ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే.?
బిగ్‌బాస్ షోలో జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ ఎంత ఘోరంగా జరుగుతుందో అందరూ చూస్తున్నదే. ఒకప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెలియాలంటే.. ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురుచూసేవారు. అయితే ఈ...
చిరు సలహాపై స్పందించిన కమల్‌హాసన్
తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లకు మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక సూచన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజకీయాలు కులం, ధనం ప్రాతిపదికగా నడుస్తున్నాయని... ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి...
మరో పవర్‌ఫుల్ పాత్రలో రానా..
రానా దగ్గుబాటి.. బాహుబలి చిత్రంలో భళ్ళాలదేవ పాత్రతో దేశ వ్యాప్తంగా అశేష ఆదరణ పొందాడు. ఇప్పుడు మరోసారి పవర్ పాత్రతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌లో భాగంగా హౌస్‌ఫుల్ 4 చిత్రం తెరకెక్కుతున్న...
వెంకటేష్ చేతుల మీదుగా ‘3 మంకీస్’ మూవీ టీజర్
ప్రముఖ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోను అవకాశాలు సంపాదించుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ప్రధాన...
బ్యాడ్ బాయ్‌గా వెంకటేష్.!
టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేష్‌కు అంటేనే గుడ్ బాయ్ ఇమేజ్ ఉంది. 34 ఏళ్లుగా ఇదే ఇమేజ్ మెయింటేన్ చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. వెంకటేష్ నిజంగానే మాస్ పాత్ర చేసినా కూడా...
అద్భుతమైన పాటతో అల్లు అర్జున్.. అభిమానుల ప్రసంశలు
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అదరిపోయే పాటతో సర్ ప్రైజ్ చేశాడు. 'అల వైకుంఠపురం' చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నబన్నీ అభిమానుల కోసం ఓ అద్భుతమైన పాటను రిలీజ్...
కెప్టెన్‌గా శ్రీముఖి
బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారులైన శివజ్యోతి, బాబా, రవి, శ్రీముఖిలకు నాలుగు గిన్నెలు ఇచ్చాడు. భిన్న రంగులు నింపిన ఆ బౌల్స్‌ను వారు కాపాడుకోవల్సి ఉంటుంది. అయితే వాటిని రెండు చేతులతో పట్టుకుని ఉండాలని,...
భారీ సెక్స్ స్కాండల్ గుట్టు రట్టు
మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ రాకెట్ బయటపడింది. నలుగురు మహిళలు ఆడిన ఆటలో ఎంతోమంది అమాయక యువతులే కాదు, అధికారులు, రాజకీయ నాయకులు కూడా చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా హనీ ట్రాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది....
రోడ్డు ప్రమాదంలో.. మాజీ మంత్రి దుర్మరణం
విశాఖపట్నం జిల్లాకు చెందిర సీనియర్ నేత, మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా బైక్ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన అక్కడ ఉన్న...
చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు: రోజా
నగరి ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ లీజునుతమ ప్రభుత్వం రద్దు చేస్తే, అది తామే చేశామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని...
ఆ పాత్రలో మొదటిసారి తమన్నా..!
'బాహుబలి' చిత్రం తర్వాత మిల్కీబ్యూటీ తమన్నా సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు వహిస్తుంది. కమర్షియల్ సినిమాల కంటే లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి 14 సంవత్సరాలవుతున్న...
దసరాకు బాలయ్య కానుక
నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన 105వ సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిఫరెంట్ లుక్ తో బాలకృష్ణ కనిపించే ఈ...
18 ఏళ్ల తరువాత మళ్లీ ఇలా.. రాజమౌళి ట్వీట్ వైరల్
బాహుబలి సినిమాతో రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోయింది. మన టాలీవుడ్ జక్కన్నకు ఈ మూవీతో జాతీయ స్థాయిలో యమా క్రేజ్ ఏర్పడింది. రాజమౌళి అనే బ్రాండ్ కనబడితే చాలు.. సినిమా హిట్టు అనేంతగా...
గీత గోవిందం డైరెక్టర్‌తో అఖిల్.!
అక్కినేని అఖిల్.. తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ తరువాత లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నించాడు. ఆ సినిమాతో కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు...
బిగ్‌బాస్ డైరెక్టర్స్ శ్రీముఖికి ముందే తెలుసన్న హిమజ
బిగ్‌బాస్ ఇంటి లో ఉండే కంటెస్టెంట్లు.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. ఇరవై నాలుగు గంటలు వారితో వారే పోట్లాడుకుంటూ.. మాట్లాడుకుంటూ.. ఉంటారు. బిగ్‌బాస్ చూసే ప్రేక్షకులకంటే.. వారితో ఉండే తోటి...
మంచి మనస్సు చాటుకున్న పూరీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఓ మంచి పని చేసి ఔరా పూరీ అనిపిస్తున్నాడు. రేపు తన పుట్టిన రోజు సందర్భంగా 20 మంది దర్శకులు, కో డైరెక్టర్లకు ఆర్ధిక సాయం చేయనున్నట్లు...
ట్రెండ్ అవుతున్న బన్నీ ‘సామజవరగన’
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అల వైకుంఠపురములో'. గతంలో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ హిట్ కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు...
విక్రమ్‌పై నాసా ఫొటోలు..
'చంద్రయాన్-2'లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై గట్టిగా ఢీకొట్టిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. అయితే ప్రస్తుతం విక్రమ్ ఉన్న ప్రాంతాన్ని కచ్చితంగా నిర్ధరించలేకపోయామని తెలిపింది. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్...
బడ్జెట్ అను”మతి” లేని బాబు క్విడ్ ప్రో కో
పోలవరం క్విడ్‌ప్రోకో పేరిట చంద్రబాబు నాయుడు అసలు లేనిబడ్జెట్‌ను సృష్టించారా...? దేశంలో మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూమూడేళ్ళలో 3545 కోట్లు వ్యయం చేసేందుకు కేంద్రం నిర్ణయించగాఆయన మాత్రం ఏకంగా ఏపీలోనే ఈ ఏడాది 7500 కోట్ల స్కామ్‌జరుగుతోందంటూ ఆరోపించడంలో ఆంతర్యం ఏమిటి? అసలుఆంధ్రప్రదేశ్‌కు బస్సుల కొనుగోలులో స్వేచ్ఛ, అధికారాలులేకపోయినప్పటికీ నేరుగా కొనేస్తుందంటూ ఆయన ఏ ఉద్దేశ్యంతోచెబుతున్నారు? అసలు రాష్ట్రాలకు లేని అధికారాన్ని ఆయనఏకంగా సృష్టించి దానికి క్విడ్‌ప్రోకో అంటూ కొత్త నామకరణం చేసేసితమ కాలంలో జరిగిన అక్రమాలు, అవకతవకల నుంచిబయటపడేందుకు కొత్త ఆరోపణలను తెరమీదకు తెచ్చారు.
ఆర్టీసీ అస్సలు బస్సులే కొనడం లేదు
ఏపీఎస్‌ఆర్టీసి నేరుగా బస్సుల కొనుగోలు చేసే పద్ధతే లేనప్పుడు ఇకఒలెక్ట్రా నుంచి ఎలక్ట్రిక్బస్సులు కొనుగోలు చేయడం ఎలాసాధ్యమవుతుంది? ఆర్టీసి నష్టాలతో నడుస్తుండడంతో బస్సులకొనుగోలు విధానం నిలిపివేసి పూర్తిగా లీజు పద్ధతిలో సేకరిస్తూప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా నడుపుతున్నారు. ఇప్పుడుఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలులోనూ అదే విధానం అవలంబిస్తున్నారు.ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శక విధానాలు జారీచేసింది. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక మొదలైన రాష్ట్రాల రవాణా సంస్థలు లీజు పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులును ఒలెక్ట్రాతో పాటు ఇతర సంస్థలనుంచి సేకరిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాఉన్నప్పుడు 2018 మే 23న అమరావతిలో ఒలెక్ట్రా ఏసీ బస్సులలోప్రయాణించి వాటికి కితాబు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఫ్రభుత్వంవివిధ నగరాల్లోనూ, తిరుమలు-తిరుపతి మద్య ఎలక్ట్రిక్బస్సులునడిపేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తామని ప్రకటించారు.
ఇప్పుడు ఆయనే మేఘా నుంచి క్విడ్ ప్రోకో పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేస్తోందని గగ్గోలు పెడుతున్నారు. మేఘాపెట్టుబడులు ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థలో ఉన్నాయి. పోలవరంలోప్రధానమైన పనిని తక్కువ ధరకు అంటే 12.6శాతం తక్కువకుటెండర్‌ను మేఘా సంస్థ కోట్ చేసింది. ఈ పనికి సంబంధించినవివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున అది పరిష్కారమైతే తప్పపనిని ఆ సంస్థకు అప్పగించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. కానీమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా తెలుగుదేశంనాయకులంతా పోలవరంలో వచ్చే నష్టాన్ని ఒలెక్ట్రా బస్సులకొనుగోలు చేయడం ద్వారా క్విడ్‌ప్రోకో కింద 7500 కోట్ల రూపాయలుసమకూరుస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అసలు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులునే కొనుగోలు చేసే విధానమే లేదు.కేంద్రం ప్రభుత్వం ఫేమ్-2 కింద 350 బస్సులను ఏపీకి మంజూరుచేసింది. ఈ బస్సులను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగానేలీజు పద్ధతిలో ఉత్పత్తి సంస్థ నుంచి తీసుకొని 12 ఏళ్ళపాటు ఆసంస్థలే నిర్వహిస్తే కిలోమీటర్‌కు నిర్ధారించిన ధర ప్రకారం చెల్లించేవిధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ఏడాదికి 3.98 కోట్లకిలోమీటర్లు మేర ఈ బస్సులు నడపాలని ప్రతిపాదించారు.ప్రాథమికంగా కిలోమీటర్‌కు రూ. 39 చెల్లించాలని భావిస్తున్నారు.అయితే టెండర్లో ఏ సంస్థ తక్కువ ధరకు కోట్ చేస్తే ఆ సంస్థతోఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రకారం చెల్లిస్తారు. ఇందుకోసం అక్టోబర్14న ఫైనాన్స్‌బిడ్ తెరుస్తారు.
ఏడాదికి 144 కోట్ల వ్యాపారం - 7500 కోట్లు క్విడ్‌ప్రోకో ఎక్కడో బాబేచెప్పాలి
ఇందుకోసం ఆర్టీసీ ఏడాదికి 144 కోట్ల రూపాయలు చెల్లించే విధంగాబడ్జెట్ ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులో అత్యధిక భాగం కేంద్రప్రభుత్వమే సమకూరుస్తోంది. అంత మొత్తం బడ్జెట్ స్పష్టంగాకేటాయిస్తే ఒలెక్ట్రా బస్సుల కొనుగోలులో మేఘాకు రూ. 7500 కోట్లుఅక్రమంగా చెల్లించనున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.మొత్తం 350 బస్సుల లీజు పద్ధతిలో ఒలెక్ట్రాకు లభిస్తాయో లేదోతెలీదు. ఒకవేళ అన్ని బస్సులు ఒలెక్ట్రాకే లభిస్తే ఆ ప్రకారం ఏడాదికి144 కోట్లు చెల్లిస్తారు (టెండర్ ధర ఆధారంగా తుది చెల్లింపుఉంటుంది). అప్పుడు కూడా బస్సుల ధరలు నిర్వహణ ఖర్చుపోనూ ఒలెక్ట్రాకు లాభం రావచ్చు లేదా నష్టపోవచ్చు. 350 బస్సులుఆ సంస్థకే దక్కితే ఆర్టీసీ కేటాయించిన మొత్తం బడ్జెట్ ఆ సంస్థఖాతాలో చేరిపోయినట్లు కానేకాదు. అది వ్యాపారం మాత్రమేఅవుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే ఐదేళ్ళలో 720 కోట్లు వ్యాపారంఆ సంస్థకు జరుగుతుంది. అప్పుడు కూడా మొత్తం వ్యాపారంమేఘాకు సంబంధం ఉండదు. ఒలెక్ట్రాలో అత్యధిక వాటా మాత్రమేమేఘా యాజమాన్యానికి ఉంది. మరిక్కడ 7500 కోట్లు క్విడ్‌ప్రోకోఎక్కడ నుంచి వచ్చిందో చంద్రబాబు నాయుడు అండ్ కో నే చెప్పాలి.
పోలవరం ప్రాజెక్ట్‌ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ కాళేశ్వరంత్వరితగతిన పూర్తిచేసిన విధంగానే నిర్మించాలని నిర్ణయించుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడం ద్వారాతెలుగు ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడాలనేది సంస్థయాజమాన్య భావిస్తున్నట్లు పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందువల్లనే ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్‌ను తక్కువ ధరకుకోట్ చేసింది. ఈ వ్యవహారం కోర్టులో పరిష్కారం అయితే తప్పమేఘాకు పని దక్కే పరిస్థితి లేదు.
