Telugu Trending

‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌కు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌

  బాలీవుడ్‌ కపుల్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా తొలిసారి నటించిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కానుంది. యే జవానీ హై దీవానీ తెరకెక్కించిన అయాన్‌ ముఖర్జీ సరిగ్గా...

విరాట‌ప‌ర్వం :రానా పాడిన పాట వచ్చేస్తుంది

టాలీవుడ్‌ నటుడు రానా అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'. రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా నటించారు. వేణు ఊడుగుల డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమా...

ఆది సాయికుమార్‌ ‘టాప్‌గేర్‌’ ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న ఆరు సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ఆందులో శ‌శికాంత్ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌బోయే సినిమా ఒక‌టి. థ్రిల్ల‌ర్ డ్రామా నేప‌థ్యంలో...

బ్రహ్మాస్త్రం: నాగార్జున ఫస్ట్‌లుక్‌ విడుదల

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న పాన్ మూవీ "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" పేరుతో విడుదల కానుంది. రాక్ స్టార్ రణబీర్ కపూర్- అలియాభట్ జంటగా నటిస్తున్నారు. ఆయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ...

మైత్రీ మూవీ మేకర్స్ పై కేసు నమోదు

'అంటే.. సుందరానికీ..' మూవీ.. ప్రస్తుతం థియేటర్లలో మంచి టాక్ తో నడుస్తోంది. నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నిన్ననే విడుదలైంది. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే, ఆ...

తెలియక జరిగిన మా తప్పులకు క్షమాపణలు చెప్తున్నాము: విఘ్నేశ్‌

కోలీవుడ్‌ కొత్త జంట నయనతార-విఘ్నేశ్‌ శివన్‌లు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జూన్‌ 9న పెళ్లి పీటలు ఎక్కిన ఈ జంట.. పెళ్లయిన మరుసటి రోజే దంపతులుగా తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు...

‘కార్తికేయ‌ 2’: పాత్రలను పరిచయం చేసిన మేకర్స్‌

టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్.. చందు మొండేటి డైరెక్షన్‌లో 'కార్తికేయ'కి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'కార్తికేయ‌ 2'. ఈ మధ్యే విడుదలైన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. సముద్రం దాచుకున్న అతిపెద్ద...

శ్రీవారి దర్శించుకున్న కొత్త జంట

స్టార్‌ హీరోయిన్‌ నయనతార, డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్ జంట శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వవచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిన్న...

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఏనుగు’గా వస్తున్న ‘యానై’

కోలీవుడ్‌లో తనకంటూ.. ప్రత్యేకమైన గుర్తింపుని తెచుకున్నాడు సినియర్‌ నటుడు విజయ్‌ కుమార్‌ తనయుడు అరుణ్ విజయ్. ఈ యంగ్‌ హీరో తాజాగా నటించిన సినిమా 'యానై'. ఈ సినిమా ఇప్పుడు 'ఏనుగు' పేరుతో...

బాలయ్యతో.. అనిల్‌ రావిపూడి.. 108 మూవీ ఫిక్స్‌

నందమూరి బాలకృష్ణ '108వ' సినిమా అప్ డేట్ వచ్చేసింది. 'ఎఫ్ 3'తో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఆయన సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా ప్రకటించారు....

నయన్‌-విఘ్నేశ్‌లకు రోజా శుభాకాంక్షలు

  స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని ఓ విలాసవంతమైన రిసార్టులో వీరి వివాహం ఘనంగా జరిగింది. రజనీకాంత్, విజయ్, షారుఖ్...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీపికా

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే కుటుంబ సమేతంగా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఆమె తండ్రి, మాజీ ఆటగాడు ప్రకావ్‌ పదుకొనె బర్త్‌డే సందర్భంగా కుటుంబంతో కలిసి తిరుమలను...

థాంక్యు: ‘మారో మారో’ సాంగ్‌ ప్రోమో

అక్కినేని యంగ్‌ హీరో నాగ చైతన్య .. విక్రమ్.కె.కుమార్ కాంబినేషన్‌ వస్తున్న సినిమా 'థాంక్యు'. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఇప్పటికే ..విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సహా పోస్ట్ ప్రొడక్షన్...

‘చోర్‌ బజార్’ ట్రైలర్‌

ఆకాశ్‌ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లవ్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'చోర్‌ బజార్‌'. 'దళం, జార్జ్‌ రెడ్డి' చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో వీఎస్‌ రాజు నిర్మించాడు. గురువారం ఈ...

పూజా హెగ్డేకు చేదు అనుభవం

టాలీవుడ్‌.. బుట్టబొమ్మ పూజా హెగ్డేకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో ఇండిగో సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని వాపోయింది. విపుల్‌ నకాషే అనే ఉద్యోగి తనతో అహంకారంగా,...

నయన్‌- విఘ్నేశ్‌ పెళ్లి ఫొటో వైరల్‌

కోలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ విఘ్నేశ్‌ శివన్‌-నయనతార అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. మహాబలిపురంలో గురువారం వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు సహా పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ...

‘ఎన్‌బీకే 107’ టీజర్‌ వచ్చేస్తుంది

నందమూరి బాలకృష్ణ హీరోగా 107వ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా.. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రీ బ్యానర్లో నిర్మితమవుతున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది... విలన్‌గా...

నయన్‌- విఘ్నేశ్ ల పెళ్లి… విఘ్నేశ్ భావోద్వేగభరితమైన పోస్ట్!

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, తమిళ డైరెక్టర్‌ విఘ్నేశ్ శివన్ లు ఈరోజుతో పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ లవ్ బర్డ్స్ ఈరోజు కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్నారు....

‘గాడ్సే’ ట్రైలర్‌ వచ్చేసింది..

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సత్యదేవ్‌ నటించిన తాజా చిత్రం 'గాడ్సే'. ఈ చిత్రానికి గోపి గణేష్‌ పట్టాభి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను సీకే స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు....

బిగ్‌బాస్‌ సన్నీపై రౌడిషీటర్‌ దాడి..

తెలుగు బిగ్‌బాస్‌ విన్నర్‌ వీజే సన్నీపై దాడి జరిగింది. బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులరైయిన సన్నీ వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో పలు సినిమాలకు సంతకం చేసిన సన్నీ ప్రస్తుతం షూటింగ్స్‌...

‘కిరాయి’ ఫస్ట్‌లుక్‌ విడుదల

నటుడు త్రిగున్ నటిస్తున్న తాజాగా చిత్రం "కిరాయి". వీఆర్‌కే డైరెక్షన్‌లో అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో గుంటూరు, పల్నాడులలో ఎక్కువగా కిరాయి హత్యలు జరిగేవి. ఈ...

పక్కా కమర్షియల్: ట్రైలర్ గ్లింప్స్‌ రిలీజ్‌

గోపీచంద్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'పక్కా కమర్షియల్'‌. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ...

సూర్యకి రోలెక్స్ వాచ్‌ బహుమతిగా ఇచ్చిన కమల్‌ హాసన్‌

  యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన చిత్రం 'విక్రమ్'. ఈ సినిమా లో కమల్ హాసన్ తో...

‘అంటే .. సుందరానికీ’.. చీఫ్‌ గెస్టుగా.. పవన్‌ కల్యాణ్‌

నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న తాజా చిత్రం 'అంటే .. సుందరానికీ'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో.. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. నజ్రియా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి, వివేక్ సాగర్...

ధనుశ్‌కి జంటగా కృతిశెట్టి!

ఉప్పెన బ్యూటీ.. కృతి శెట్టికి .. ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు ఆ జాబితాలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' .. 'మాచర్ల నియోజకవర్గం' .....

‘విక్రమ్‌’ డైరెక్షన్‌కి కార్ గిఫ్ట్ గా ఇచ్చిన కమల్

ప్రముఖ నటుడు కమల్ తన సొంత బ్యానర్లో 'విక్రమ్' సినిమాను నిర్మించారు. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఈ నెల 3వ తేదీన విడుదలైంది. హీరోయిన్ లేకుండా ఐదుగురు స్టార్స్...

రీఎంట్రీ ఇవ్వబోతున్న కాజల్‌!

టాలీవుడ్ చందమామ భామ కాజల్ అగర్వాల్ రెండేళ్ల క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే.. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన కుమారుడికి నీల్ కిచ్లూ...

జూన్​ 9 న మా పెళ్లి: విఘ్నేశ్‌ శివన్‌

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార... ప్రముఖ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​కు కలిసిన నయన్-విఘ్నేష్​ జంట వారి...

హ్యీపీ బర్త్‌డే.. టీజర్‌ విడుదల

అందాల భామ లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా యాక్షన్ క్రైమ్ కామెడీ మూవా ''హ్యాపీ బర్త్ డే''. 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ...

రానా నాకు గొడుగు పట్టారు.. సాయి పల్లవి కామెంట్స్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా నటించిన చిత్రం 'విరాట పర్వం'. సురేశ్ బాబు - చెరుకూరి సుధాకర్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి, వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. 1990లలోని నక్సలిజం నేపథ్యంలో...
error: Content is protected !!