‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ విడుదల
నంమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది....
జగనన్న ఖాజా.. అదే రోజా తిట్ల పురాణానికి కారణమేమిటి
మాజీ బోల్డ్ హీరోయిన్ అనే బిరుదుతో బతుకు బండి లాక్కోవాల్సిన తనను జగన్ రెడ్డి మంత్రిని చేశాడు, జీవితంలో ఎందరో చేతుల్లో ఎన్నో దెబ్బలు తిని తిని బాగా బండ బారి పోయిన...
అన్‌స్టాపబుల్-2: హీరోయిన్ కోసం గొడవపడ్డ ప్రభాస్-గోపీచంద్
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న షో 'అన్‌స్టాపబుల్-2'. ఈ మధ్య కాలంలో ఈ టాక్ షోకు వచ్చినంత క్రేజ్ దేనికి రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ...
ప్రజల వద్దకు బాబు కాదు, బాబు వద్దకే ప్రజలు !
జీవో నంబర్ -1పై తగ్గేదే లే.. ఇది మన ఆంబోతుల అదేనండి అంబటి రాంబాబు వారు రంకె వేసి మరీ చెబుతున్నారు. సార్ అంటే అంతే మరీ.. ఆయనకు అన్నీ చేయాలి. సగం...
ఎలాన్ మస్క్ ను పిలిచేసిన జగన్ గోరు.. అన్ లిమిటెడ్ ఫన్ పక్కా
ఎలాన్ మస్క్ ను ఆహ్వానించిన జగన్.. ఇదీ కామెడీ కాదు, సీరియస్ అండి బాబు. మన జగన్ గోరు విశాఖపట్నంలో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి ఎలాన్ మస్క్ కు ఆహ్వాన...
బాలీవుడ్ నటుడు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని మనోజ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. 'నా ట్విట్టర్ ఖాతా హ్యాక్‌గు గురైంది. ట్విట్టర్‌లో పోస్టు చేసే వాటికి ఎవరూ...
నరేష్‌కు విడాకులిచ్చేందుకు సిద్ధంగా లేను : రమ్య రఘుపతి
సీనియర్ నటుడు నరేష్- నటి పవిత్రలు న్యూఇయర్ సందర్భంగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో...
చాలా రోజుల తరువాత కెమెరాకు చిక్కిన ‘సమంత’
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా కెమెరాకు చిక్కింది. మయో సైటిస్ తో బాధ పడుతున్న ఆమె చాలా నెలలుగా పూర్తిగా ఇంటికి లేదా హాస్పిటల్ కు మాత్రమే పరిమితం అయ్యింది. ఇటీవలే...
ఆ విషపు సైట్ ప్రజలకు హానికరం.. జర జాగ్రత్త
చంద్రబాబు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వృద్ధుడైపోయాడు అంటూ గ్రేట్ ఆంధ్ర అనే వెబ్ సైట్ ఓ దిక్కుమాలిన ఆర్టికల్ రాసింది. ఈ సదరు వెబ్ సైట్ నిత్యం జగన్ ప్రత్యర్థి పార్టీల...
పిక్ టాక్ : అమీషా గ్లామరసం.. రచ్చ రచ్చే
బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్ గురించి, ఆమె బోల్డ్ నెస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లోనే వెరీ బోల్డ్ బ్యూటీల లిస్ట్ లో అమీషా పటేల్ ముందు వరుసలో...
వైసీపీ నుంచి ఇక జంపింగ్ లు షురూ
ఏపీ రాజకీయాలు రోజురోజుకు మరింత రంజుగా మారుతున్నాయి. నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఇక మిగిలింది ఈ రాజకీయ విన్యాసాలే లేండి. అలాగే, జగన్ పక్షం నిష్క్రియా పరత్వంలో ఇక మిగిలింది కూడా అధికార...
జగన్ పోకడల పై వైసీపీ నాయకుల అసహనం !
అడ్డాల నాడు బిడ్డలు గానీ, గడ్డాలు పెరిగిన తర్వాత బిడ్డలా ? ఇప్పుడా సామెత వైఎస్ ఫ్యామిలీకి ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అతికినట్టు సరిపోతుంది. జగన్ గారి ‘ఒంటి...
జగన్ ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫెయిల్యూర్ !
జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం అంటున్న నోళ్ళు ఈ మధ్య
ఎక్కువ అవుతున్నాయి. వాస్తవానికి సీఎం అయిన మొదటి ఏడాది నుంచే జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం. పోలవరం నిర్వాసితులుగా ఉన్న నాలుగున్నర లక్షల...
ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న రాజమౌళి
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి గత ఏడాది తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకు ఎంపిక అయిన విషయం తెల్సిందే. తాజాగా...
త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న శర్వానంద్!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నారై అమ్మాయిని శర్వా పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్. శర్వాకు కాబోయే భార్య అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా...
ప్రజావ్యతిరేకత పై జగన్ ‘శవాల యుద్ధం’
జగన్ ప్రభ అడుగంటిపోయిందనేది చంద్రబాబు సభలు చాటి చెబుతున్నాయి. అందుకే.. బాబు రోడ్ షోలు కొనసాగకూడదు. దాని కోసమే ఏపీలో ఎమెర్జెన్సీ విధించేశారు మన జగన్ గోరు. ముఖ్యంగా కుప్పంపై అప్రకటిత యుద్ధమే...
‘వారిసు’ ట్రైలర్ విడుదల
తమిళ నటుడు విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం 'వారసుడు'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళంలో 'వారిసు' టైటిల్‌తో తెరకెక్కుతోంది. ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం మేకర్స్ వారిసు ట్రైలర్‌ను...
రామ్‌చరణ్‌పై టైటానిక్ నటి ప్రశంసలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా సెన్సేషన్ 'RRR'. ఈ సినిమాలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీంగానూ రామ్ చరణ్ మన్యం...
అనారోగ్యంతో బాధపడుతున్న పునర్నవి
నటి పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులను మరింత దగ్గరైంది. ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో...
అవికా గోర్ పాప్ కార్న్’ ట్రైలర్ విడుదల
తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి మరో ప్రేమకథ రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే 'పాప్ కార్న్'. అవికా గోర్, సాయి రోనక్ హీరోహీరోయిన్‌లుగా నటించిన లవ్‌స్టోరీ 'పాప్ కార్న్'. ఆచార్య క్రియేషన్స్...
రంగమార్తాండ: ప్రకాశ్ పోస్టర్ విడుదల
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'రంగమార్తాండ'. రాజశ్యామల ఎంటర్టయిన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఒక రంగస్థల నటుడి జీవితం చుట్టూ అల్లుకున్న కథ...
ఆ నటుడి ప్రేమలో తమన్నా!
హీరోయిన్ తమన్నా భాటియా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు ప్రేమలో పడిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్...
అల్లరి నరేష్ ‘ఉగ్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం 'ఉగ్రం'. ఈ టైటిల్ కి అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మిర్నా హీరోయిన్‌గా నటిస్తుంది....
ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ ఫిక్స్!
'ఆర్ ఆర్ ఆర్' సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్‌లో...
శ్రీజ పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ గురించి తెలిసిందే. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ.. కొన్నాళ్ల తరువాత తన మొదటి భర్తతో విడిపోయింది. తర్వాత కల్యాణ్‌దేవ్‌ను రెండో వివాహం చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ...
అమిగోస్: కల్యాణ్ రామ్ లుక్ విడుదల
నందమూరి కల్యాణ్ రామ్ ఇటీవలే 'బింబిసార' మూవీతో హిట్ అందుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'అమిగోస్' చేస్తున్నారు. మైత్రీ వారు నిర్మించిన ఈ సినిమాకి రాజేంద్రరెడ్డి దర్శకత్వం...
అజిత్ ‘తెగింపు’ ట్రైలర్
ప్రముఖ నటుడు అజిత్ హీరోగా తమిళంలో 'తునీవు' సినిమా రూపొందింది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి హెచ్. వినోత్ దర్శకత్వం వహించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమైంది....
‘అలా నిన్ను చేరి’ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల
కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం 'అలా నిన్ను చేరి'. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో...
శాకుంతలం: రిలీజ్ డేట్ ఫిక్స్
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'శాకుంతలం'. ఈ పౌరాణిక దృశ్యకావ్యంపై గుణశేఖర్, సమంత ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17వ...
8 ప్యాక్స్‌తో హృతిక్.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ న్యూలుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హృతిక్ మంచి హైట్, ఫిజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తాజాగా ఆయన 8 ప్యాక్ బాడీ ట్రై చేశారు. జిమ్...





