HomeTelugu Trendingసాయికుమార్‌ ప్రధాన పాత్రలో 'నాతోనేను'

సాయికుమార్‌ ప్రధాన పాత్రలో ‘నాతోనేను’

sai kumar movie naatho nenu

మల్టీ టాలెంటెడ్‌ యాక్టర్‌ సాయికుమార్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. సాయికుమార్‌ నటిస్తున్న ఈ సినిమాకి ‘నాతోనేను’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇవాళ పాపులర్‌ రైటర్ విజయేంద్రప్రసాద్‌ ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. పోస్టర్‌లో ఓ వైపు సీరియస్‌ లుక్‌లో సాయికుమార్‌, మరోవైపు పిల్లాడు కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంతికుమార్‌ తుర్లపాటి కథ, సంభాషణలు, స్క్రీన్‌ ప్లే అందిచడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నాడు. సత్య కశప్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఎల్లలు బాబు టంగుటూరి సమర్పణలో శ్రీ భవ్‌నేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, భద్రమ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాది గాలివాన వెబ్‌ సిరీస్‌లో నటించిన సాయి కుమార్.. ఈ ఏడాది ధనుష్‌ నటించిన సార్‌ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మూవీ లవర్స్‌ను ఆకట్టుకున్న సాయి కూమర్‌ తాజా సినిమాపై నెటిజన్లు ఆసక్తిగా ఉన్నారు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu