సింగపూర్ నుంచి తరలివస్తున్న మహేశ్ విగ్రహాం.. అభిమానులు సెల్ఫీ దిగొచ్చు
సింగపూర్‌లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుసాడ్స్‌లోని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. అభిమానుల కోసం మార్చి 25న గచ్చిబౌలిలోని ఏఎమ్‌బీ మల్టీప్లెక్సులో దీన్ని ప్రదర్శనకు ఉంచబోతున్నారు. మహేశ్ విగ్రహాన్ని లాంచ్...
పొల్లాచ్చిరాకెట్ లో ఇరుక్కున్న శ్రీ రెడ్డి.. ఇంటిపై దాడి..
వివాదస్పద నటి శ్రీ రెడ్డి సంచలనాలు, వ్యాఖ్యలు తమిళనాట కూడా పాకిపోయాయి. ఇప్పుడు అక్కడ కూడా ఈమె ప్రకంపనలు రేగుతున్నాయి. కొన్ని రోజులుగా ఈమె చెన్నైలోనే ఉంది. అక్కడే ఉండి తమిళ సినిమాల్లో...
టీవీ 5 బులిటెన్ హెడ్ లైన్స్ చదివిన వర్మ!.. నెటిజన్ల ప్రశంసలు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ప్రమోషన్స్‌కి వచ్చిన ఏ ఒక్క అవకాశాలన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలను పెంచేసిన వర్మ.. ఈ చిత్రం విడుదలలో...
బిగ్‌బాస్-3 హోస్ట్ ఎవరు?.. రోజుకో పేరు హల్‌చల్
తెలుగులో బిగ్‌బాస్ రీయాలిటీ షో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని సీజన్ 3 సిద్థమౌవుతుంది. కాగా సీజన్-1 కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా.....
ఆ రెండు స్థానాలే ఎందుకంటే.. పవన్ పోటీపై కార్యవర్గం విశ్లేషణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగే స్థానాలపై పార్టీ కార్యవర్గ సమావేశంలో పెద్ద కసరత్తే జరిగింది. వాస్తవానికి పవన్ ఇచ్ఛాపురం, అనంతపురం నుంచి పోటీ చేయాలని అభిలాషించారు. అయితే ఆయా స్థానాల్లో...
జనసేనలో చేరిన నాగబాబు.. పోటీ అక్కడ నుంచే
సీనియర్ నటుడు నాగబాబు జనసేనలో చేరారు. తమ్ముడు పవన్ కల్యాణ్ సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున నాగబాబును పోటీలోకి...
మళ్లీ తెరపైకి కిరణ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై మరోసారి సర్వత్రా చర్చ మొదలైంది. ఆఖరి అస్త్రం ఉందంటూ సమైక్యాంధ్ర కోసం చివరి నిమిషం వరకూ పోరాడిన కిరణ్...
బెజవాడలో రాజకీయ రణరంగం
కృష్ణా జిల్లాలోని ప్రధాన సీట్లలో రాజకీయం కత్తులు దూస్తోంది. ఇక్కడ ఎన్నికల ప్రకటనకు ముందే నియోజకవర్గాల్లో రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. విజయవాడలో నేతల మధ్య మాటల యుద్ధం, గుడివాడలో గరం గరం, మైలవరంలో...
‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి.. నాగబాబుకి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. శివాజీ
తెలుగు సినీ నటుల సంఘం (మా) కోసం పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని నటుడు, మాజీ 'మా' అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో 268 ఓట్లతో నరేశ్ అధ్యక్షుడిగా...
‘రానా దగ్గుబాటి జయహో.. జయహో..’ జపాన్‌లో అభిమానుల సందడి
'రానా దగ్గుబాటి జయహో.. జయహో..' అంటూ తెగ కేకలు పెడుతున్నారు జపాన్ అభిమానులు. టోక్యోలో అభిమానుల కోసం ఆదివారం 'బాహుబలి' ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ షో చూస్తున్న ప్రేక్షకులు థియేటర్‌లో...
పొల్లాచ్చి సెక్స్ రాకెట్‌పై వరలక్ష్మీశరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు
నటి వరలక్ష్మీశరత్‌కుమార్ సినీ ప్రముఖులకు స్పందించకపోవడం సరికాదని చురకలు వేసింది. ఏ విషయంలోనైనా తనకు అనిపించింది వ్యక్తం చేయడానికి ఏ మాత్రం భయపడని నటి వరలక్ష్మీ. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ...
అలాంటి వ్యక్తి తారసపడితే రేపే పెళ్లి చేసుకుంటాను.. ప్రముఖ నటి
సరైన వ్యక్తి తారసపడితే పెళ్లికి సిద్ధం అంటుంది నటి త్రిష. నటిగా 15 ఏళ్ల అనుభవాన్ని గడించిందీ బ్యూటీ. సహాయ నటిగా రంగప్రవేశం చేసిన ఈ చెన్నై చిన్నది అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ...
అసలైన ముద్దుగుమ్మ నాదగ్గర ఉంది
అసలైన ముద్దుగుమ్మ దీపికా పదుకొణె తన దగ్గరుందని బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ అంటున్నారు. లండన్‌లోని మేడం టుసాడ్స్‌లో దీపిక మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గురువారం విగ్రహాన్ని ప్రారంభించారు....
హాలీవుడ్ హీరోయిన్‌పై పోటెత్తిన ఎన్టీఆర్ అభిమానులు.. ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ హీరోయిన్
దర్శకధీరుడు రాజమౌళి రూపోందిస్తున్న'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టులో యంగ్ కొమురం భీమ్ పాత్రలో కనిపించబోయే ఎన్టీఆర్‌కు జోడీగా లండన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ నటించబోతున్నట్లు.. ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్లో రాజమౌళి అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి...
అదే నా చివరి చిత్రం కావొచ్చు: రాజమౌళి
'ఆర్‌ఆర్‌ఆర్' ప్రెస్‌మీట్ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి కీలక విషయాలను వెల్లడించారు. సినిమా కథా కథనాలు, నటీనటులు వివరాలతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కుసంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మహాభారతం ఎప్పుడు తెరకెక్కిస్తారన్న ప్రశ్నకు...
‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి తారక్, రామ్‌చరణ్ ఏమన్నారంటే..
దర్శకుడు రాజమౌళితో కలిసి మళ్లీ తాను పని చేయాలనుకున్నాను కానీ, తారక్‌తో కలిసి ఆయనతో సినిమా చేస్తానని తాను అనుకోలేదని మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అన్నారు. ఎన్టీఆర్-రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో...
‘ఆర్ ఆర్ ఆర్’ గుట్టువిప్పిన రాజమౌళి.. ఎవరు పాత్ర పోషిస్తున్నారంటే
జూనియర్ ఎన్టీఆర్- మెగా రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'(వర్కింగ్ టైటిల్). ఈ సినిమాకు సంబంధించిన వివరాలను గురువారం రాజమౌళి వెల్లడించారు. 'ఇలాంటి కథకు మాకు సహాయపాత్రలు కూడా భారీగానే...
ఎన్నికల ముందు జగన్‌పై టీడీపీ మరో అస్త్రం..!
ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తూ అస్త్ర, శస్త్రాలను ఉపయోగించడం సహజమే. దీనిలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మరో అస్త్రం ఎక్కుపెట్టింది టీడీపీ. ఎన్నికలు...
నేనే మహేష్‌బాబులా ఉండుంటే.. కేఏ పాల్ కామెడీ.. ఆడుకుంటున్న నెటిజన్లు
కేఏ పాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. కేఏ పాల్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలపై కేఏ పాల్ చేసే వ్యాఖ్యలు...
‘ఆర్‌ఆర్‌ఆర్’ పై అప్‌డేట్ ఇచ్చిన కీరవాణీ
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్(వర్కింగ్ టైటిల్). మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది....
