‘ఇండియన్-2’లో కమల్ ఆయుధం
ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ఇండియన్-2. కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా నుంచి గ్లింప్స్ నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు...
జేడి చక్రవర్తికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు
సినీ నటుడు జేడీ చక్రవర్తి ప్రత్యేక గుర్తింపును పొందారు. కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యారు. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తున్నారు....
టాలీవుడ్ సీనియర్ నటుడు ఈశ్వర్ రావు కన్నుమూత
టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వర్ రావు కన్నుమూశారు. అక్టోబర్ 31న ఆయన మృతి చెందారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈశ్వర్ రావు కుమార్తె అమెరికాలోని మిషిగాన్ లో...
ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్- రామ్‌చరణ్ పిక్
మెగా వారసుడు వరుణ్‌తేజ్ -లావణ్య త్రిపాఠి ఓ ఇంటివారైన విషయం తెలిసిందే. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో సినీ ఇండస్ట్రీకి చెందిన...
‘కన్నప్ప’లో జాయిన్ అయిన కమెడియన్‌లు
మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రొజెక్ట్ 'కన్నప్ప' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేశాడు. ప్రభాస్, మోహన్ లాల్,...
పింక్ కలర్ చీరలో సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య వెకేషన్ ట్రిప్‌లు అంటూ ఫుల్ ఎంజాయ్ చేసింది. సోషల్ మీడియాలోనూ వాటిని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు...
‘జపాన్’ సెన్సార్ పూర్తి
కోలీవుడ్ హీరో కార్తీ దర్శకుడు రాజు మురుగన్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం 'జపాన్'. కార్తీ ఒక సరికొత్త మేకోవర్ అండ్ బాడీ లాంగ్వేజ్ లో చేసిన ఈ చిత్రంపై మంచి...
కొత్తజంటతో మెగాహీరోలు.. ఫొటో షేర్ చేసిన చిరంజీవి
మెగా వారసుడు వరుణ్ తేజ్ - నటి లావణ్య త్రిపాఠి వివాహంలో నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సహా కుటుంబ సభ్యులంతా తెగ సందడి చేస్తున్నారు....
ప్రముఖ హీరో సినిమాతో రంభ రీఎంట్రీ!
నటి రంభ ఒకప్పుడు హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత రంభ భర్త మరియు ఫ్యామిలీతో కలిసి మలేషియాలో సెటిల్ అయింది. ఆ మధ్య ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన...
‘డబుల్ ఇస్మార్ట్’ న్యూలుక్
టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది, ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్...
‘చిరంజీవి 156’ టైటిల్ ఫిక్స్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం 'మెగా 156'. బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవలే దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పూజా కార్యక్రమాలతో...
‘మా ఊరి పొలిమేర’ రిలీజ్ ట్రైలర్
టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ 'మా ఊరి పొలిమేర 2'. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో హార్రర్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న సీక్వెల్...
ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్ హీరోలు
స్టార్ హీరోలు కమల్‌హాసన్, మోహన్‌లాల్ , మమ్ముట్టి ఒకే ఫ్రేమ్ లో దర్శనమిచ్చారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే కాదు.. పాన్ ఇండియా ఇమేజ్ విషయంలో ఒకరికొకరు...
అప్పుడే ఓటీటీలోకి ‘భగవంత్ కేసరి’!
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ క్రేజీబ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో నటించింది....
అన్నపూరణి రిలీజ్ డేట్ ఫిక్స్
లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం 'అన్నపూరణి'. నీలేష్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నయన్ 75వ సినిమా. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్,...
దేవరలో పల్లెటూరిపిల్లలా ‘తంగం’ లుక్ అదుర్స్
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర చిత్రంపై చాలా అంచనాలున్నాయి. ఈ హైఓల్టేజ్ యాక్షన్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ...
చియాన్ విక్రమ్ తంగలాన్ మూవీ టీజర్ అప్‌డేట్
హీరో చియాన్ విక్రమ్ తాజా చిత్రం తంగలాన్. పా రంజిత్ డైరెక్షన్‌లో అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది. 2024 జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా ప్రపంచవ్యాప్తంగా తంగలాన్ మూవీని గ్రాండ్‌గా...
బిగ్ బాస్ షోపై భానుశ్రీ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్‌లో వరుడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భాను శ్రీ మెహ్రా. వరుడు తరువాత భాను శ్రీకి తెలుగులో ఎక్కువగా అవకాశాలు రాలేదు. చిన్నా చితకా చిత్రాలు చేసినా హిట్టు కాలేదు. అలా...
‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీ నుంచి వీడియో సాంగ్
రవితేజ తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వర రావు'. యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ అయిన 'ఇచ్చేసుకుంటాలే' వీడియో...
ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ధనుష్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి అభిమానులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ధనుష్ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌లో నటించబోతున్నారన్న న్యూస్...
‘గార్డియన్’ టీజర్ తో భయపెడ్డుతున్న హన్సిక
టాలీవుడ్‌లో దేశ ముదురు సినిమా తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హన్సిక. ఈ మధ్య కాలంలో ఈఅమ్మడు తమిళ సినిమాలతో బిజీగా ఉంటుంది. అక్కడ కమర్షియల్ హీరోయిన్ గానే కాకుండా లేడీ...
సైడ్ -బి: ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
రక్షిత్ శెట్టి- రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్‌లుగా హేమంత్ ఆర్ రావు డైరెక్షన్‌లో వచ్చిన 'సప్తసారగాలు దాటి' -'సైడ్ -ఏ' తెలుగులోనూ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఎమోషనల్...
వరుణ్ తేజ్- లావణ్య కాక్‌టెయిల్ పార్టీలో మెగా ఫ్యామిలీ
మెగా ఫ్యామిలీలో పెళ్ళి సందడి ఘనంగా జరుగుతుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ప్రేమ జంట పెళ్లితో రేపు ఒకటి కానున్నారు. ఇటలీలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే చిరంజీవి, రామ్...
నటి రెంజూష మీనన్ ఆత్మహత్య
మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. యువ నటి రెంజూషా మేనన్(35) అనుమానాస్పదంగా మృతిచెందింది. పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. రెంజూషా కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు,...
డంకీ మూవీపై అప్‌డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ జవాన్ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్ నటిస్తున్న చిత్రం డంకీ. ఈ చిత్రంలో...
సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రేమమ్ డైరెక్టర్
ప్రేమమ్ డైరెక్టర్ 'ఆల్ఫోన్స్ పుతిరన్' గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. నివిన్ పాలీ, మడోన్నా సెబాస్టియన్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ప్రేమమ్. ఆల్ఫోన్స్ పుతిరన్ ఈ...
యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యం..వైరల్
తెలుగు యాంకర్ విష్ణుప్రియ గత కొన్ని రోజులుగా ఎక్కడా కనిపించడంలేదు. టీవీ షోలు, ఈవెంట్లు, వెబ్ సిరీస్ లు.. వేటిలోనూ ఆమె నటించడంలేదు. దీంతో విష్ణుప్రియకు ఏమైందని ఆమె అభిమానులు, ఫాలోవర్లు ఆందోళన...
తల్లి కోరిక నేరవేర్చనున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబును గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన షూటింగులు లేని సమయంలో ఆయన తన ఫ్యామిలీతోనే గడుపుతుంటారు. ఏడాదికి కుటుంబంతో కలిసి రెండు, మూడు ఫారిన్ టూర్లు వేస్తుంటారు.
మరోవైపు...
‘హయ్ నాన్న’ థర్డ్ సింగిల్ అప్డేట్
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'హయ్ నాన్న'. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ టీజర్ ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ మాత్రమే కాకుండా ఈ...
‘బేబి’ దర్శకుడి కొత్త సినిమా ప్రారంభం
డైరెక్టర్ సాయిరాజేశ్.. తెరకెక్కించిన బేబి సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఈ సినిమా దర్శకుడిగా సాయిరాజేశ్ కు మంచి గుర్తింపు తెవడమే కాకుండా.. ఈ సినిమా నిర్మాత కు...





