అజిత్.. బోనీకపూర్ సినిమాలో విద్యాబాలన్ హీరోయిన్..?
బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న 'పింక్' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తాప్సి, కీర్తి కుల్హరి, ఆండ్రియా తరియంగ్ ప్రధాన పాత్రల్లో...
సన్యాసులకూ భారతరత్న ఇవ్వాల్సిందే: రాందేవ్ బాబా
ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా సన్యాసులకు భారతరత్న ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత పౌరపురస్కారమైన 'భారతరత్న' ప్రకటనపై ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అసంతృప్తి వ్యక్తం చేశారు....
‘ఎన్టీఆర్ ఎ బయోగ్రఫీ’ పుస్తక ఆవిష్కరణ
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మహానుభావుడని.. సమాజం కోసం లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్‌లా సేవ చేశారని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి కె.చంద్రహాస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ...
సప్తగిరి హీరోగా ‘వజ్ర కవచధర గోవింద’
కమెడియన్ సప్తగిరి ఫన్నీ దొంగగా నటిస్తున్న సినిమా 'వజ్ర కవచధర గోవింద'. అతని పేరు గోవిందు. ఫన్నీ దొంగ. అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే...
వ్యూహాలకి ప్రతి వ్యూహాలు వేయకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు
గుంటూరులోని ఎల్‌ఈఎం పాఠశాల మైదానంలో 'జనసేన శంఖారావం' పేరిట నిర్వహించిన సభలో పవన్ ప్రసంగించారు. అంతకుముందు గుంటూరు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు,...
‘బీసీ గర్జనతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలి’: చంద్రబాబు
బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జయహో బీసీ సభకు...
సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
'అలియాస్ జానకి' సినిమాతో హీరోయిన్ గా మారిన నటి అనీషా ఆంబ్రోస్ ఆ తర్వాత 'రన్, మనమంతా, ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్, ఒక్కడు మిగిలాడు, ఈ నగరానికి ఏమైంది'...
వెంకటేష్‌ను మామా అంటూ.. కామెంట్స్ పెట్టిన శ్రీరెడ్డి..!
శ్రీరెడ్డి ఈజ్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ కౌంటర్లు స్టార్ట్ చేస్తుంది శ్రీరెడ్డి. తాజాగా హీరో వెంకటేష్‌పై ఈ అమ్మడు ఫోకస్ పెట్టింది. ఎఫ్-2 సినిమా హిట్ అంటూ పొగిడినట్టే...
నిఖిల్ నష్టపరిహారం చెల్లించాల్సిందే: నిర్మాత
యంగ్ హీరో నిఖిల్ చేస్తున్న కొత్త చిత్రం 'ముద్ర'. ఇదే పేరుతో నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో ఒక సినిమా రూపొందింది. అది నిన్నే విడుదలైంది. టికెట్స్ బుక్ మై షో యాప్...
యాత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..!
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఘట్టాన్ని సినిమాగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. యాత్రగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి...
మ్యూజిక్ ఆల్బమ్‌తో అదరగొట్టిన.. శృతి హాసన్.. వీడియో వైరల్
విశ్వనటుడు కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్. తన ఓన్ టాలెంట్ తో దూసుకుపోతున్నది. మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా...
ఆసక్తికరమైన టైటిల్‌తో వరుణ్ తేజ్..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస హిట్లతో జోరుమీదున్నారు. ఇటీవల 'F2' చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వరుణ్ త్వరలో దర్శకుడు హరీశ్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ...
‘మణికర్ణిక’పై క్రిష్ స్పందన..!
బాలీవుడ్ నటి కంగన నటించిన చిత్రం 'మణికర్ణిక'. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ అందుకుంది 'మణికర్ణిక' సినిమా నుంచి తప్పుకోవడంపై డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఎట్టకేలకు స్పందించారు....
కేసీఆర్, కేటీఆర్‌లతో జనసేనాని ముచ్చట్లు!
తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముచ్చటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రముఖులకు...
రెండు రకాల లుక్స్ తో ఎన్టీఆర్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో...
అనాథ పిల్లలకు ట్రూజెట్గగన విహారం
హైదరాబాద్ జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్బంగా అనాథ పిల్లలకు మేఘా టర్బో ఎయిర్‌వేస్ చిన్నారులు కలలలో కూడా ఊహించని విమానయానాన్ని అందించింది. పిల్లల్లో అత్మ స్థైర్యాన్ని పెంపోందించేందుకు ట్రూజెట్ "వింగ్స్ ఆఫ్...
ఆ రెండు భాషల్లోనూ.. ‘వినయ విధేయ రామ’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా జనవరి 11 న విడుదలై డివైడ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డివైడ్ టాక్ లోను...
‘కంగన ముందు యాక్షన్ హీరోలు కూడా హీరోయిన్లలా కనిపిస్తున్నారు’.. వర్మ
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'. ఈ సినిమా శుక్రవారం...
నేచురల్ స్టార్‌తో వింక్ గర్ల్..!
మలయాళీ నటి ప్రియా వారియర్ 'ఓరు ఆధార్ లవ్' సినిమా సమయంలో కన్నుకొట్టి అందరిని బుట్టలో పడేసింది. లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు, ఆ క్రేజ్ ను తన కెరీర్...
సంచలన నిర్ణయం తీసుకున్న సమంత..!
ప్రముఖ నటి సమంత పెళ్లి తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు .. ప్రస్తుతం భర్త నాగచైతన్య తో కలిసి 'మజిలీ' సినిమా చేస్తున్నది. పెళ్లి తరువాత భార్యాభర్తల మధ్య వచ్చే...
సమంతకు జంటగా శర్వానంద్?
తమిళ హిట్ '96' సినిమా తెలుగు రీమేక్‌లో శర్వానంద్, సమంత జంటగా నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. తమ ప్రొడక్షన్‌లో వస్తోన్న...
‘సీత’ ఫస్ట్‌లుక్
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'సీత'. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో బెల్లంకొండ ఆనందంతో అరుస్తుంటే.. ఆయన్ను కాజల్ షాకింగ్‌గా...
‘డిస్కోరాజా’ గా రవితేజ
రాజా ది గ్రేట్ తర్వాత మరో హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. అయితే తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేశారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా...
ఎన్టీఆర్‌కు ఈసారీ దక్కని భారతరత్న
ఎన్ని పర్యాయాలు, ఎన్ని అభ్యర్ధనలు చేసినా ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించడంలో కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని తన సందేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి "భారతరత్న"...
నలుగురు తెలుగు వారికి పద్మశ్రీ అవార్డులు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఈ ఏడాదికి గాను నలుగురికి పద్మవిభూషణ్, 14 మందికి పద్మభూషణ్,...
ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న వరించింది. అలాగే ఆరెస్సెస్ నేత నానాజీ దేశ్ ముఖ్, ప్రముఖ గాయకుడు భూపెన్ హజారికాలకు మరణానంతరం భారత రత్నను...
‘ఆర్‌ఆర్‌ఆర్’ లో బాలీవుడ్ హీరోయిన్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జనవరి 21 వ తేదీన ప్రారంభమైంది. ఈ...
హిందీ మార్కెట్‌లోను హల్చల్ చేస్తున్న ‘రౌడీబేబీ’
తమిళ నటుడు ధనుష్ హీరోగా నటిస్తున్న 'మారి 2' సినిమా ఇటీవలే రిలీజయ్యి సూపర్ హిట్టైంది. మారి సినిమాకు కొనసాగింపుగా వచ్చిన మారి 2 హిట్ కావడంతో ధనుష్ అండ్ కో పండుగ...
జనసేన ‘ఒకడొచ్చాడు’ పాటను విడుదల చేసిన రామ్ చరణ్
జనసేన పార్టీకి సంబంధించిన 'ఒకడొచ్చాడు..' అనే పాటను గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. హీరో రామ్‌చరణ్ విడుదల చేశారు. దేశం కోసం పోరాడిన హీరోలకు ఈ పాటను అంకితం చేస్తున్నట్లు చరణ్ పేర్కొన్నారు. ఈ...
‘నా పేరు తెలుసుకుని ఏం చేస్తావ్? నీ పిల్లలకి పెట్టుకుంటావా?’ ..అంటున్న నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సూర్యకాంతం'. బి. ప్రణీత్ దర్శకత్వం వహిస్తున్నారు. సినీ నటుడు, నిహారిక సోదరుడు వరుణ్‌తేజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా.. తాజాగా ఈ...





