Telugu Trending

శర్వానంద్‌తో జతకట్టనున్న.. రాశీఖన్నా!

టాలీవుడ్ యువ హీరో శ‌ర్వానంద్... ప్ర‌స్తుతం పీపుల్స్ మీడియా నిర్మాణంలో కృష్ణ‌చైత‌న్య తో సినిమా చేస్తున్న సంగ‌తి తె లిసిందే. ఈ సినిమాలో కొత్త‌గా క‌నిపించేందుకు మేకోవ‌ర్ మార్చుకునే ప‌నిలో ఉన్నాడ‌ట శ‌ర్వానంద్‌....

న‌య‌న్- పృథ్విరాజ్ ‘గోల్డ్’ మూవీ ఫస్ట్‌లుక్‌

మ‌ల‌యాళ న‌టుడు పృథ్విరాజ్ నటించిన తాజా చిత్రం 'గోల్డ్'‌. స్టార్‌ హీరోయిన్‌ న‌య‌న‌తార‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. 'ప్రేమ‌మ్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ఆల్ఫోన్స్ పుత్రెన్ 'గోల్డ్' మూవీకి...

అంటే సుంద‌రానికీ: ప్రోమో సాంగ్‌ విడుదల

నేచురల్‌ స్టార్‌ నాని న‌టించిన లేటెస్ట్ చిత్రం 'అంటే సుంద‌రానికీ'. వివేక్ ఆత్రేయా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా జూన్ 10న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్ల‌ను జోరుగా జ‌రుపుతుంది....

తమన్నాతో గొడవలపై స్పందించిన అనిల్‌ రావిపూడి

టాలీవుడ్‌లో .. పటాస్‌ సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ ఆరంభించాడు అనిల్‌ రావిపూడి. ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ అవుతూనే వచ్చింది. అపజయం అనేదే తెలియని ఈ డైరెక్టర్‌...

స్పై: ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల

టాలీవుడ్‌ యంగ్‌ హీర నిఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం 'స్పై'. ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 'గూఢచారి', 'ఎవరు', 'హిట్‌' వంటి సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన గ్యారీ బీహెచ్‌ ఈ సినిమాకి...

బాలకృష్ణ సినిమాలో నెగెటివ్‌ పాత్రలో అంజలి!

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో అంజలికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. తెలుగు నుంచి కూడా ఆమె ఖాతాలో హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో అంజలికి సరైన అవకాశాలు లేవు .. తన...

సింబా : జగపతిబాబు ఫస్ట్‌లుక్‌ విడుదల

జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'సింబా'. 'ది ఫారెస్ట్ మ్యాన్' అనేది ట్యాగ్ లైన్. ఈ సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్ కు డైరెక్టర్‌ సంపత్‌ నంది కథను అందించగా.....

నేరుగా ఓటీటీలో కల్యాణ్‌ దేవ్‌ ‘కిన్నెరసాని’

మెగా అల్లుడు హీరో కల్యాణ్‌ దేవ్‌ నటించిన తాజా చిత్రం 'కిన్నెరసాని'. సాయి రిషిక సమర్పణలో రమణతేజ డైరెక్షన్‌లో రజినీ తాళ్లూరి, రవి చింతల నిర్మించారు. ఈ సినిమాను తొలుత ఓటీటీలో విడుదల...

నమిత సీమంతం ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌లో .. సొంతం, జెమిని, 'బిల్లా', సింహా వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గన ముద్దుగుమ్మ నమిత. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత త్వరలో తల్లి కాబోతోంది. తన బర్త్‌డే రోజు (మే...

ఎన్టీఆర్‌- ప్రశాంత్‌నీల్‌ మూవీకి ఆసక్తికర టైటిల్‌!

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'అసుర అసుర అసుర అసుర.. రావణాసుర..' అంటూ 'జై లవ కుశ' సినిమాలోని ఓ పాటలో తన వీరత్వాన్ని చూపిస్తారు. కాగా ఇప్పుడు 'అసుర' పేరు మరోసారి...

అంటే.. సుందరానికీ!.. సెన్సార్‌ పూర్తి

టాలీవుడ్‌ నేచురల్ స్టార్ నాని - నజ్రియా నజీమ్ ఫహాద్ హీరో హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ''అంటే.. సుందరానికీ!". వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అన్ని ఫార్మాలిటీస్...

ది వారియర్: ‘దడ దడ’ సెకండ్‌ సింగిల్‌ విడుదల

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం 'ది వారియర్'. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బైలింగ్విల్ లో రామ్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు....

‘విరాటపర్వం’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటన

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా.. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'విరాటపర్వం' సినిమా నిర్మితమైంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా.. 1990 నాటి నక్సలిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది....

‘మనసంతా నువ్వే ‘ చైల్డ్ ఆర్టిస్ట్.. నిశ్చితార్థం ఫొటో వైరల్‌

ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన 'మనసంతా నువ్వే' సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో.. 'తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..' అంటూ ఆడిపాడిన...

చోర్ బజార్: నూనుగు మీసాల సాంగ్‌ను విడుదల చేసిన సమంత

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'చోర్ బజార్'. గెహన సిప్పీ హీరోయిన్‌గా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను...

‘అంటే .. సుందరానికీ’ ట్రైలర్‌ విడుదల

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'అంటే .. సుందరానికీ'. ఈ సినిమాలో నాని కొత్తగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు....

‘ఒక పథకం ప్రకారం’: ఫస్ట్‌ గ్లింప్స్‌

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి రామ్ శంకర్. నటిస్తున్న తాజా చిత్రం 'ఒక పథకం ప్రకారం'. వినోద్ విజయన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా విభిన్నమైన...

ఓటీటీలో ‘సర్కారు వారి పాట’

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. మే12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 200...

విరాటపర్వం: ‘నగాదారిలో….’పాట విడుదల

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 17న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా...

మహేశ్‌ సినిమాలో కన్నడ స్టార్‌!

సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆయన తదుపరి సినిమా మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ -మహేశ్ కాంబినేషన్‌లో...

శ్రీవారిని దర్శించుకున్న హీరో ఆది- నిక్కీ దంపతులు

కోలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్‌ నిక్కీ గల్రానీ దంపతులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లైన తర్వాత తొలిసారిగా వీరు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ......

పక్కా కమర్షియల్: అందాల రాశి లిరికల్‌ వీడియో వచ్చేసింది

గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పక్కా కమర్షియల్'. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ కోర్టు డ్రామాలో అందాల భామ రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో గోపీచంద్ లాయర్ గా కనిపించనున్నారు....

కాఫీ, టీలు కూడా మోశాను: నటి ప్రగతి

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం 'ఎఫ్ 3'. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో తమన్నా మెహరీన్‌, సోనాల్‌ చౌహన్‌ హీరోయిన్స్‌గా నటించారు. 'దిల్‌'...

సింగర్‌ కేకే మరణంకి టాలీవుడ్‌ ప్రముఖుల నివాళి

ప్రముఖ సింగర్‌ కేకే హఠాన్మరణం యవత్‌ దేశంలోని సంగీతాభిమానులను, సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆయన మృతిపై అన్ని పరిశ్రమలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియచేస్తూ నివాళులు...

పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్‌ పూర్ణ

హీరోయిన్‌ పూర్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లాడబోతోంది. ఇటీవలే గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో...

రామ్-బోయపాటి సినిమా ప్రారంభం

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన దివారియర్‌ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. మాస్‌...

మాచర్ల నియోజక వర్గం : ‘చిల్ మారో’ లిరికల్‌ వీడియో విడుదల

టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'మాచర్ల నియోజక వర్గం'. ఇందులో నితిన్ ఐఏఎస్ అధికారిగా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పై ఎన్....

కార్తికేయ-2 మోషన్‌ పోస్టర్‌ విడుదల

చందూ మొండేటి కొంతకాలం క్రితం తెరకెక్కించిన 'కార్తికేయ' మూవీ భారీ విజయాన్ని సాధించింది. నిఖిల్ హీరోగా నటించిన ఆ సినిమా.. సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా...

‘అంటే .. సుందరానికీ’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'అంటే .. సుందరానికీ'. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. 'బ్రోచేవారెవరురా' సినిమాతో దర్శకుడిగా...

బిగ్‌బాస్‌ విన్నర్‌ సన్నీ హీరోగా కొత్తసినిమా ప్రారంభం

తెలుగు బిగ్‌బాస్-5 విన్నర్ వీజే సన్నీ కొత్త సినిమా ప్రారంభమైంది. అన్‌స్టాపబుల్‌ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్), ఏ 2 బి ఇండియా ప్రొడక్షన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్‌లో రంజిత్ రావ్.బి ఈ...
error: Content is protected !!