పవన్‌ కళ్యాణ్‌ -కనగరాజ్‌ కాంబినేషన్‌పై క్లారిటీ!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈక్రమంలో మరో ఊహించని కాంబినేషన్ ఉండబోతుంది అని వార్తలు వచ్చిన సంగతి తెలసిందే. పవన్ కళ్యాణ్- కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ ఓ సినిమా నిర్మిస్తుంది అని వార్తలు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. కేవలం ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని ఇప్పుడు సమాచారం. ఇప్పటికే పవన్ మొదట ఏ సినిమా కంప్లీట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఇక ఈ సమయంలో లోకేష్ తో సినిమా ఎప్పటికి ఉంటుందో ఎప్పటికి కంప్లీట్ అవుతాయో అనేదే ప్రశ్నార్థకం. ఒకవేళ ఇది ఉన్నా మొదట అయితే పవన్ ఫ్యాన్స్ ఆ ‘హరిహర వీరమల్లు’ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates