బీభత్సాన్ని సృష్టిస్తోన్న ‘ఫొని’

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీరాలలో భీతావహ వాతావరణం సృష్టించిన ‘ఫొని’ తుఫాను ఆంధ్రా తీరం దాటి ఒడిశాలోకి ప్రవేశించింది. తీరం దాటే సమయంలో ఒడిశాలోని పూరీలో తుఫాను పెను బీభత్సాన్ని సృష్టించింది. గంటకు 200-240కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ పెనుగాలులకు తీరప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. మరోవైపు ఈ తుఫాను ప్రభావంతో ఒడిశా, ఉత్తరాంధ్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో  చూడండి..

CLICK HERE!! For the aha Latest Updates