HomeTelugu Big Storiesప్రముఖ నటుడికి కరోనా పాజిటివ్..

ప్రముఖ నటుడికి కరోనా పాజిటివ్..

6 23
దేశవ్యాప్తంగా కరోనా కరోనా విభృంభిస్తుంది. దీని నుంచి బయటపడేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. అయినా.. కరోనా మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కరోనా కంట్రోల్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే కాలం వెళ్లబుచ్చుతున్నారు.

కరోనాకు ఎవరిని వదలడం లేదు. ప్రముఖ టీవీ ఆర్టిస్ట్, హిందీ సీరియల్ సీనియర్ నటుడు కిరణ్ కుమార్ కు కరోనా సోకింది. దీంతో గత పదిరోజులుగా అయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కింద ఫ్లోర్ లో ఫ్యామిలీ ఉంటె, పై ఫ్లోర్‌లో ఒంటరిగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటున్నట్టు కిరణ్ కుమార్ తెలిపారు. మే 14 వ తేదీన జనరల్ చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లి చెకప్ చేయించుకోనా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, తనకు దగ్గు, జ్వరం వంటివి లేవని, అయినప్పటికీ కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు కిరణ్
కుమార్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!