మహేశ్ బాబు సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న విజయశాంతి!
ఒకప్పుడు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సత్తా చూపించిన నటి విజయశాంతి. ఎన్నో వందల సినిమాల్లో నటించిన విజయశాంతి.. కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉంది. ఈ మధ్యే రాజకీయ రంగ ప్రవేశానికి 20...
ఎన్నికల బరిలోకి నాగబాబు.. పోటీ ఎక్కడి నుంచి..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలన్నీ తమ తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో మునిగిపోయాయి. అభ్యర్థుల ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఏ స్థానం నుఁచి ఎవరిని...
రాహుల్ గాంధీ ‘మసూద్ అజహర్ జీ’ కామెంట్.. ట్విట్టర్ లో ట్రెండింగ్
భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎనలేని గౌరవం చూపించారా? సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న మాటలపై ఎదురుదాడికి దిగిన బీజేపీ ఇదే ఆరోపణ చేస్తోంది. కాంగ్రెస్...
‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి మార్చి 14న చెప్తానంటున్న రాజమౌళి
'బాహుబలి' సినిమాతో తెలుగువాడి సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయిలో నిరూపించారు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్‌చరణ్ హీరోగా 'ఆర్‌ఆర్‌ఆర్' (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోని ఇద్దరు...
ఏపీ కోటలో గులాబీ పోటీ
ఏపీలో గులాబీ గుభాళించనుందా..? టీఆర్‌ఎస్ అభిమాన గణం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనుందా..? అనుకున్నట్లుగానే కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నాడా..? అవసరమైతే ఏపీలోనూ పోటీ చేస్తానని చెప్పిన కేటీఆర్ మాటలు నిజమవుతున్నాయా..?...
పోర్న్ స్టార్‌గా రమ్యకృష్ణ స్పందన.. నా కెరియర్లోనే ఛాలెంజింగ్ రోల్ .. ఒక సీన్ కోసం 37 టేకులు
ప్రముఖ సినీయర్ నటి రమ్యకృష్ణ తెలుగు, తమిళ సినిమాలతో ఎంతో గుర్తింపు పొందింది. అంతేకాకుండా.. 'బాహుబలి'లో 'శివగామి' పాత్రను చేసిన దగ్గర నుంచి రమ్యకృష్ణ పాపులారీటి మరింత పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత...
వైసీపీలో చేరిన ప్రముఖ హాస్య నటుడు అలీ
ప్రముఖ హాస్య నటుడు అలీ వైసీపీలో చేరాడు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌తో భేటీ అయిన అనంతరం పార్టీలో చేరినట్లు ప్రకటించారు. వైసీపీ కండువా కప్పి అలీని జగన్ తన పార్టీలోకి ఆహ్వానించారు....
చిరంజీవి బయోపిక్‌పై రామ్‌చరణ్‌కు నాగబాబు సలహా..!
ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో రోజుకో బయోపిక్ గురించి ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురి బయోపిక్‌లు తెరపైకి వచ్చినా కొన్ని మాత్రమే సక్సెస్‌ను సాధించాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ గురించి టాపిక్...
పొలిటికల్ ట్రెండ్ః ఏపీ జనం ఏమనుకుంటున్నారంటే!
ఏ ఎన్నికల సమయంలో అయినా.. ప్రజలు ఏమనుకుంటున్నారు..అనేదే ఫలితాలను శాసిస్తుంది. ఎన్నికల పలితాలపై కుల, మత, డబ్బు, మందు ప్రభావం ఉన్నా… ప్రజలు ఏమనుకుంటున్నారో? అనేదే ఫలితాలను నిర్దేశిస్తుంది. దాన్నే ‘వేవ్’గా అభివర్ణిస్తూ...
ఎన్నికలు నెలే.. ఏపీలో ఎవరికి లాభం..
దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికల సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. ఆదివారం రాత్రి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోలాహాలం మొదలైంది. ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో..అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ వెదర్ హీటెక్కింది....





