HomeTelugu Newsయంగ్‌ రెబల్‌స్టార్‌ అభిమానుల కోసం..

యంగ్‌ రెబల్‌స్టార్‌ అభిమానుల కోసం..

9 4యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తాజాగా ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. ఇందులో బాక్సింగ్‌ కిక్‌ బ్యాగ్‌ను ఎలా కొట్టాలో దర్శకుడు సుజీత్‌ సూచనలు ఇస్తుండగా, ప్రభాస్‌ శ్రద్ధగా వింటూ కనిపించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్న ‘సాహో’ పై భారీ అంచనాల ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌పై సినిమాపై ఆసక్తిని పెంచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!