తెలుగు News

‘అవతార్‌ 2’ మూవీ ట్రైలర్‌

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్‌ 2' ట్రైలర్‌ను మేకర్స్‌ లాంఛ్‌ చేశారు. ఎపిక్‌ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ లో వస్తున్న ఈ చిత్రంలో కేట్‌ విన్స్‌లెట్‌ కూడా ఉన్నారు. లైట్ స్ట్రామ్‌...

కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక

హీరోయిన్‌ హన్సిక మోత్వానీ తన పెళ్లి కబురు చెప్పింది. తన స్నేహితుడైన సోహైల్ ఖతూరియాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. ఈఫిల్ టవర్ ముందు సొహైల్ తనకు ప్రపోజ్...

శ్రీదేవి బయోపిక్‌పై జాన్వీ స్పందన

జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం 'మిలీ'. నవంబర్‌ 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జాన్వీ.. తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా...

దిల్‌రాజు కొడుకుతో ‘వారసుడు’

తమిళ నటుడు విజయ్‌ ప్రస్తుతం 'వారసుడు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో కొనసాగుతుంది. కాగా హీరో విజయ్‌ స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్‌...

యశోద: మేకింగ్ వీడియో వైరల్‌

స్టార్ హీరోయిన్ స‌మంత నటిస్తున్న చిత్రం 'యశోద'. హరి-హరీష్‌ డైరెక్షన్‌లో ఇప్పటికే విడుదలైన యశోద ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో సమంత యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయి. పాపులర్‌ హాలీవుడ్‌...

ఆగిపోయిన ‘RC16’ మూవీ

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న 'RC16' ఆగిపోయినట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై చిత్రబృందం స్పందించింది. ఈ సినిమా ఆగిపోయింది అంటూ.. ట్విట్టర్‌...

సీనియర్‌ నటి ఎల్. విజయలక్ష్మికి ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారం

ప్రముఖ దివంగత నటుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‌ - ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో వైభవంగా జరుగుతూ వచ్చాయి. ఎన్టీఆర్ శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన పేరుపై ప్రముఖ...

‘హిట్‌-2’ టీజర్‌ అప్డేట్‌

విశ్వక్‌ సేన్, శైలేష్‌ కొలను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'హిట్'‌. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఇపుడు హిట్‌ 2 సినిమాతో థ్రిల్‌ అందించేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. తాజాగా అడివిశేష్‌...

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డిన హీరోయిన్‌ రంభ

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌ రంభ కెనాడాలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో మంగళవారం వెల్లడించింది. సోమవారం సాయంత్రం పిల్లలను స్కూల్ నుంచి కారులో...

యశోద షూటింగ్‌ తర్వాతే సమంత ఆరోగ్యం క్షీణించింది: వరలక్ష్మి శరత్‌కుమార్‌

ప్రముఖ నటి సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోందనే విషయం తెలిసిందే. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నటి వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించింది. సమంతతో...

పెళ్లి పీటలు ఇక్కబోతున్న హన్సిక!

హీరోయిన్‌ హన్సిక మోత్వానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుంది. డిసెంబర్ 4న జైపూర్ లో సోహాల్ కతూరియా అనే ముంబై వ్యాపారిని ఆమె పెళ్లాడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. సోహాల్, హన్సిక చాలా కాలంగా స్నేహితులు....

‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ ట్రైలర్‌

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. రొమాంటిక్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి, రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. అచ్చు రాజమణి - అనూప్ రూబెన్స్ ఈ...

‘మయోసైటిస్’ బాధపడుతున్నా: సమంత

ప్రముఖ నటి సమంత అనారోగ్యంతో బాధపడుతోందని... అమెరికాలో చికిత్స పొందుతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సమంత స్పందించింది. తాను అరుదైన 'మయోసైటిస్' అనే వ్యాధితో...

కాంతార: ‘వరాహరూపం’ పాట ఎక్కడా ప్రదర్శించొద్దు

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి నటించిన చిత్రం 'కాంతార'. రిషబ్‌ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఇటీవలే విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి ఎదురుదెబ్బ...

‘జెర్సీ’ నటుడి పెళ్లి ఫొటో వైరల్‌

కోలీవుడ్‌ యువ నటుడు హరీష్‌ కళ్యాణ్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త నర్మద ఉదయ్‌కుమార్‌ను హరీష్ కళ్యాణ్ పెళ్ళి చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చెన్నైలోని తిరువేర్కుడు...

