మతిపొగొడుతున్న ప్రియా వారియర్‌ న్యూలుక్‌


మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్.. ‘ఒరు ఆధార్ ల‌వ్’ సినిమాతో యూత్‌ను ఆకట్టుకుంది. ఈ ఒక్క సీన్ తో ప్రియా వారియ‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య ఒక్క‌సారిగా పెరిగిపోయిందంటూ అతిశ‌యోక్తి కాదు. అయితే సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంది. ఇప్పటికి అప్పుడు ఫొటోషూట్ తో నెటిజన్లు అలరిస్తుంది. తాజాగా కోచిలోని పోర్టు ముజిరిస్ హోట‌ల్ లో స్టైలిష్ ట్రెడిష‌న‌ల్ అవుట్ ఫిట్ లో కెమెరాకు ఫోజిచ్చింది. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates