నిన్ను చూసి గర్విస్తున్నా నాన్న: చిరంజీవి

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు ఈ రోజు. ఆస్కార్‌ అందుకున్న తరువాత తొలి పుట్టిన రోజు. దీంతో ఫ్యామిలీ మరియు ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున్న రామ్‌చరణ్‌ బర్త్‌డే సెలెబ్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా తన కుమారుడికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

‘నిన్ను చూసి చాలా గర్విస్తున్నా నాన్న. హ్యాపీ బర్త్ డే’ అని ట్వీట్ చేశారు. చరణ్ ను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఏ తండ్రి అయినా తన పిల్లలు తన కంటే పై స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు అదే ఆనందంలో ఉన్నారు.

తన కుమారుడు రామ్ చరణ్ మోస్ట్ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ గా దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడు. ఆస్కార్ అవార్డుల వేడుకల కోసం అమెరికాకు వెళ్లినప్పుడు కూడా అక్కడి మీడియా రామ్ చరణ్ కు బ్రహ్మరథం పట్టింది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates