‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ట్రైలర్ విడుదల
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ స్టోరీనందిస్తున్న చిత్రం 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. శ్రీకాంత్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఈ సినిమాలో.. సంచితా బసు హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీజా ఎంటర్ టైన్ మెంట్స్...
‘కృష్ణ వ్రింద విహారి’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. అనీశ్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న.. ఈ సినిమా నాగశౌర్య సొంత బ్యానర్లో నిర్మితమైంది. ఈ సినిమాతో తెలుగు తెరకి...
‘ఇండియన్ 2’ మూవీ.. అప్డేట్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ .. డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కి.. తాజా చిత్రం 'ఇండియన్ 2'. బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తోంది. పలు కారణాల వల్ల వాయిదా...
ఎన్టీఆర్ కారణంగానే మా పెళ్లి జరిగింది: స్వప్న దత్
ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె స్వప్న దత్ మాట్లాడుతూ... ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తమ ప్రేమ పెళ్లి జరగడానికి జూనియర్ ఎన్టీఆరే కారణమని అన్నారు. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన...
దూసుకుపోతున్న ‘కోబ్రా’ టీజర్
కోలీవుడ్ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం 'కోబ్రా'. సెవెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను...
నగరానికి దూరంగా చిరంజీవి బర్త్‌డే వేడుకలు..
మెగాస్టార్ చిరంజీవి నిన్న పుట్టినరోజు పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు రక్తదానం...
‘రంగరంగ వైభవంగా’ మూవీ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'రంగ రంగ వైభవంగా'. గిరీసాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ ట్రైలర్‌ను...
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: వీడియో సాంగ్ విడుదల
సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. మైత్రీ మూవీ మేకర్స్ - బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు ఈ సినిమాను...
‘ఆర్ఆర్ఆర్’లో చరణ్- ఎన్టీఆర్ సీన్‌లు చూస్తే.. జెమిని సర్కస్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది: ఆర్జీవీ
రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' దేశ వ్యాప్తంగా ఘనజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనకు ఒక సర్కలా...
హీరోగా ఎంట్రీ ఇస్తున్న కమెడియన్ గౌతం రాజు కుమారుడు
టాలీవుడ్ కమెడియన్ గౌతం రాజు కుమారుడు.. కృష్ణ హీరోగా, సుమీత హీరోయిన్‌గా అంజన్ చెరుకూరి దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. రావుల గౌరమ్మ సమర్పణలో రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను నిర్మిస్తున్నారు....
విడాకులు తరువాత తొలిసారి కలుసుకున్న ధనుష్- ఐశ్వర్య
తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యలు విడాకులు తీసుకున్నా సంగతి తెలిసిందే. తన అల్లుడు, కూతురు విడిపోకుండా ఉండేందుకు రజనీ తనవంతు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు....
హనుమాన్: తేజ సజ్జ పోస్టర్ విడుదల
టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ.. ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న లో 'జాంబిరెడ్డి' తరువాత వస్తున్న రెండో చిత్రం 'హనుమాన్'. టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని...
‘శాకిని డాకిని’ మూవీ టీజర్ విడుదల
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'శాకిని డాకిని'. దక్షిణ కొరియా చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్'కి తెలుగు రీమేక్ ఇది. సుధీర్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ...
‘దహనం’ మూవీ పోస్టర్ విడుదల
పలు అవార్డులు అందుకున్న 'దహనం' మూవీకి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో ఆదిత్య ఓం ఓల్డ్ గెటప్‌లో కనిపించారు. పురాతన ఆలయాన్ని పరిరక్షించే రక్షకుడిగా కనిపిస్తున్నారు. అదారిమూర్తి సాయి తెరకెక్కించిన ఈ...
రాఘవేంద్రరావు చేతుల మీదుగా… నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా పట్టాలెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా కొంతసేపటి...
ఉదయ్ కిరణ్ మృతిపై సదా స్పందన
టాలీవుడ్‌లో.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్.. సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో అత్యంత విషాదకరమైన ఘటనల్లో హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఒకటి....
మెగాస్టార్‌కి ప్రముఖుల బర్త్‌డే విషెస్
మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్‌లో.. స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్‌గా తనకంటూ ప్రత్యకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు చిరంజీవి. నేడు(సోమవారం) ఆయన 67వ...
‘గాడ్ ఫాదర్’ మూవీ టీజర్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. '20 ఏళ్లు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదు. సడన్‌గా తిరగొచ్చిన ఆరేళ్లలో జనాలలో మంచి...
‘భోళా శంకర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో 'భోళా శంకర్' ఒకటి. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా...
ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్-2 కంటే కార్తికేయ-2 బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్: రామ్ గోపాల్ వర్మ
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన తాజా చిత్రం 'కార్తికేయ2'. హిందీలో అనూహ్యంగా దూసుకెళ్తున్న ఈ చిత్రం పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్,...
ప్రాణాపాయంలో అభిమాని… మెగాస్టార్ అభయం
మెగాస్టార్ చిరంజీవి.. తన అభిమానులకు సొంత 'అన్నయ్య'లా ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఏ చిన్న ఆపద వచ్చిన నేనున్నాను అంటూ భరోసా ఇస్తాడు. గతంలో ఆపదలో ఉన్న అనేకమందికి సాయం చేశారు చిరంజీవి....
బేబీబంప్‌తో బిపాషా ఫొటో.. వైరల్
బాలీవుడ్ బ్యూటీ బిపాషా తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది. తాను తల్లికాబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా ఇటీవల ఆమె గర్భవతి అయినట్లు వార్తలు వినిపించగా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన...
‘హైవే’ మూవీ ట్రైలర్
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'హైవే'. కేవీ గుహన్ ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాను నేరుగా 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ నెల 19వ తేదీ నుంచి...
‘బింబిసార’ మేకింగ్ వీడియో విడుదల
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా.. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బింబిసార'. ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. కల్యాణ్...
పండంటి బిడ్డకు తండ్రైన సామ్రాట్
బిగ్‌బాస్ నటుడు సామ్రాట్ రెడ్డి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేశాడు. ఇక క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సామ్రాట్.. వైఫ్ ఆఫ్ రామ్,...
ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ ఎల్‌ఎం కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ సినీ విమర్శకుడు కౌశిక్ ఎల్‌ఎం హఠాన్మరణం చెందారు. సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారు. కౌశిక్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు...
శంకర్-రామ్ చరణ్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా .. శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా రానున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే...
శాసనసభ: రాజేంద్రప్రసాద్ ఫస్ట్‌లుక్ విడుదల
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా రూపొందుతున్న పాన్‌ఇండియా మూవీ 'శాసనసభ'. సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతుంది....
‘కార్తికేయ 2’ కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది: నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'కార్తికేయ 2'. ఈ సినిమా ఈ నెల 13వ తేదీన థియేటర్‌ల్లో విడులైంది. ఒక వైపున ఈ సినిమా థియేటర్లలో...
అందుకే పిల్లలు వద్దనుకున్నాం: బ్రహ్మాజీ
టాలీవుడ్ సినీయర్ ఆర్టిస్టుల్లో బ్రహ్మాజీ ఒకరు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన బ్రహ్మాజీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలన్ని...





