Telugu Trending

ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరులో ‘ఎన్టీఆర్’ చిత్ర బృందం

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్‌ పన్నులు మొదలు పెట్టిన వీరు తర్వాతి షెడ్యల్‌ కు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా నిన్న బాలయ్య,...

తెలుగు బిగ్‌బాస్‌లో కమల్‌ సందడి

తెలుగు బిగ్‌బాస్‌ షోలో నిన్న (శుక్రవారం) ఎపిసోడ్‌ ఆహ్లాదకరంగా జరిగింది. నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటిసభ్యులకు నాని టివీ ద్వారా కమల్‌ హాసన్‌ సార్‌ వస్తున్నారు అని ప్రకటించాడు. ఇక నాని తానే స్వయంగా...

‘బ్రాండ్ బాబు’పై జర్నలిస్ట్‌ ఫిర్యాదు

కన్నడ నటుడు సుమంత్‌ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన 'బ్రాండ్ బాబు'. ఈ చిత్రానికి బుల్లి తెర నటుడు ప్రభాకర్‌ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మారుతి కథను...

సామాజిక వర్గాల వారీగా జగన్ దృష్టి

వైసిపి బలోపేతానికి ఆ పార్టీ అధినేత జగన్ సామాజిక వర్గాల వారీగా దృష్టి పెట్టారు. దానిలో బాగంగా ఆయా సామాజిక వర్గాల అధ్యయన కమిటీలను ఏర్పాటుచేసారు. ఈ కమిటీలు సామాజిక వర్గాలలో ఉన్న...

ఏపీని దెబ్బతీయాలని కేంద్రం కుట్ర: చంద్రబాబు

కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రానికి అన్యాయం చేసేవారిని వదిలిపెట్టేది లేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సినవన్నీ వడ్డీతో సహా...

70 ఏళ్ల వృద్దురాలిగా సమంత..!

  దర్శకురాలు నందినీ రెడ్డి తాజాగా కొరియన్‌ మూవీ మిస్‌ గ్రానీని తెలుగులో రీమేక్‌ చేయనుంది. 2014లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్‌ను సాధించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి 70 ఏళ్ల...

చిక్కుల్లో విశ్వరూపం-2

కమల్‌ హాసన్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'విశ్వరూపం 2'. రాజ్‌కమల్‌కు ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ హాసనే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూన్నారు. ఆండ్రియా, పూజా కుమార్‌, శేఖర్‌ కపూర్‌, శేఖర్‌...

రియల్‌ చంద్రబాబుని కలిసిన రీల్‌ చంద్రబాబు

'ఎన్టీఆర్‌' బయోపిక్‌ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ కలయికలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు జీవిత ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర ముఖ్యమైనదే.. అయితే.. ఈ కథలో కీలకమైన...

తెలుగు బిగ్‌బాస్‌‌లో కమలహాసన్‌

బిగ్‌బాస్‌‌-2 రియాల్టీ షో రసవత్తరంగా సాగుతోంది. నిన్న గురువారం జరిగిన ఎపిసోడ్‌లో ఇంటిలోకి నూతన నాయుడు, శ్యామల సైతం రీఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కెప్టెన్‌ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యలకు డీజే...

‘యూటర్న్’ ఆది పినిశెట్టి లుక్‌

సమంత, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'యూటర్న్'. ఈ చిత్రానికి పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో సమంత లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం శుక్రవారం...

‘ఎన్టీఆర్‌’లో నా పాత్ర ప్రారంభం: రానా

'ఎన్టీఆర్‌' బయోపిక్‌ లో నందమూరి బాలకృష్ణ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రానా ఎన్టీఆర్‌ అల్లుడు చంద్రబాబు నాయుడి...

జగన్‌ను అనాలంటే వారు గుర్తొస్తారు : పవన్

పవన్ కల్యాణ్‌పై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో రెండు తెలుగు రాష్ట్రాల వీర మహిళా విభాగం...

జనసేనలోకి మోత్కుపల్లి?

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు జనసేనలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌ను కలిసి మోత్కుపల్లి ఆ పార్టీలోకి చేరనున్నట్టు సమాచారం. తెలంగాణలో సీనియర్...

‘బ్రాండ్ బాబు’ ప్రీమియర్‌ షో టాక్‌

దర్శకుడు మారుతలితో కలిసి బుల్లితెర నటుడు ప్రభాకర్‌ డైరెక్టర్‌ చేస్తున్న సినిమా 'బ్రాండ్ బాబు'. నెక్ట్స్ నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రభాకర్‌ కన్నడ హీరో సుమంత్‌ శైలేంద్రను హీరోగా పరిచయం చేస్తూ.....

‘బాహుబలి – బిఫోర్ ది బిగింగ్’

అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించి 'బాహుబలి' నుండి ఇప్పటికే 'ది బిగినింగ్, ది కన్క్లూజన్' పేరుతో రెండు భాగాలు విడుదలై భారీ విజయాల్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌,...

‘శ్రీనివాసకల్యాణం’ ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన మహేష్‌ బాబు

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నితిన్‌ హీరోగా దిల్‌రాజ్‌ నిర్మిస్తున్నన చిత్రం 'శ్రీనివాసకల్యాణం'. విగేశ్న దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు...

కోడలు సమంతపై ‘గ్రీన్‌ ఛాలెంజ్’ విసిరిన నాగార్జున

పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత 'హరితహారం' ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాంలో భాగంగా ప్రారంభమైన 'గ్రీన్‌ ఛాలెంజ్' ఓ ఉద్యమంలా దూసుకుపోతోంది. ఈ కార్యక్రమాంలో ప్రతి ఒక్కరూ మొక్కలు...

కమల్ హాసన్‌ తో దిగిన ఫొటో షేర్ చేసిన రానా 

యూనివర్సల్‌ హీరో కమల్ హాసన్‌ ప్రస్తుతం 'విశ్వరూపం2' ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ రోజు జరగనున్న ఆడియో ఫంక్షన్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. కమల్‌ హాసన్‌ నటించి, దర్శకత్వం వహించిన...

ఆ సీక్వెల్‌ లో సమంత నటిస్తుందా?

సమంత అక్కినినే కోడలిగా అడుగుపెట్టిన తరువాత ఇది లక్కీ ఇయర్ అని చెప్పాలి. పెళ్లి తరువాత ఆమె నటించిన మూడు సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. రంగస్థలం సినిమా ఆమెకు మంచి పేరు...

కమెడియన్‌గా భారీగా రెమ్యునరేషన్‌ తగ్గించేసిన సునీల్‌

కమెడియన్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన సునీల్‌ తరువాత హీరోగా మారి.. మళ్లీ కమెడియన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా హిట్టూ.. ఫట్‌లతో సంబంధం లేకుండా సునీల్ తన పాత్ర పరంగా...

త్రిష ఆ చిత్రంలో అందుకే నటించలేదట..

ప్రముఖ నటి త్రిష కెరీర్‌ ఇప్పడు ఇబ్బందుల్లో పడింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఒకనాడు టాప్‌ హీరోయిన్‌గా చెలామణి అయిన త్రిష ఇప్పడు చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నది. తాజాగా ఆమె నటించిన మోహిని...

పవన్ లాగే నేనూ బాధపడతా: లోకేష్

అమరావతిలో ఐటీ కంపెనీలను ప్రారంభించిన అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటికీ తనంటే గౌరవం ఉందని నారా లోకేష్ అన్నారు....

వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవంటున్న కాంగ్రెస్

2019 ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్దం అవుతోంది. కొత్త ఇంచార్జ్ ఊమెన్ చాందీ నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. హోదా నినాదంతో ఒంటరిగానే ఎన్నికలకు వెళతామని కాంగ్రెస్ చెపుతోంది. ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన...

‘శీలవతి’ నాకు చాలా స్పెషల్: షకీలా

జీ స్టూడియోస్ సమర్పణలో సెన్సేషనల్ స్టార్ షకీలా నటిస్తున్న 250వ చిత్రం 'శీలవతి'. రాఘవ ఎమ్ గణేష్, వీరు బాసింశెట్టి నిర్మాతలుగా, సాయిరామ్ దాసరి దర్శకత్వంలో కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా...

కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన నిహారిక

ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ అంశం ఇండస్ర్టీని కుదిపేస్తుంది. ఇప్పటికే ఈ అంశంపై అనేకమంది నటీమణులు గొంతు విప్పగా తాజాగా మెగా డాటర్‌ నిహారిక కాస్టింగ్‌ కౌచ్‌ పై తన అభిప్రాయం తెలియజేసింది. కాస్టింగ్...

‘శైలజా రెడ్డి అల్లుడు’ టీజర్‌

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు'. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనూ ఇమాన్యుయల్ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ అత్త పాత్రలో...

రాష్ట్రంలోని చిన్నారులందరికి సితార ‘గ్రీన్ ఛాలెంజ్’

'హరితహారం' కార్యక్రమంలో భాగంగా మొదలైన 'గ్రీన్ ఛాలెంజ్' ప్రోగ్రామ్ విజయవంతంగా మారింది. మహేష్ కుమార్తె సితార తన తండ్రి విసిరిన 'గ్రీన్ ఛాలెంజ్'ను స్వీకంరిచిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలోని చిన్నారులంతా హరితహారం...

విజయ్‌ ఆంటోని ‘రోషగాడు’ మోషన్ టీజర్

కోలీవుడ్ హీరో విజయ్‌ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ ఘనవిజయం అందుకున్నాడు. విజయ్‌ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు ప్రయోగాత్మక చిత్రాలు చేసిన ఈ హీరో...

వోగ్ మ్యాగజైన్ పై షారుఖ్ ఖాన్ కూతురు

సినీ ఇండస్ర్టీలో స్టార్‌ హీరోల కొడుకులు సినిమాల్లోకి రావడం అనాదిగా వస్తున్న ఆనవాయితే. ఇప్పడు స్టార్స్‌ కూతుర్లు కూడా సినిమాల్లోకి వస్తున్నారు. హీరోల పోటీని తట్టుకొని నిలబడి తమకంటూ సొంతంగా ఇమేజ్ ను...

జయప్రద తల్లిగా పూర్ణ

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా రణించిన హీరోయిన్లు ఆ తరువాత యువ హీరోలకు, హీరోయిన్లకు తల్లుగా నటించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇందుకు భిన్నంగా అలనాటి నటి జయప్రద 'సువర్ణ సుందరి' చిత్రంలో...
error: Content is protected !!