పోలవరం లెస్ టెండర్తో బాబులో గుబులు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోలవరం పనుల్లో2400 కోట్ల మేర అక్రమాలు, అవకతవకలు జరిగాయని తద్వారాఆయనతో పాటు ఆ పార్టీ నేతలు బాగా లబ్ధిపొందారని ఆరోపణలువచ్చాయి. ఈ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ వాటినిఆధారాలతో సహా బయటపెట్టింది. దాంతో చంద్రబాబు ఐదేళ్ళకాలంలో చేసిన అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయి. ఎన్నికలప్రచార సమయంలో పోలవరాన్ని ఆయన ఏటీఎం కార్డుగావాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోడి ఆరోపించిన సంగతి ఈసందర్భంగా గమనార్హం. అదే సమయంలో ప్రాజెక్ట్‌ను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించి ఘోరంగావిఫలమయ్యారు. ఎంత వేగంగా చేసినా కనీసం మూడేళ్ళుపడుతుంది. ముంపునకు గురయ్యే బాధితుల
https://www.youtube.com/watch?v=Wg9KydyHNBU
సిద్ధార్థ మల్హోత్ర మార్ జావాన్ ట్రైలర్
రితేశ్ దేశ్‌ముఖ్, సిద్ధార్థ మల్హోత్ర కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ అండ్ రొమాంటిక్ చిత్రం 'మార్‌జావాన్'. మిలాప్ ఝవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారా సుతారియా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌లు....
రాజకీయాలపై రజనీ, కమల్‌కు చిరు సలహా
కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్‌హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోతేనే మంచిదని కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆయన 'ఆనంద వికటన్' అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలపై...
పవన్ కళ్యాణ్ ని వెంటాడుతున్న వెన్నునొప్పి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని రౌండ్ టేబుల్ సమావేశానికి రాలేకపోతున్నట్లు ప్రకటించారు. అనారోగ్య సమస్యతో సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఈ కారణంగానే మూడ్రోజులుగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్న పవన్...
రాంగ్‌రూట్లో వచ్చిన బస్సుకు ఎదురెళ్ళిన మహిళ.. నెటిజన్ల ప్రసంశలు..
కేరళకు చెందిన ఓ మహిళ రోడ్డుపై సరైన మార్గంలోనే వెళ్తుండగా ఒక బస్సు డ్రైవర్ తప్పుడు మార్గంలో ఆమెకు ఎదురుగా వచ్చారు. ఈ క్రమంలో ఆ మహిళకు పక్కకు తప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ...
విజయ్ దేవరకొండ న్యూలుక్.. వైరల్
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ హీరో.. 'డియర్ కామ్రేడ్' సినిమాతో పలకరించాడు. అయితే ఈ సినిమాతో దక్షిణాదిన స్టార్‌గా ఎదుగుదామనుకున్న...
గోపీచంద్ ‘చాణక్య’ ట్రైలర్
హీరో గోపీచంద్ నటించిన 'చాణక్య' సినిమా ట్రైలర్ కొద్దిసేపటికి క్రితమే విడుదల అయ్యింది. పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా ట్రైలర్ ను కట్ చేశారు. ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం గోపీచంద్ పాకిస్తాన్...
పెళ్లికి రెడీ అవుతున్న నయనతార!
నయనతార సౌత్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. శ్రీరామ రాజ్యం సినిమాకు ముందు నయనతార కేవలం గ్లామర్ హీరోయిన్. ఎక్కువ గ్లామర్ సినిమాలు చేసింది. ఆ తరువాత ప్రభుదేవాతో ఎఫైర్ నడిచింది....
బిగ్‌బాస్‌లో రీఎంట్రీ..!
తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 15 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. తర్వాత వీరికి తోడుగా వచ్చిన రెండు వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో ఇంటిసభ్యుల సంఖ్య 17కు చేరుకుంది. అయితే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన...
రియాలిటీ షో ప్రియాంక, కరీనా ఏం చేశారో తెలుసా.. వీడియో వైరల్
బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా సినిమా విడుదల అయ్యి మూడేళ్లయింది. పెళ్లి తరువాత మరో సినిమాకు సైన్ చేయలేదు. పెళ్లికి ముందు ఆమె అంగీకరించిన స్కై ఈజ్ పింక్ సినిమాను పూర్తి చేసిన...
గూస్ బమ్స్ తెప్పిస్తున్న ‘సైరా’ న్యూ ట్రైలర్
మెగాస్టార్ నటించిన 'సైరా' సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాపై నమ్మకాన్ని పెంచింది. ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ సాంగ్స్...
సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం అంటూ బెదిరింపులు
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం అంటూ సోషల్ మీడియాలో బెదిరింపు పోస్ట్ దర్శనమివ్వటం కలకలం రేపుతోంది. ఈ నెల 27న సల్మాన్ కృష్ణ జింకలను చంపిన కేసులో జోథ్‌పూర్ కోర్టుకు...