లైకా ప్రొడక్షన్స్‌ తో రజనీ మరో రెండు సినిమాలు

సూపర్ స్టార్ రజనీకాంత్ మరో రెండు కొత్త సినిమాలకు పచ్చజెండా ఊపారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ పతాకంపై రెండు భారీ చిత్రాల్లో నటించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రజనీకాంత్...

ప్రముఖ నిర్మాత కొడుకుతో వర్ష బొల్లమ్మ పెళ్లి !

'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన చెన్నై బ్యూటీ వర్ష బొల్లమ్మ. తరువాత పలు సినిమల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఈమె నటించిన 'స్వాతిముత్యం' విడుదలై...

‘తగ్గేదే లే’ మూవీ ట్రైలర్‌

నవీన్‌ చంద్ర హీరోగా దివ్య పిళ్లై హీరోయిన్‌ నటిస్తున్న చిత్రం 'తగ్గేదే లే'. శ్రీనివాస రాజు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్ గా ఉండబోతుందని...

‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ మూవీ టీజర్‌

హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'బ్లాక్‌ అండ్ వైట్‌'. ఎన్‌ఎల్‌వీ సూర్య ప్రకాశ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ విడుదల చేశారు. నో...

తండ్రి కాబోతున్న రానా!

టాలీవుడ్‌ నటుడు రానా తండ్రి కాబోతున్నాడంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 2020 ఆగస్ట్ 8న రానా- మిహీకాలు బజాజ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో కరోనా సమయం కావడంతో...

ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా అలీ

టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత అలీకి ఎట్టకేలకు ప్రభుత్వ పదవి దక్కింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ గురువారం...

‘యశోద’ మూవీ ట్రైలర్‌

ప్రముఖ నటి స‌మంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యశోద'. హరి-హరీష్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌ ఆధ్యంతం...

రాజకీయ సినిమా ప్రకటించిన ఆర్జీవీ

డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ప్రకటించారు. అతి త్వరలో రెండు పార్టులతో రాజకీయ సినిమాని రూపొందిస్తున్నట్టు తెలిపారు. మొదటి పార్టు టైటిల్ 'వ్యూహం' అని, రెండో పార్టు టైటిల్ 'శపథం'...

బిగ్‌బాస్‌: నాగర్జునకు హైకోర్టు నోటీసులు

బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం హోస్ట్‌ నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో...

‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్టుగా బాలయయ!

అల్లు శిరీష్ హీరోగా .. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. ధీరజ్ - విజయ్ నిర్మించిన ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన...

బాలయ్య షోకి రోజా!

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో 'అన్ స్టాపబుల్-2'. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో వస్తున్న ఈ షోలో స్పెషల్ గెస్ట్ లతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న రెండు...

ఎపీ సీఎం జగన్‌తో ఆర్జీవీ భేటీ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్ నుంచి తాడేపల్లి వెళ్లిన రాంగోపాల్ వర్మ...సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్...

నయనతార సరోగసీ చట్టబద్ధమే: తమిళనాడు విచారణ కమిటీ

స్టార్‌ హీరోయిన్ నయనతార, కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్ శివన్ దంపతులకు కలిగిన కవల పిల్లలు చట్టబద్ధంగానే జన్మించారని తమిళనాడు విచారణ కమిటీ తేల్చి చెప్పింది. చట్టబద్ధంగానే సరోగసీ ద్వారా నయన్ దంపతులు పిల్లలను...

సుధీర్‌ను జబర్దస్త్‌ నుంచి తొలిగించడంపై.. చలాకీ చంటికీ కామెంట్స్‌

'జబర్దస్త్' కామెడీ షోలో కొంతకాలంగా సుధీర్ కనిపించడం లేదు. దాంతో ఆయనను తీసేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందుకు గల కారణం ఏమిటనే ప్రశ్న .. చలాకీ చంటికీ ఓ టీవీ ఇంటర్వ్యూలో...

థమన్ టీం మ్యూజిక్‌ కాన్సర్ట్‌.. గ్లింప్స్ వీడియో

మ్యూజిక్ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌ థమన్ కంపోజర్‌ టీం లైవ్‌ కాన్సర్ట్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అక్టోబర్‌ 28న డల్లాస్‌లో థమన్‌ అండ్‌ టీం ఎస్‌ఎఫ్‌వో కాన్సర్ట్‌లో పాల్గొనబోతుంది. భీమ్లానాయక్‌ నుంచి లాలా భీమ్లా...
error: Content is protected !!