Telugu Big Stories

సైదాబాద్‌ చిన్నారి కుటుంబాని పరామర్శించిన పవన్‌ కళ్యాన్‌

సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, వివిధ సంఘాల నేతలు.. సినీ నటుడు మంచు మనోజ్‌...

మరోసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా

  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరిలో రిలీజ్‌ కావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా అక్టోబర్‌కి వాయిదా...

సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

మెగా మేనులుడు సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ‘సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రధాన అవయవాలు...

పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ మూవీ క్రేజీ అప్‌డేట్‌ వచ్చేస్తుంది

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో పవన్‌ సినిమా తీయాలని డైరెక్ట్‌ర్‌ హరీశ్‌ శంకర్‌ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ...

రామ్‌చరణ్-శంకర్ మూవీ స్టార్ట్.. క్లాప్ కొట్టిన చిరంజీవి

మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్‌ - డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు పలువురు స్టార్‌ సెలబ్రిటీలు సందడి...

పవన్‌ కళ్యాణ్‌ని కలిసిన ‘హరి హర వీరమల్లు’ టీమ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ క్రిష్‌ జాగర్లమూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే...

దసరా బరిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'. 'బొమ్మరిల్లు' భాస్కర్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక దసరా రోజుల్లో...

మాట నిలబెట్టుకున్న విజయ్‌ దేవరకొండ

‘ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12’లో ఫైనల్స్ కి చేరిన తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు హీరో విజయ్ దేరకొండ తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ మాటని విజయ్‌ దేవరకొండ...

పవన్‌ కళ్యాణ్‌ 28వ మూవీ అప్డేట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్‌ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజాగా హరీశ్‌...

మొదలైన ‘బిగ్‌బాస్‌-5’ సందడి

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. తారాజువ్వల వెలుగులో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్‌ నాగార్జున. బోర్‌డమ్‌ను కిల్‌ చేస్తూ స్టేజిమీదకు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన నాగ్‌ మిస్టర్‌ మజ్ను పాటకు...

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుండి తప్పుకున్న ‘బండ్ల గణేశ్’

'మా' ఎన్నికలు ఉత్కంఠగా మారుతున్నాయి. అద్యక్ష పదవికి పోటీ చేస్తారనుకున్న జీవితా రాజశేఖర్‌, హేమ .. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో చేరాడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా నిర్మాత బండ్ల గణేశ్‌.. ప్రకాశ్‌...

రేపటి నుండి బిగ్‌బాస్‌-5.. కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదే!

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ - 5 రేపు ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కు కూడా ప్రముఖ సినీ నటుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. దీంతో,...

సూర్య పాట విని కన్నీళ్లను ఆపుకోలేక‌పోయాను: అమితాబ్‌

కోలీవుడ్‌ హీరో సూర్య హీరోగా నటించిన చిత్రం ‘సూరరై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా). ఈ సినిమా అందరి నుంచి ప్ర‌శంస‌లు అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు...

ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌లో జీవిత, హేమ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ తమ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే .ఇప్పటివరకూ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ...

షూటింగ్‌లో గుర్రం మృతి.. మణిరత్నంపై కేసు నమోదు

స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్‌ సెల్వన్‌’ షూటింగ్‌లో ఓ గుర్రం చనిపోవడంతో పెటా ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గుర్రం యజమాని, మణిరత్నంలపై...

ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌

ఈరోజు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న మూవీల‌కు సంబంధించి వ‌రుస అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయి. తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు పవన్‌ కల్యాణ్‌. ఇప్పటికే...

‘భీమ్లానాయక్‌’ టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది!

ఈ రోజు పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది. ‘సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే ఈ జానపద గీతం ఆద్యంతం...

మీడియాపై సమంత సెటైర్!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతపై గత కొన్ని రోజులు సోషల్‌ మీడియా రూమర్స్‌ వస్తున్నాయి. అయినప్పటికీ దీనిపై ఏమాత్రం స్పందించను అని చెప్పిన సమంత అప్పుడప్పుడు పరోక్షంగా తనని విమర్శించే వారిపై సెటైర్స్...

