HomeTelugu Newsసతీష్ వేగేశ్న డైరెక్షన్‌లో శ్రీహరి కొడుకు!

సతీష్ వేగేశ్న డైరెక్షన్‌లో శ్రీహరి కొడుకు!

Satish vegesna multistarrer

డైరెక్టర్‌ సతీష్ వేగేశ్న ‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘ఎంత మంచివాడవురా’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీటిలో ‘శతమానం భవతి’ చిత్రమైతే బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా.. నేషనల్ అవార్డుని సైతం దక్కించు కుంది. తన కొడుకు సమీర్ వేగేశ్నతో పాటు మేఘాంష్ శ్రీహరితో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడు సతీష్ వేగేశ్న.

తెలుగులో విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకున్న శ్రీ‌హ‌రి విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా విభిన్న‌మైన పాత్ర‌లు పోషించారు. ఆయ‌న అకాల మ‌ర‌ణంతో టాలీవుడ్ ఓ మంచి న‌టుడ్ని కోల్పోయింది. ఆయ‌న త‌న‌యుడు మేఘాంశ్ శ్రీ‌హ‌రి హీరోగా ‘రాజ్‌దూత్‌’ అనే చిత్రంతో గ‌త సంవ‌త్స‌రం ఎంట్రీ ఇచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu