సోనూసూద్‌కు ఘన స్వాగతం..
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం 'అల్లుడు అదుర్స్'. లాక్‌డౌన్ అనంతరం మళ్లీ సెట్స్ పైకి వచ్చింది ఈ మూవీ. సోమవారం హైదరాబాద్ లో ఈ చిత్ర...
బెంగళూరు రత్నమ్మగా సమంత!
అక్కినేని సమంత తాజాగా.. లెజండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. సమంతతో సింగీతం ఓ బయోపిక్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సింగర్ బెంగళూరు నాగ...
పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేష్ మూవీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బండ్ల గణష్.. ముచ్చటగా మూడోసారి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. తన ట్విట్టర్ లో "నా బాస్ ఓకే అన్నారు.. మరోసారి నా కలలు నిజమయ్యాయి. నా...
సుకుమార్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఫాల్కన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమాతో కేదార్ సెలగంశెట్టి...
రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రైలర్
రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న తాజా చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నాగ చైతన్య చేతుల మీదుగా ఈ రోజు విడుదల చేశారు. ఈ...
క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
హీరోయిన్ సీరత్ కపూర్ క్యాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. క్యాస్టింగ్ కౌచ్ జరిగిందంటూ అరవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటుంది ఈ భామ. కాస్టింగ్ కౌచ్ ప్రతిచోటా వుంటుందని అయితే...
‘సర్కారు వారి పాట’ విలన్ ఇతనేనా!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్.. 14 రీల్స్ ప్లస్.. జీఎంబీ ఎంటర్...
సుశాంత్ మాజీ లవర్ రియాపై బయోపిక్..
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్, నెపోటిజం వంటివాటితో వివాదలతో సతమతం అవుతున్న బాలీవుడ్ ను ఇప్పుడు...
బిగ్ బాస్-4 సెప్టెంబర్ 27 హైలైట్స్.. దేవి ఎలిమినేట్
బిగ్‌బాస్ మూడో ఆదివారం వచ్చేసింది.. ఇక మూడో ఎలిమినేషన్‌కు టైమ్ వచ్చేసింది. నిన్న శనివారం నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురు లాస్య, దేవి, మోనాల్ గజ్జర్, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, దేత్తడి హారికలలో.....
బిగ్‌బాస్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..
బుల్లి తెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్. అన్ని భాషల్లో మంచి ప్రజాదరణ పొందుతున్న ఈ షో.. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకొని నాలుగో సీజన్ జరుపుకుంటుంది. అయితే బిగ్...
దైవిక స్వరం ఇక లేదు:నయనతార
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం యావత్ దేశాన్ని కదిలించింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు బాలు మృతికి సంతాపం తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నయనతార...
పాకిస్తానీ ఉగ్రవాదిగా సమంత!
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ల్లో సమంత ఒకరు. కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా ఇతర్రత కారణాల వల్ల ఈ ఏడాది ఆమె కొత్త సినిమాలత వచ్చే అవకాశం లేదు. అయితే...
ప్రియుడి బర్త్‌డేకి భారీగా ఖర్చు పెట్టిన నయన్
నయన తార... ఆమె ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో కలిసి ఇటీవలే గోవా టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా నిండా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట బయట టెన్షన్‌లన్నీ పక్కనపెట్టి...
డ్రగ్స్ కేసులో దీపికను ప్రశ్నించిన ఎన్‌సీబీ
డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో నిన్న రకుల్‌ను విచారించిన ఎన్‌సీబీ అధికారులు ఇవాళ దీపికా...
రకుల్ ప్రీత్‌పై ఎన్‌సీబీ ప్రశ్నల వర్షం
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ నిన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు రియా చక్రవర్తిని కస్టడీలోకి తీసుకుని...
కరోనా ఇంత అలజడి రేపుతుందనుకోలేదు: సుశీల
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని కరోనా వెంటాడి, వేధించి తీసుకుపోయిందని గాయని సుశీల అన్నారు. బాలు మృతిపై ఆమె వీడియో రూపంలో మాట్లాడారు. కొవిడ్-19 ఇంతగా అలజడి రేపుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం...
‘దిశ’ ట్రైలర్
గతేడాది రాష్ట్రంలో సంచలన సృష్టించిన దిశ ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న సినిమా 'దిశ.. ఎన్‌కౌంటర్'. తాజాగా ఈ సినిమా నుంచి 'దిశ.. ఎన్‌కౌంటర్' నుంచి ట్రైలర్ విడుదలైంది....
ఎస్పీ బాలు మృతికి కృష్ణ, కృష్ణం రాజు సంతాపం..
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణ మాట్లాడుతూ..బాలుతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఓ భావోద్వేగ వీడియోను...
ఎస్పీ బాలుకి సినీ ప్రముఖుల సంతాపం..
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఈరోజు మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం...
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ప్రస్థానం..
ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న కరోనా కారణంగా.. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే.. ఆరోగ్యం విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ పరిశ్రమ...
గాన గంధర్వుడు ఇక లేరు..
గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) మనకిక లేరు. కరోనా సోకడంతో గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు...
దిశ ఎన్‌కౌంటర్ ట్రైలర్
హైదరాబాద్ శివారులో జరిగిన దిశ హత్య కేసు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దిశను అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదే ప్రాంతంలో ఎన్‌కౌంటర్...
డ్రగ్స్ కేసులో ప్రముఖ యాంకర్!
డ్రగ్స్ ప్రకంపనలు మొత్తం సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. బాలీవుడ్‌తోపాటు కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ మాఫియా ఎవరినీ వదలడం లేదు. ప్రస్తుతం బెంగళూరు...
ఎన్‌సీబీ కార్యాలయంలో రకుల్ ప్రీత్ సింగ్
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్‌సీబీ అధికారులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. నిన్ననే విచారణకు హాజరుకావాల్సి ఉంది. తనకు నోటీసులు అందలేదని రకుల్ వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి....
ఎస్పీ బాలు ఆరోగ్యం మరింత విషమం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత క్షీణించినట్లు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. గురువారం సాయంత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కరోనాతో బాధపడుతూ...
ఆయనతో చాలా కంఫర్ట్‌గా ఉంటుంది
సినీ ఇండస్ట్రీలో 19 ఏళ్లుగా హీరోయిన్‌గా కొనసాగుతున్న నటి శ్రియ. ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. పెళ్లి...
రేపు ఎన్‌సీబీ విచారణకు రకుల్
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రేపు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ముందు విచారణకు హాజరుకానుంది. ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్‌లోని పలువురికి ఎన్‌సీబీ నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్...
కంగనకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు: నగ్మా
నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా .. గతంలో బాలీవుడ్ నటి కంగన రనౌతే స్వయంగా చెప్పినప్పటికీ ఎన్సీబీ అధికారులు ఆమెకు సమన్లు ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ యంగ్ హీరో...
కరోనాతో..నటుడు కోసూరి వేణు గోపాల్ మృతి
టాలీవుడ్ నటుడు కోసూరి వేణు గోపాల్ కరోనా నిన్న రాత్రి మరణించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత 22 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిడంతో నిన్న...
నోటీసులు అందలేదంటున్న రకుల్.. ఖండించిన అధికారులు
హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు హీరోయిన్ల ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారని...





