స్నేహితులతో మలైకా అరోరా డాన్స్..
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా ఖాన్.. 46 సంవత్సరాల వయస్సులోనూ తన అందచందాలతో అభిమానులను మత్తెక్కిస్తున్నారు. అంత్యంత సన్నిహితులు మలైకాను ‘మల్లా’అని ముద్దుగా పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే....
‘అమృతరామమ్’.. ట్రైలర్
ప్రేమ గురించి ఎన్ని సినిమాలు వచ్చినా ఇంకా దాని గురించి చెప్పడానికి ఏదో మిగిలే ఉంటుంది. ప్రేమలోతును, అందులో మునిగినవారి పరిస్థితిని చెప్పడానికి ‘అమృతరామమ్’ సినిమా సిద్ధమైంది. ‘దేర్ ఈజ్ నో లవ్...
ఆకాష్ పూరీ ‘రొమాంటిక్’ సాంగ్..
దర్శకుడు పూరీ జగన్నాథ్.. కొడుకు ఆకాష్ పూరీ నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్ . ఆకాష్‌కు హిట్ లేకపోవడంతో.. తానే కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసి కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి...
తమన్నా ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌లుక్
మిల్కీ బ్యూటీ తమన్నా.. హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోపక్క కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసేందుకు సై అంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 'అల్లుడు శీను', 'జై లవకుశ' చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఉర్రూతలూగించిన...
షీ ఈజ్ సో క్యూట్..’ పాటకు సితార డాన్స్.. వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని 'షీ ఈజ్ సో క్యూట్..' పాటకు ముద్దు ముద్దుగా డ్యాన్స్ చేసింది. హీరోయిన్ రష్మిక స్టెప్పులు కాపీ చేసి.. అచ్చం...
‘రూలర్’ మూవీ రివ్యూ
నందమూరి బాలకృష్ణ హీరోగా.. తమిళనాట స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కించన చిత్రం ‘రూలర్’. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో భారీ...
రామ్ చరణ్ కొత్త అవతారం..
మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, డ్యాన్స్‌లతో అదరగొట్టినా, చిట్టిబాబుగా 'రంగస్థలం'లో తన నటనతో కట్టి పడేసినా యంగ్ హీరో రామ్‌చరణ్‌కే చెల్లింది. అలాంటి చరణ్ సడెన్‌గా కెమెరా పట్టుకుని కనపడుతున్నారేంటి? అనుకుంటున్నారా?...
మహేష్ కోసం చిరు, చరణ్.. బన్నీ కోసం ఎన్టీఆర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి 5 వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరగబోతున్నది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్...
షూటింగ్ పూర్తి చేసేకున్న.. ‘సరిలేరు నీకెవ్వరు’
సూపర్‌స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటితో ముగిసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో...
పెళ్లి చేసుకున్న ప్రభాస్ హీరోయిన్. !
టాలీవుడ్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన ‘లీడర్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రిచా గంగోపాధ్యాయ. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా వుంటోంది. హైయర్ స్టడీస్ కోసం అమెరికా...
‘కాజల్’ ఖాతాలో అరుదైన రికార్డు..
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ఖాతాలో మరో అరుదైన రికార్డు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇచ్చే...
రజనీకాంత్ ‘దర్బార్’ ట్రైలర్ వచ్చేసింది..
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'దర్బార్'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా...
‘అబ్బబ్బబ్బా.. అబ్బాయెంత ముద్దుగున్నాడే..’ మహేష్ వెంటపడ్డ రష్మిక
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో,హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటల్ని విడుదల చేశారు. వీటికి చక్కటి స్పందన లభించింది. సోమవారం సాయంత్రం...
శ్రీయ బెల్లి డ్యాన్స్.. వైరల్
ఇష్టం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీయ శరన్ తరువాత ఆశించినంతగా విజయం సాధించలేదు. ఆ తరువాత సంతోషం సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో శ్రీయ...
‘రూలర్’ లో డాన్స్ అదరగొట్టిన బాలయ్య
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ బెస్ట్ డాన్సర్స్‌లో ఒకరు. 60లో కూడా ఇప్పటికీ అదే ఎనర్జీతో దుమ్ము దులిపేస్తుంటాడు. ఆయన తాజాగా నటించిన 'రూలర్' సినిమాలో కూడా స్థాయిలో ఊపేశాడు బాలయ్య. కేయస్...
పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ విడాకులపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సంచలన నటి శ్రీ రెడ్డి ఈ మధ్య కాస్త శాంతించింది. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ మెసేజ్‌లు పోస్ట్ చేస్తూ తనలోని మార్పు చూపిస్తుంది ఈ కాంట్రవర్సీ క్వీన్. అయితే...
సానియా సోదరి పెళ్లిలో రామ్ చరణ్ డాన్స్
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా పెళ్లి వేడుకల్లో హీరో రామ్ చరణ్ సందడి చేశారు. సానియా, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌తో కలిసి చిందేశారు. ఓ గాయని పాట...
కోరమీసాలతో రామ్ చరణ్ లుక్ ..వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'RRR' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షెడ్యూల్ ఓ అడవిలో వేగంగా జరుగుతుంది. చాలా సెక్యూరిటీ మధ్య రాజమౌళి అక్కడ కీలకమైన సన్నివేశాలు...
వెంకీమామ మూవీ రివ్యూ..
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'వెంకీమామ'. ఈ ఇద్దరూ రియల్‌లైఫ్‌లో మామ-అల్లులు. రీల్‌లైఫ్‌లోనే అవే పాత్రలు వేస్తూ.. తెరమీదకు వస్తున్నారంటే సహజంగానే ఈ మల్టీస్టారర్ సినిమాపై మంచి క్రేజ్...
విక్టరీ వెంకటేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
1960 డిసెంబర్ 13న కారంచేడులో జన్మించారు వెంకటేష్.. ఈ రోజు 59వ ఏట అడుగుపెట్టాడు. మూవీ మొఘల్ దివంగత రామానాయుడు కుమారుడిగా 1986లో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అగ్రహీరోగా ఇప్పటికీ కొనసాగుతూ..మారుతున్న...
సీఎం జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం..!
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం వైఎస్ జగన్ వర్సెస్ ప్రతిపక్ష నేత...
ప్రముఖ నటుడు గొల్లపూడి కన్నుమూత
ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో...
మహేష్‌బాబు నాకు స్ఫూర్తి: రష్మిక
హీరోయిన్ రష్మిక.. సినిమా సెట్‌లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయంలోతనకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్ఫూర్తి అని అన్నారు. తాజాగా ఆమె మహేష్‌బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్న విషయం...
రష్మీ నా లైఫ్: సుడిగాలి సుధీర్
బుల్లి తెరపై ప్రేక్షకులను అమితంగా ఆకర్షించే జంట.. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్. వీరిద్దరు ఏ షోలో కనిపిస్తే ఆ షోకే జోష్ వస్తుంది. వీక్షకుల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. కెమెరా ముందుకు వచ్చారంటే...
అల వైకుంఠపురములో..’ టీజర్ వచ్చేసింది
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'అల వైకుంఠపురములో..' మూవీ టీజర్ వచ్చేసింది. బుధవారం సాయంత్రం ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆకట్టుకునే...
ఉపాసన ట్వీట్.. ఓ అపురూపమైన ఫొటో.. వైరల్
టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసన సోషల్‌మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారు. తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు ఆమె నెటిజన్లతో పంచుకుంటుంటారు. తాజాగా ఉపాసన ఇన్‌స్టా వేదికగా ఫొటోను షేర్...
ట్విట్టర్ టాప్ 10లో ఉన్నది వీరే..!
సామాజిక మాధ్యమం ట్విటర్‌లో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తన హవా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ట్విటర్‌లో ఆయనే అగ్రస్థానంలో నిలిచారు. నటీమణుల్లో సొనాక్షి సిన్హా టాప్‌లో ఉన్నారు. 2019లో సినిమా...
కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన దిశ హత్యోదంతం.. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దిశ ద్విచక్రవాహనాన్ని పంక్చర్ చేసిన...
మహేష్ బాబు ‘సూర్యుడివో చంద్రుడివో’ విడుదల
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రంలోరష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న...
యాంకర్ రవికి కారు యాక్సిడెంట్
యాంకర్ రవి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తాజాగా ఈయన కారుకు యాక్సిడెంట్ అయింది. తన యూ ట్యూబ్ ఛానెల్లో వీడియోను కూడా పోస్ట్ చేసాడు ఈ యాంకర్. మూసాపేట్ నుంచి కూకట్‌పల్లి వైపు...