‘బుట్టబొమ్మ’ అరుదైన రికార్డు

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే అరుదైన రికార్డు సాధించింది. సోషల్‌ మీడియాలో పూజా హెగ్డే యాక్టివ్‌ ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ చిట్‌చాట్‌ నిర్వహిస్తు...

వెళ్లి ప్రపంచాన్ని జయించు.. గౌతమ్‌కు మహేష్‌ బర్త్‌డే విషెస్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, నమ్రతల ముద్దుల తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని నేడు(ఆగస్ట్‌ 31) 15వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌కు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు...

ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్‌

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారణ ప్రారంభమైంది. డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తనయుడు ఆకాష్‌ పూరి, చార్టెడ్‌ అకౌంటెంట్‌తో కలిసి పూరి జగన్నాథ్‌ ఈడీ...

‘రాధేశ్యామ్‌’ స్పెషల్‌ పోస్టర్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'‌. లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినిమాపై...

హ్యాపీ బర్త్‌డే మామ: సమంత

టాలీవుడ్‌ మన్మధుడు అక్కినేని నాగార్జున ఈరోజు (ఆగస్టు29)న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు ఆయనకు విషెస్‌ తెలుపుతూ నెట్టింట్లో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో స్టార్‌ హీరోయిన్‌, సమంత...

టాలీవుడ్‌లో శ్రీకాంత్‌ కూతురు ఎంట్రీ!

టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది వారసులు ఉన్నారు. అయితే హీరోయిన్‌లు మాత్రం తక్కువే. ప్రస్తుతం ఉన్న స్టార్‌ కిడ్స్‌లో మంచులక్ష్మీ, నిహారిక, శివాత్మిక, శివాణి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి హీరో...

‘విలన్‌ ఆఫ్‌ పుష్ప’

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. పాన్‌ ఇండియా స్థాయిల్లో వస్తున్న రెండు భాగాలుగా విడుదల కానుంది. మలయాళీ విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో...

12 రోజు సైకిల్‌ యాత్ర.. చిరంజీవిని కలిసిన అభిమాని

మెగాస్టార్‌ చిరంజీవిపై అభిమానాన్ని ఎన్‌. ఈశ్వరయ్య అనే వ్యక్తి ప్రత్యేకంగా చాటుకున్నారు. సైకిల్‌ యాత్రతో చిరంజీవిని ఇటీవల కలిసి, ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితోపాటు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌...

‘దేశ్ కే మెంట‌ర్స్’ అంబాసిడర్‌గా సోనూసూద్‌

బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈరోజు (శుక్రవారం) కలుసుకున్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం 'దేశ్ కే మెంట‌ర్స్' ( Desh Ke Mentors )ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఆ కార్య‌క్ర‌మాన్ని...

సమంత సంచలన నిర్ణయం!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అక్కినేని సమంత సంచలన నిర్ణయం తీసుకుంది. తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను పోషించిన సమంత సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో సైతం...

లంబోర్ఘిని తో ఎన్టీఆర్‌ ఫొటో.. వైరల్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ దేశంలో లంబోర్ఘిని ఉరుస్ కారును కొన్న తొలి వ్య‌క్తి. తాను కొన్న ఈ ఖరీదైన కారుతో ఎన్టీఆర్ తీసుకున్న‌ ఫొటో వైర‌ల్ అవుతోంది. సినీన‌టుడు శ్రీ‌కాంత్, టీడీపీ నేత...

ఫస్ట్‌ సాంగ్‌తోనే రికార్డు సృష్టించిన బన్నీ

అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందే నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆగస్ట్ 13న ఈ సినిమాలోని ఫస్ట్ రిలికల్ వీడియో ‘దాక్కో దాక్కో...
error: Content is protected !!