మరింత సన్నబడ్డన కీర్తి సురేష్.. నెటిజన్ల అసంతృప్తి
టాలీవుడ్‌లో ‘నేను.. శైలజా’ సినిమాతో హీరోయిన్‌గా ఏంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ముద్దుగా, బొద్దుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మహానటి సావిత్రి బయోపిక్ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రధాన...
బీఏ రాజు మృతిపై సినీ ప్రముఖుల సంతాపం
టాలీవుడ్ ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో బీఏ రాజు (61) శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందారు....
ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ కలిసిన వేళ..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల రజనీకాంత్ 'అన్నాత్తె' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. 35 రోజుల...
‘ఏక్ మినీ కథ’ ట్రైలర్
సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'ఏక్ మినీ కథ'. డైరెక్టర్ మేర్లపాక గాంధీ కథ అందించగా.. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో...
25 వేల కుటుంబాలకు సాయం చేయనున్న మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే పుట్టినరోజు వేడుకలకు ఆయన దూరంగా ఉన్నారు. ఈ ప్రత్యేక రోజున ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. COVID-19 బారిన పడ్డ...
RRR: పవర్‌ఫుల్ లుక్‌తో కొమురం భీమ్
నేడు (గురువారం) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్‌తో యంగ్ టైగర్ అభిమానుల్ని మరోసారి ఫిదా చేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ఓ సరికొత్త లుక్‌ను సోషల్...
గాలోడులా వస్తున్న సుడిగాలి సుధీర్
జబర్ధస్త్ కామెడీ షోతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. కేవలం కామెడీతోనే కాకుండా మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్నాడు. యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, మెజీషియన్‌గా, నటుడిగా తనలోని మల్టీ టాలెంట్‌తో ముందుకెళ్తున్నాడు....
ది ఫ్యామిలీ మ్యాన్-2 ట్రైలర్ వచ్చేసింది
సమంత నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 4న ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి...
ప్రియదర్శి హీరోగా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
నటుడు ప్రియదర్శి అంటే ముందుగా గుర్తుకొచ్చేది కామెడీ. పెళ్లి చూపులు చిత్రంతో పాపులర్ అయిన ప్రియదర్శి తన ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే కామెడీ చేశాడు. అందుకే నేటి తరం కమెడియన్స్‌లో టాప్ ప్లేస్‌లో...
వెంకీ కుడుములతో నాగచైతన్య!
అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లవ్ స్టోరీ' సినిమాలో హీరోగా నటించాడు. ప్రస్తుతం 'మనం' ఫేమ్ విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో 'థాంక్యూ' సినిమా...
ఆసుపత్రిలో చేరిన ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్త, ప్రముఖ హాలీవుడ్ గాయకుడు నిక్ జోనస్ ఆసుత్రిలో చేరినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెల్స్‌లో శనివారం రియాలిటీ షో ‘ది వాయిస్’ షూటింగ్ చేస్తున్న టైమ్‌లో ఆయనకు...
నెటిజన్‌కు నవీన్ పొలిశెట్టి సర్‌ప్రైజ్
టాలీవుడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి ఓ నెటిజన్‌ని సర్‌ప్రైజ్ చేశారు. ఈమేరకు వీడియో కాల్ చేసి నెటిజన్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఇటీవల కరోనా బారినపడి తన తండ్రి కన్నుమూశారని, అప్పటి నుంచి...
ఆది పురుష్‌లో బిగ్‌బాస్ విన్నర్!
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో పాన్ ఇండియా సినిమాలతో పుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'రాధేశ్యామ్'...
హ్యాపి బర్త్‌డే అనసూయ
బుల్లితెరపై యాంకర్‌ల్లోతనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది అనుసూయ. యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. నేడు(మే 15) అనసూయ పుట్టినరోజు. అనసూయ మే 15,1985లో పుట్టింది. ఆమె సొంతూరు నల్లగొండ...
ఓ చిన్నారి ప్రాణాల రక్షించేందుకు సహకరించడి: సుధీర్ బాబు
యంగ్ హీరో సుధీర్ బాబు ఎమర్జెన్సీ అంటూ ఓ చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. "ఎమర్జెన్సీ: బేబీ సంస్కృత గుండె సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను 1 లక్షలు...
‘మగువా మగువా’ ఫుల్ వీడియో సాంగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత నటించిన తొలి చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు కూడా శ్రోతలను...
కరోనా బాధితులకు సోనూసూద్ మరో ఆపన్న హస్తం
ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుంటాడు రియల్ హీరో సోనూసూద్. కరోనా విపత్కాల సమయంలో ఎంతోమందిని ఆదుకుని నిజమైన ఆపద్భాందవుడు అనిపించుకున్నారు. ఇప్పుడు పేదలంతా సోనూసూద్‌ను దేవుడంటున్నారు. కొంతమంది తమ పిల్లలకు సోనూసూద్...
అభిరామ్ సినిమాకి నోచెప్పిన కృతి శెట్టి!
దగ్గుబాటి సురేష్ బాబు రెండవ తనయుడు అభిరామ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు అంటూ వార్తలు...
నర్సుల దినోత్సవం సందర్భంగా మహేష్ బాబు ట్వీట్
నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నర్సులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇలాంటి...
తెలంగాణలో 10 రోజులపాటు లాక్‌డౌన్
దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ విధించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే కోవలో లాక్‌డౌన్ విధిస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. మే 12 నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్...
‘సలార్’ డ్యూయల్ రోల్స్‌లో ప్రభాస్!
టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై...
తాత మనవడిగా తండ్రి కొడుకులు?
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బంగార్రాజు'. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ సినిమాపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో 'బంగార్రాజు' పాత్ర పోషించి...
కంగనాకు కరోనా పాజిటివ్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు కరోనా సోకిందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఆమె ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత...
కండోమ్ టెస్టర్ పాత్రలో రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ తాజా మూవీలో కండోమ్ టెస్టర్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని మరాఠీ దర్శకుడు తేజస్ డియోస్కర్ రూపొందిస్తున్నాడు. సోషల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని RSV బ్యానర్‌లో...
బాలకృష్ణ సినిమాలో మీనా.. పాత్ర ఇదేనట!
టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో 'అఖండ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా...
డిజిటల్ వేదికగా.. ఇలియానా టాక్ షో!
కరోనా టైమ్‌లో డిజిటల్ మీడియాకి డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. డిజిటల్‌లో వెబ్ సీరీస్‌లతో పాటు టాక్ షోలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది....
కరోనా: ఐదు భాషల్లో ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రచారం
ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రచారానికి తెరదీసింది. డైరెక్టర్ రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగణ్, హీరోయిన్ అలియా భట్...
బన్నీ దోశ వేసిన అర్హ.. వీడియో వైరల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడటంతో.. హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపాడు. అంతేకాదు తనకు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయని, అభిమానులు ఎవరు ఆందోళన చెందనక్కర్లేదని తన సోషల్ మీడియా...
కరోనా సెకండ్‌వేవ్: ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్ వీడియో
ప్రస్తుతం మన దేశంలో కరోనాతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆక్సిజన్ సరిగ్గా అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. వైద్య సదుపాయాలు సరిగ్గా లేక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో...
కంగనా ట్విట్టర్ అకౌంట్ తొలగింపు
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల టీఎంసీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని తమ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు ఘర్షణల్లో మృతిచెందారని బీజేపీ ఆరోపించింది. పలుచోట్ల బీజేపీ...





