HomeTelugu Trending'సమంతా'సనం వైరల్‌..

‘సమంతా’సనం వైరల్‌..

4 24
స్టార్‌ హీరోయిన్‌ సమంత ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అత్యంత బరువైన వెయిట్ లిఫ్ట్ లను సమంత ఈజీగా ఎత్తి పడేస్తుంది. రోజూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయాన్నిజిమ్ కోసం కేటాయిస్తుంది. సమంత జిమ్ తో పాటు యోగాసనాలు వేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు సమంత యోగాసనాల ఫోటోలను సోషల్ మీడియా షేర్‌ చేస్తుంటుంది.

తాజాగా సమంత యోగాసనం ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తోటపని కాకుండా నేను యోగాను కూడా ఇష్టపడతాను. నాగ చైతన్యతో కలిసి యోగ చేస్తాను అని సమంత పేర్కొన్నది. సమంత వేసిన ఈ యోగాసనం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సమంతాసనం అంటూ అభిమానులు లైక్ లు, షేర్లు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!