తెలుగు News

‘వెంకీమామ’ విడుదల తేదీ ఫిక్స్

విక్టరీ వెంకటేష్‌, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో కూడా మామా అల్లుళ్లుగా నటిస్తున్న సినిమా ‘వెంకీమామ’. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌...

టాలీవుడ్‌ హీరోలపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు..

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ హీరో నుండి.. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు గా మారాడు. మొన్నటి వరకు హీరోగా రికార్డులు తిరగరాసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు జనసేన పనులతో బిజీ అయిపోయాడు. పార్టీ...

అల్లు అర్జున్‌ పై నెటిజన్లు ఫైర్‌

దిశ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. సామాన్యులు మొదలుకుని బాలీవుడ్ సెలబ్రిటీల వరకు అంతా ఈ ఘటనపై స్పందించారు. అయితే దీనిపై అల్లు అర్జున్ మాత్రం స్పందించలేదు. ఈ అంశంపై స్పందించని...

బహిరంగంగా ఉరి తీయాలి: జయాబచ్చన్‌

రాజ్యసభలో దిశ హత్య ఘటన చర్చకు వచ్చింది. ఈ ఘటనను సభ్యులు తీవ్రంగా ఖండించారు. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ డిమాండ్‌ చేశారు. 'ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్న...

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జబర్దస్త్‌ కమెడియన్‌.. ఫొటోలు వైరల్‌

జబర్దస్త్ కమెడియన్ పెళ్ళి పీటలెక్కబోతున్నాడు. జబర్దస్త్ షోకు చిన్న స్టేజ్ ఆర్టిస్టుగా వచ్చి.. కెమెరామెన్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ వరకు ఎదిగి ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ దుర్గారావు పెళ్లి...

మూడురోజులు పట్టిందా.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్‌

వెటర్నరీ డాక్టర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నవంబర్ 27వ తేదీన ఈ ఘటనపై దేశం మొత్తం స్పందిస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు స్పందించడానికి మూడు...

మహేష్ ‘మైండ్ బ్లాక్ ‘ సాంగ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ'. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ సోషల్ మీడియాలో షేక్ షేక్ చేసిన...

తోలు ఊడేలా కొట్టాలి: పవన్‌ కళ్యాణ్‌

దేశంలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న అంశం దిశ అత్యాచారం, హత్య కేసు. దీనిపై ప్రతి రాజకీయ నాయకుడు స్పందిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అంటున్నారు. దీనిపై ఈరోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మాట్లాడారు....

ఉరే సరైన శిక్ష: చంద్రబాబు

నవంబర్ 27 వ రాత్రి దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ఘటనతో ప్రజలు రోడ్డుమీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కూడా రోడ్డుమీదకు...

జయలలిత వెబ్ సిరీస్ ‘క్వీన్’ టీజర్ విడుదల..

ఓ సినీ నటిగా, పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. 2016లో అనారోగ్య...

‘గీత గోవిందం’ దర్శకుడితో నాగచైతన్య..

'గీత గోవిందం' దర్శకుడు పరశురాం సారథ్యంలో మరో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. తాజా సమాచారం మేరకు పరశురామ్‌.. అక్కినేని నాగ చైతన్యతో తన తదుపరి చిత్రం పట్టాలెక్కించబోతున్నాడట. ఈ సినిమా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌...

గోదావరి నేపథ్యంలో నాని సినిమా

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్న ఈ సినిమాకి 'వి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ...

‘బద్రి’ హీరోయిన్‌కు కోర్టు నోటీసులు

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ నటించిన 'బద్రి' సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. అందులో ఒకరు అమీషా పటేల్. అదే ఆమె మొదటి తెలుసు సినిమా. తన పెరఫార్మన్స్...

పెళ్లి చేసుకున్న వంశీ హీరోయిన్‌

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొన్నాళ్ళు రాణించిన తరువాత పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటారు. హీరోయిన్లు అందరికి పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయా అంటే రావని చెప్పాలి. అదృష్టం ఉంటె పెద్ద...

సరిలేరు నీకెవ్వరు నుండి ‘మైండ్‌ బ్లాక్‌’ సాంగ్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'సరిలేరు...

మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై బిగ్‌బాస్ సంజన ఫిర్యాదు.. నిర్భయ కేసు నమోదు

పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ ‌గౌడ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు....

Ramya krishna as Jayalalitha on web series

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'క్వీన్‌' టీజర్‌ వచ్చేసింది. గౌతమ్‌ మీనన్‌ రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలితగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన 'క్వీన్‌' ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను...

యువ వైద్యురాలి హత్యపై స్పందించిన సీఎం కేసీఆర్

శంషాబాద్‌లో యువ వైద్యురాలి జరిగిన అత్యంత హేయమైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు స్పందించారు. హత్యకేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ అధికారులను...

మనవరాలికి కథ చెబుతున్న చిరంజీవి వీడియో.. వైరల్‌

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో పాటు ఫ్యామిలీతో కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. కొరటాల శివ సినిమాకు ఇంకా టైమ్ ఉండటంతో కటుంబానికి కావాల్సినంత సమయం కేటాయిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా...

శంషాబాద్‌ బాధితురాలి పేరు ‘దిశ’ గా మార్పు

తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ గా పని చేస్తున్న యువతి అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ...

వెటర్నరీ డాక్టర్ హత్యపై మహేశ్‌ బాబు ఆవేదన

వెటర్నరీ డాక్టర్‌ హత్యోదంతంపై యావత్తు దేశం భగ్గుమంటోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు మండిపడుతోంది. తాజాగా టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు.. ఈ ఘటనపై తీవ్ర...

బాలయ్య రూలర్‌ ఫస్ట్‌సాంగ్‌ విడుదల

టాలీవుడ్‌ స్టార్‌ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం 'రూలర్‌'. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ఆదివారం విడుదల చేసింది....

ప్రియాంకారెడ్డి హత్య ఘటనపై చిరంజీవి ఆవేదన

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ శివారులో జరిగిన పశువైద్యురాలు ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ భారత దేశాన్ని కుదిపేసింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ ఘటనను ఖండించారు. ప్రియాంకరెడ్డి హత్య మనసును...

యావత్ దేశాన్ని కుదిపేసిన ప్రియాంకారెడ్డి హత్య

ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనన తరహాలో యావత్ దేశాన్ని కదిలించింది హైదరాబాద్‌లోని డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటన. తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోయాయి. ప్రతి విద్యార్థి రోడ్డుపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేశారు. యావత్...

డాక్టర్‌ ప్రియాంక ఇంటికి వెళ్లిన తెలంగాణ గవర్నర్‌

దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి ఇంటికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెళ్లారు. శంషాబాద్‌ నక్షత్ర కాలనీలోని ప్రియాంక ఇంటికి వెళ్లిన ఆమె కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. ఇది దురదృష్టకరమైన...

షాద్‌నగర్ ఘటనపై.. ఉపాసన సంచలన వీడియో

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. ఆమె ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే విషయాలపై కూడా చాలా యాక్టివ్‌గా...

బీజేపీలో చేరిన హాట్ బ్యూటీ

హాట్‌ బ్యూటీ నమిత బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో శనివారం ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు మరింత కొంత మంది కూడా బీజేపీ తీర్థం...

రాజ్‌ తరుణ్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’ని రిలీజ్‌ చేయనున్న దిల్‌రాజు

హీరో రాజ్ తరుణ్-శాలిని పాండే జంటగా, జీ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. విభిన్న ప్రేమ కథా చిత్రంగా రాబోతున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ లో దిల్...

ఆ ల***లను నేనే చంపేసి జైలుకి వెళ్తా: పూనమ్‌ కౌర్‌

టాలీవుడ్‌ నటి పూనమ్ కౌర్ శంషాబాద్‌కి చెందిన వెటర్నరీ వైద్యురాలి దారుణ హత్యపై మరోసారి స్పందించారు. నిందితులను తానే చంపి జైలుకి వెళతానంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఇలాంటి సమాజంలో ఉండటం కంటే అడవుల్లో నివసించడం...

నాని సరసన తమిళ హీరోయిన్‌

కోలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్, అక్కడ వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, నాని సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది....
error: Content is protected !!