HomeTelugu Trendingభార్యతో జబర్దస్త్‌ మహేష్‌ ఫొటోలు..

భార్యతో జబర్దస్త్‌ మహేష్‌ ఫొటోలు..

4 1
జబర్దస్త్ మహేష్ .. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. మహానటి, రంగస్థలం, గుణ 369 సినిమాల్లో మహేష్ నటనకు ప్రశంసలు వచ్చాయి. అయితే మహేష్ వివాహం ఇటీవలే పవనితో జరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా మహేష్ విశాఖపట్నంలో సూపర్ మచ్చి చిత్రం షూటింగ్ లో పాల్గొన్నాడు. అతను విశాఖపట్నం బీచ్ సమీపంలో తన భార్యతో కలిసి ఫోటో షూట్ చేశాడు. ఫోటోషూట్ కు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందమైన జంట అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

4a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu