజాగా దళపతి 68 సినిమాకు...

48 ఏళ్ల వయస్సులో నగ్మాకి పెళ్లి ఆలోచన!

తెలుగు ప్రేక్షకులకు నటి నగ్మా సుపరిచితమే. దక్షిణాదిన ఆమె చాలా కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగింది. టాలీవుడ్ కు ఆమె దూరమై దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఆ తర్వాత ఇతర...

హీరో వేణు హర్రర్ వెబ్‌ సిరీస్ ‘అతిథి’ టీజర్

ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి ప్రస్తుతం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు ఫ‌స్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. హర్రర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌కు 'అతిథి' పేరును ఖ‌రారు...

ఇన్‌స్టాగ్రామ్‌తో కలిసి బన్నీ స్పెషల్ వీడియో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌తో కలిసి ఓ స్పెషల్ వీడియో చేశారు. అందులో తన ఒక రోజు దినచర్యను చూపించాడు. ఉదయం లేచినప్పటి నుంచీ షూటింగ్ ముగిసే వరకూ తాను ఏయే...

రికార్డ్ ధరకు రామ్ ‘స్కంద’ ఓటీటీ రైట్స్

రామ్ పోతినేని తాజా మూవీ 'స్కంద'. దీనికి సంబంధించిన డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డ్ ధ‌ర‌కు అమ్ముడుపోయాయి. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి బోయ‌పాటి శ్రీను...

హాట్‌ టాపిక్‌గా అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్‌!

పుష్ప సినిమాతో ఐకాన్‌ స్టార్‌గా మారిపోయ్యాడు అల్లు అర్జున్‌. తాజాగా జాతీయ అవార్డుకు ఎంపికై చరిత్ర సృష్టించారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా...

‘భగవంత్‌ కేసరి’ ఫస్ట్‌ సింగిల్‌ అప్డేట్‌

నందమూరి బాల‌కృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ శ్రీలీల, బాలీవుడ్ నటుడు...

జవాన్‌ థర్డ్‌ సింగిల్‌ విడుదల

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ నటిస్తున్న తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'జవాన్‌'. అట్లీ డైరెక్షన్‌లో రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో వస్తున్న గౌరీ ఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 7న ప్రపంచవ్యాప్తంగా ఈ...

నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు కేరళ ఎన్‌ఐఏ నోటీసులు

తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌‌కు కేరళ ఎన్‌ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల కేరళలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఆమెకు సమన్లు ఇచ్చారు. ఈ కేసులో...

మీడియా ముందే హీరోయిన్‌ను ముద్దు పెట్టుకున్న డైరెక్టర్‌

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కజిన్ అయిన మన్నారా చోప్రా టాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. చిన్న చిన్న సినిమాలతో నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం ఆమె...

తన బస్సు కండక్టర్‌గా చేసిన డిపోకి వెళ్లిన రజనీకాంత్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం 'జైలర్'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. రూ.600 కోట్ల వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. రజనీకాంత్ ఎప్పుడూ.. నిరాడంబరంగా గడుపుతుంటారు....

ప్రభుత్వానికి రాఘవేంద్రరావు విజప్తి వీడియో వైరల్

తెలుగు సినిమా ఖ్యాతిని యావత్‌ ప్రపంచానికి చాటిన వ్యక్తుల్లో దివంగత లెజెండరీ నటుడు నందమూరి తారకరామారావు గారు ఒకరు. సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ.. భారత ప్రభుత్వం...
error: Content is protected !!