HomeTelugu Trendingరెండో పెళ్లిపై స్పందించిన సుమంత్‌

రెండో పెళ్లిపై స్పందించిన సుమంత్‌

Sumanth clarifies on his se

టాలీవుడ్‌ హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్తలు వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో సుమంత్ పెళ్లిపై అనేక కథనాలు వస్తున్నాయి. పెళ్లి కార్డులు కూడా చక్కర్లు కొట్టింది, తాజాగా ఈ వార్తలపై సుమంత్ స్పందించాడు. తాను మరోసారి పెళ్లి చేసుకుంటున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

తాను నటిస్తున్న కొత్తం చిత్రం పెళ్లి, విడాకులకు సంబంధించిన కథతో తెరకెక్కుతోందని, ఆ చిత్రం సెట్స్ నుంచి ఓ పెళ్లి కార్డు లీకైందని, దాన్నే అందరూ తన పెళ్లి కార్డు అనుకుంటున్నారని సుమంత్ వివరణ ఇచ్చారు. త్వరలోనే ఆ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల అవుతాయని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. కాగా, సుమంత్ కు గతంలో నటి కీర్తిరెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!