తమన్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి మెగా గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. సాయ్ ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే...
చైతన్య కోసం 1000 మెట్లు మోకాలిపై.. సమంత ట్వీట్
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమాని గుడిమెట్లను మోకాలిపై ఎక్కి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సింహాచలం ఆలయం మెట్లను మోకాలిపై ఎక్కుతున్న వీడియోను సాగర్ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్...
నయన్ వీడియో వైరల్
ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి నయనతార. సాధారణంగా నటీమణులకున్న క్రేజ్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. కానీ నయన్ విషయంలో మాత్రం అది రివర్స్ అయ్యింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె...
డిసెంబరులో 2 రోజుల పాటు తిరుమల ఆలయం మూసివేత
డిసెంబరు 25, 26 తేదీల్లో రెండు రోజుల్లో కలిపి 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. డిసెంబరు 26న ఉదయం 8.08 నుంచి...
‘అర్జున్ సురవరం’ మొదటి వీడియో రీలీజ్
హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా 'అర్జున్ సురవరం' అనే సినిమా రూపొందుతోంది. టి.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో...
షాలినిని సర్‌ఫ్రైజ్ చేసిన అజిత్
'సఖి' చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి షాలిని. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో అజిత్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు బేబీ శాలినిగా అనేక చిత్రాల్లో...
తమిళంలో బిజీ అవుతున్న అక్షర
ఇటీవల మన్మధుడు 2 సినిమాలో నటించిన అక్షర గౌడ ఆ తర్వాత మరో సినిమా చేసినట్టుగా కనిపించడంలేదు.. ఈమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అని చెప్పడం కంటే తక్కువ సినిమాలు చేసిందని...
అపరాజిత అయోధ్యగా కంగనా రనౌత్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ డిఫరెంట్ చిత్రాలను ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు అంశాన్ని బేస్ చేసుకుని ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి...
అది నా జీవితంలో చాలా క్లిష్టమైన సమయం: కియారా
'కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకుంది కియారా అద్వానీ. ఈ చిత్రంలో షాహిద్ కపూర్‌కు జంటగా నటించింది కియారా. ఈ సినిమా సక్సెస్‌తో ఎన్నో చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. భరత్...
తనను విమర్శించిన వ్యక్తి పై విరుచుకుపడ్డ హీరోయిన్
సోషల్ మీడియా విస్తృతి పెరగటంతో చాలా మంది సినీ సెలెబ్రిటీలు ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్‌లను ఎంత పొగుడుతున్నారో.. అంతే స్థాయిలో అభిమానులు, సోషల్ మీడియా యూజర్లు సామాజిక మాధ్యమాల్లో...
అలా పిలవద్దు: నాగచైతన్య
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య జన్మదినం(నవంబర్ 23) పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వారికి నాగచైతన్య నేడు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్...
బెజవాడలో నయా ట్రెండ్.. మహిళల పేకాట అడ్డా..!
సాధారణంగా పేకాట జూదానికి బానిసలై కుటుంబాలను లెక్కచేయకుండా సర్వం కోల్పోయిన పురుషులను చాలామంది చూసే ఉంటారు. కానీ మేం మాత్రం తక్కువేమీ కాదు అనే స్థాయిలో మహిళలు పేకాడుతూ నయా ట్రెండ్ నడిపిస్తున్నట్లు...
1980 తారల సందడి షురూ!
80వ దశకంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సినీ తారలు ఏటా ఏదో ఒక చోట కలిసి సందడి చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈసారి ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికైంది....
ఓ ఇంటి వాడైన విజయ్ దేవరకొండ!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటి వాడయ్యారు. అదేంటి.. అనుకుంటున్నారా.. ఇదంతా ఆయన కొన్న కొత్త ఇంటి గురించండీ. ఫిల్మ్ నగర్‌లో హీరో శ్రీకాంత్ ఇంటి సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన...
ప్రభాస్ అప్‌డేట్ ఇవ్వండి ప్లీజ్: ఫ్యాన్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో’ వంటి భారీ యాక్షన్ మూవీ తర్వాత నటిస్తున్న సినిమా ‘జాన్’ (వర్కింగ్ టైటిల్). 1970 నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం...
హృదయాలను హత్తుకునే పాత్రలో బ్రహ్మానందం
కడుపుబ్బా నవ్వించే పాత్రల్లో మెప్పించిన బ్రహ్మానందం.. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే పాత్రలో నటించనున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'రంగమార్తాండ'. అభిషేక్ జవ్కర్, మధు కలిపు నిర్మాతలు. రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్ నటించనున్నారు. ఇళయరాజా...
విలన్‌గా మారిన రవితేజ దర్శకుడు
'జయం', 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'కిక్' వంటి పలు తెలుగు సినిమాలను రీమేక్ చేసి తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన దర్శకుడు మోహన్ రాజా. తన తమ్ముడిని పెద్ద...
గౌతమ్ వాసుదేవ్‌లో అనుష్క!
స్టార్ హీరోయిన్ అనుష్క కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో నటించనున్నారట. కథ మొత్తం మహిళా ప్రధానంగా నడుస్తుందని టాక్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత,...
వి.వి.వినాయక్ హీరోయిన్‌గా శ్రియ.!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సీనయ్య'. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం...
‘అర్జున్ సురవరం’ కోసం వస్తున్న మెగాస్టార్
యంగ్ హీరో నిఖిల్ కోసం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రాబోతున్నారు. దర్శకుడు టి.ఎన్. సంతోష్ తెరకెక్కించిన చిత్రం 'అర్జున్ సురవరం'. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. చాలా రోజుల క్రితం...
20 పాత్రల్లో విక్రమ్
విశ్వనటుడు కమల్ హాసన్ 'దశవతారం' సినిమాలో 10 పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. తాజాగా ఆయన రికార్డును ప్రముఖ నటుడు విక్రమ్ బద్దలుకొట్టనున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలను ధరించడంలో ఎప్పుడూ ముందుండే విక్రమ్ ప్రస్తుతం...
అల్లుడు బర్త్‌డే .. వెంకీ మామ సర్‌ప్రైజ్
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం 'వెంకీ మామ'. చైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ప్రత్యేక సర్‌ప్రైజ్‌ను విడుదల చేసింది. ఇందులో 'నా మేనల్లుడి లవ్‌స్టోరీ టైటానిక్ రేంజ్‌లో ఉంటుంది...
ఐటీ స్కామ్‌లో మంచు విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఓ సినిమా ప్రారంభం అయ్యింది. మోసగాళ్లు అనే పేరుతో సినిమా ప్రారంభం అయ్యింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా...
జాన్వీ కపూర్ కొత్త ఫొటోలు
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె గా పరిచయమైన హీరోయిన్ జాన్వీ కపూర్. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో...
నా విలువలు చంపుకుని నటించలేను అందుకే అవి రిజెక్ట్ చేశాను: సాయి పల్లవి
ఫిదా బ్యూటీ సాయిపల్లవి ఆలోచనలు, ఆచరణలు కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. డాక్టరు కావలసింది. అనుకోకుండా యాక్టర్ అయ్యిందీ చిన్నది. మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్‌గా ఏంట్రీ ఇచ్చిన ఈ సహజ నటి...
జయలలితగా కంగనా షాకింగ్ లుక్
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న 'తలైవి' సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. అమ్మ లుక్‌లో నటి కంగనా రనౌత్ ఏ మాత్రం గుర్తు పట్టలేని రీతిలో కనిపించారు. పచ్చచీరలో...
నాగ్ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు: సమంత
టాలీవుడ్‌లో స్వీట్ కపుల్ నాగచైతన్య-సమంత. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి అభిమానులు మురిసిపోతుంటారు. తాజాగా నాగచైతన్యను ఉద్దేశిస్తూ సమంత పెట్టిన పోస్ట్‌పై అటు సినీ ప్రముఖులు, ఇటు అక్కినేని అభిమానులు తమ...
నా కొత్త షో ఇవాల్టి నుంచే.. అనసూయ ట్వీట్
హాట్ యాంకర్ అనసూయ.. ఇటీవలే జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేసిన మరో ఛానల్‌కు వెళ్లిపోతుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఇదే విషయంపై అనసూయ క్లారిటీ ఇచ్చేసింది. తన కొత్త షో...
అభిమానులకు నాగచైతన్య స్పెషల్ గిఫ్ట్
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తన అభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో చైతన్యకు జంటగా సాయిపల్లవి కనిపించనున్నారు....
అనూహ్య పరిణామం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ శనివారం ఉదయం...





