Telugu Trending

శభాష్‌ మిథూ : ట్రైలర్‌

  బాలీవుడ్‌లో వరుసగా సినిమాలతో ఫుల్‌ జోష్‌లో ఉంది తాప్సీ పన్ను. ఇప్పటివరకు తప్పడ్‌, హసీనా దిల్‌రూబా, రష్మీ రాకెట్, లూప్‌ లపేటా చిత్రాలతో అలరించింది ఈ పంజాబీ భామ. తాజగా తాప్సీ నటించిన...

సాయి పల్లవి.. మేము నీతోనే ఉన్నాం: ప్రకాశ్‌ రాజ్‌

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాట పర్వం'. ఈ సినిమా విడుదలకు ముందు నుంచి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సినిమా...

నా మాటల్నీ తప్పుగా అర్థం చేసుకున్నారు: సాయి పల్లవి

  సాయి పల్లవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో చూపించిన హింస, గోరక్షక...

‘విరాట పర్వం’ సినిమాపై రాఘవేంద్ర రావు ప్రశంసలు

దగ్గుబాటి రానా, టాలెంటెడ్‌ హీరోయిన్‌ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'విరాటపర్వం'. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు 'విరాటపర్వం'పై ఆసక్తి పెరిగింది. ఈ మూవీ...

పులి – మేక: వెబ్ సిరీస్ ప్రారంభం

లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్‌ 'పులి - మేక' వెబ్ సిరీస్ లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ...

శశివదనే: హీరో ఫస్ట్‌లుక్‌

యంగ్‌ హీరో రక్షిత్‌ అట్లూరి నటిస్తున్న తాజా చిత్రం 'శశివదనే'. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సాయి మోహన్...

థియేటర్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సదా.. వీడియో వైరల్‌

నటి సదా గురించి ప్రత్యేకించి చెప్పనవసం లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ యూట్యూబ్‌, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటిఫుల్‌...

‘తీస్‌ మార్ ఖాన్’ టీజర్‌ విడుదల

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్నన 'తీస్‌ మార్ ఖాన్' మూవీ టీజర్‌ రిలీజ్‌ అయింది. లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న...

‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌’ విజేతగా వాగ్దేవి

తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' నిర్వహించిన 'తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌'. మొదటి సీజన్లో యువ గాయని బీవీకే వాగ్దేవి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఆమె తన గాత్రంతో న్యాయ నిర్ణేతలను...

తమిళ హీరోను పెళ్లి చేసుకున్న హీరోయిన్‌

'9 అవర్స్‌' వెబ్‌ సిరీస్‌తో అలరించిన మధు శాలిని.. తమిళ హీరో గోకుల్‌ ఆనంద్‌తో మధు శాలిని వివాహం గురువారం (జూన్ 16) హైదరాబాద్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు,...

సబ్బులు విక్రయిస్తూ.. జీవిస్తున్న నటి లక్ష్మి కుమార్తె

సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్యా భాస్కరన్ ప్రస్తుతం ఇంటింటికి తిరిగి సబ్బులు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన తాను...

సూపర్‌ స్టార్‌ 169వ చిత్రం ‘జైలర్‌’

సూపర్‌ స్టార్‌ రజనికాంత్‌ 169వ సినిమా.. బీస్ట్‌ ఫేమ్‌ నెల్సన్‌ డైరెక్షన్‌ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'జైలర్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు టైటిల్‌ పోస్టర్‌ను...

సాయి పల్లవి వ్యాఖ్యలపై విజయశాంతి స్పందన

సాయి పల్లవి 'కశ్మీరీ ఫైల్స్' సినిమాను.. గోవుల అక్రమ రవాణా చేస్తున్న ముస్లింపై గో సంరక్షుల దాడిని ఒకే గాటన కడుతూ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఎవరూ కూడా మతపరమైన...

థ్యాంక్యూ: ఏంటో ఏంటేంటో సాంగ్ విడుదల

విక్రమ్ కుమార్ రూపొందించిన చిత్రం 'థ్యాంక్యూ'. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .....

‘రంగ‌మార్తాండ’: ఇళ‌య‌రాజా తో కృష్ణవంశీ

టాలీవుడ్ దర్శకుడు కృష్ణ‌వంశీ చాలా గ్యాప్ త‌ర్వాత 'రంగ‌మార్తాండ' సినిమాతో బిజీగా ఉన్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ...

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ త్రినాథ్‌ రావ్‌ (69) కన్నుమూశారు. బుధవారం (జూన్‌ 15) ఉదయం గుండెపోటుతో చైన్నైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గురువారం (జూన్ 16)...

విరాటపర్వం: ‘ది బర్త్ ఆఫ్ వెన్నెల’

సాయిపల్లవి - రానా ప్రధాన పాత్ర పోషించిన 'విరాటపర్వం' సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లకు వస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో .....

‘డీజే టిల్లు’ హీరోయిన్‌తో కిరణ్‌ అబ్బవరం

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం... వరుస ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు. వాటిలో 'రూల్స్‌ రంజన్‌'మూవీ ఒకటి. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు....

ముసలి దానిలా కనిపిస్తున్నావ్.. అనసూయ పై కామెంట్లు

హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్​ .. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌...

చోర్ బజార్: ‘బచ్చన్ సాబ్’ సాంగ్ విడుదల

ఆకాశ్ పూరి హీరోగా నటించిన చిత్రం 'చోర్ బజార్' . హీరోగా ఆకాశ్ చేసిన మూడో సినిమా ఇది. జీవన్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని వీఎస్ రాజు నిర్మించారు. ఈ...

‘జబర్దస్త్’ కమెడియన్ అదిరే అభికి ప్రమాదం…చేతికి 15 కుట్లు

టాలీవుడ్ నటుడు, 'జబర్దస్త్' కమెడియన్ అదిరే అభి (అభినయ్ కృష్ణ) ప్రమాదానికి గురయ్యాడు. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి...

పాఠశాలలకు ‘మేజర్’ స్పెషల్‌ ఆఫర్‌!

ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్ర 'మేజర్'. హీరో అడివి శేష్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క...

‘నీ చిత్రం చూసి’ టీజర్‌ విడుదల చేసిన మంచు విష్ణు

మురళి, శివానీ నాయుడు జంటగా నటించిన చిత్రం 'నీ చిత్రం చూసి'. మహీంద్రా బషీర్‌ డైరెక్షన్‌లో... మురళీ మోహన్‌.కె నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అందమైన ప్రేమకథా చిత్రమిది. మూవీ...

రవితేజ ‘ధ‌మాకా’లో శ్రీలీలా

టాలీవుడ్‌లో 'పెళ్ళి సంద‌D' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. తొలి సినిమాతోనే యూత్‌లో విప‌రీతమైన క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. తన అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల చూపును త‌న‌వైపు తిప్పుకుంది. ఈ సినిమా...

అహం రీబూట్: ఫస్ట్‌ గ్లిట్చ్‌

హీరో సుమంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'అహం రీబూట్'. ప్రశాంత్ సాగర్ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్...

వరల్డ్‌ బ్లడ్‌ డోనార్స్‌ డే సందర్భంగా చిరంజీవి ట్వీట్‌..

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఇండస్ట్రీకి పెద్ద కొడుకులా వ్యవహరిస్తుంటారు. అంతేకాకుండా 'చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌' పేరిట ఎంతోమందికి రక్తదానం చేశారు చిరంజీవి....

‘జయం’లో సినిమాలో గోపీచంద్‌ పారితోషికం ఎంతో తెలుసా!

టాలీవుడ్‌లో విలన్‌గా కెరీర్‌ ప్రారంభించి.. హీరోగా రాణిస్తున్నాడు గోపీచంద్‌. మధ్యలో సినిమా ఎంపికలో కొన్ని తప్పులు చేసి తడబడ్డ గోపీచంద్‌ సీటీమార్‌ మూవీతో హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన...

ఏనుగు మూవీ ట్రైలర్

'నా కెరీర్లో 'ఏనుగు' బిగ్గెస్ట్‌ సినిమా. తెలుగు, తమిళంలో ఈ సినిమా ఒకేసారి విడుదల అవుతుంది. ఇందులో మంచి ఎమోషనల్‌ కంటెంట్‌తో పాటు ఫ్యామిలీ వాల్యూస్‌ని చూపించారు హరి. అందరూ తప్పుకుండా కనెక్ట్‌...

కొడుకు ఫొటో షేర్‌ చేసిన కాజల్‌

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ 2020లో వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లాడింది. ఇటీవలె మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బాబుకి నీల్‌ కిచ్లూ అని పేరు కూడా పెట్టేశారు. ఇక ఈ చిన్నారి...

‘చోర్ బజార్’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ నటించిన తాజా చిత్రం 'చోర్ బజార్'. ఈ సినిమాలో గెహన సిప్పీ హీరోయిన్‌గా నటించింది. 'దళం', 'జార్జ్ రెడ్డి' సినిమాలతో టాలీవుడ్ లో...
error: Content is protected !!