HomeTelugu Trendingరామబాణం: సెంకట్‌ సింగిల్‌ వచ్చేసింది

రామబాణం: సెంకట్‌ సింగిల్‌ వచ్చేసింది

Dharuvey Ra Song Lyrical Vi
టాలీవుడ్‌ నటుడు గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’. ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీంచద్ -శ్రీవాస్ కాంబినేషన్‌లో గతంలో లక్ష్యం, లౌక్యం సినిమాలు వచ్చాయి. అవి రెండు కూడా హిట్టు కావడంతో ఈసారి హ్యాట్రిక్ కొడతారనే నమ్మకంతో ఉన్నారు.

ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా, జగపతి బాబు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే5న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుండి సెకండ్‌ లిరికల్ సాంగ్‌ విడుదలైంది.

ఈపాటలో గోపీచంద్ పంచలో అదిరిపోయే లుక్ లో కనిపించాడు. ‘ఎప్పుడైతే ఆటంకమొస్తాదో ధర్మానికీ..అప్పుడే నీ వస్తావయ్యా స్వామి ఈ భూమికి’ అంటూ పాట మొదలవుతుంది. ఈ పాటను దేవాలయం నేపథ్యంలో చిత్రీకరించారు. ఈ పాటలో గోపీచంద్, జగపతి బాబు, ఖుష్బూ, డింపుల్ హయాతీ అందరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కృష్ణ తేజస్వి చైత్ర అంబడిపూడి పాటను ఆలపించాడు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu