పరారీలో బండ్ల గణేష్!
టాలీవుడ్ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ ఇంట్లో హల్ చల్ చేసిన కేసులో మరో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పరారీలో ఉన్నట్టు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. వీరిద్దరి మధ్యా గత రెండేళ్లుగా...
ఘనంగా అర్చన ఎంగేజ్‌మెంట్
నటి అర్చన ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ మధ్యే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటోలతోనే తాను ప్రేమలో ఉన్నానని చెప్పకనే చెప్పింది అర్చన. ఇప్పుడు నిశ్చితార్థం కూడా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. జగదీష్ అనే...
రామ్ చరణ్‌ని ఏరా.. అనేసిన తమన్నా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇండస్ట్రీలో స్నేహితులు చాలా మంది ఉన్నారు. అందులో శర్వానంద్ లాంటి వాళ్లు బయట ఎక్కడ కనిపించినా కూడా చరణ్‌ను ఏకవచనంతోనే పిలుస్తుంటారు. కానీ మీడియా ముందే...
బోయపాటి కోసం బాలయ్య కష్టం
నందమూరి బాలకృష్ణ .. కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో '105' వ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఈ మూవీలో బాలయ్య కొత్తగా కనిపిస్తున్నారు. కొత్త మేకోవర్ తో ఆకట్టుకునే విధంగాఉన్నాడు. బాలయ్యను ఎప్పుడు చూడని...
పోలవరంపై శివాజీ కొత్త సినిమా
కుట్రల శివాజీ మరో కుతంత్రానికి తాజాగా తెరలేపారా? ఇది ఆయన వెలుగులోకి తెస్తున్న దశలవారీ మరో గరుడ పురాణమా ఇది? ఆయన తాజా కుట్ర వెనుక తెలుగుదేశం భాగోతం బయటపడుతోందా....? తెలుగుదేశం పార్టీ...
మెగాస్టార్ ‘సైరా’ రివ్యూ..
రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ...
‘సైరా’ టాక్ .. విజృంభించిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం 'సైరా'. తొలి స్వతంత్ర సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో...
450లతో రామ్ కసరత్తులు..
యంగ్ హీరో రామ్ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తుంటారు. నటించబోయే పాత్రకు అనుగుణంగా తన శరీరాన్ని మార్చుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన 1000 పౌండ్లతో (దాదాపు 450 కిలోలు) లెగ్ ప్రెస్ కసరత్తులు...
వైఎస్ జగన్ లేటెస్ట్ ఇన్నోవేషన్ గ్రామ స్వరాజ్యం
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. దేశం బాగుండాలంటే పల్లెలు పచ్చగా ఉండాలనేది మన అందరికి తెలుసు. కానీ ఆ దిశగా ఏడు దశాబ్దాలుగా మన పాలకులు అడుగులు వేసింది మాత్రం కొందరే. అందులో ముఖ్యమంత్రిగా...
‘సైరా’ పై బన్నీ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి తొలి స్వతంత్ర్య సమరయోధుడి పాత్రలో నటించిన 'సైరా' చిత్రంపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం...
‘RX 100’ని మించిపోయిన పూరీ కొడుకు ‘రొమాంటిక్’ ఫస్ట్‌లుక్
టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగాతెరకెక్కుతోన్న రెండో చిత్రం 'రొమాంటిక్' ఫస్ట్‌లుక్ విడుదలైయింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది....
మెగాస్టార్ ‘సైరా’ ఫస్ట్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి, బిగ్‌బీ అమితాబ్ కలిసి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ సెన్సార్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమా అదిరిపోయిందంటూ ఓవర్సీస్ సినీ బిజినెస్ మ్యాన్ ఉమర్ సంధు ట్వీట్...
శృంగారం కోసమే ఒక వ్యక్తికి కట్టుబడి ఉండాలంటే.. కంగనా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే మైండ్ రాక్స్ సదస్సులో ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన...
పవన్ కళ్యాణ్ మెచ్చిన బతుకమ్మ పాట
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఇక బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ సంస్థలు, చానెళ్లు ప్రత్యేకంగా పాటలను రూపొంది విడుదల చేశాయి. అయితే, ఈ ఏడాది విడుదలైన ఓ పాట...
అద్భుతమైన పాటతో అల్లు అర్జున్.. అభిమానుల ప్రసంశలు
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అదరిపోయే పాటతో సర్ ప్రైజ్ చేశాడు. 'అల వైకుంఠపురం' చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నబన్నీ అభిమానుల కోసం ఓ అద్భుతమైన పాటను రిలీజ్...
భారీ సెక్స్ స్కాండల్ గుట్టు రట్టు
మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ రాకెట్ బయటపడింది. నలుగురు మహిళలు ఆడిన ఆటలో ఎంతోమంది అమాయక యువతులే కాదు, అధికారులు, రాజకీయ నాయకులు కూడా చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా హనీ ట్రాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది....
బిగ్‌బాస్ డైరెక్టర్స్ శ్రీముఖికి ముందే తెలుసన్న హిమజ
బిగ్‌బాస్ ఇంటి లో ఉండే కంటెస్టెంట్లు.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. ఇరవై నాలుగు గంటలు వారితో వారే పోట్లాడుకుంటూ.. మాట్లాడుకుంటూ.. ఉంటారు. బిగ్‌బాస్ చూసే ప్రేక్షకులకంటే.. వారితో ఉండే తోటి...
బడ్జెట్ అను”మతి” లేని బాబు క్విడ్ ప్రో కో
పోలవరం క్విడ్‌ప్రోకో పేరిట చంద్రబాబు నాయుడు అసలు లేనిబడ్జెట్‌ను సృష్టించారా...? దేశంలో మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూమూడేళ్ళలో 3545 కోట్లు వ్యయం చేసేందుకు కేంద్రం నిర్ణయించగాఆయన మాత్రం ఏకంగా ఏపీలోనే ఈ ఏడాది 7500 కోట్ల స్కామ్‌జరుగుతోందంటూ ఆరోపించడంలో ఆంతర్యం ఏమిటి? అసలుఆంధ్రప్రదేశ్‌కు బస్సుల కొనుగోలులో స్వేచ్ఛ, అధికారాలులేకపోయినప్పటికీ నేరుగా కొనేస్తుందంటూ ఆయన ఏ ఉద్దేశ్యంతోచెబుతున్నారు? అసలు రాష్ట్రాలకు లేని అధికారాన్ని ఆయనఏకంగా సృష్టించి దానికి క్విడ్‌ప్రోకో అంటూ కొత్త నామకరణం చేసేసితమ కాలంలో జరిగిన అక్రమాలు, అవకతవకల నుంచిబయటపడేందుకు కొత్త ఆరోపణలను తెరమీదకు తెచ్చారు.
ఆర్టీసీ అస్సలు బస్సులే కొనడం లేదు
ఏపీఎస్‌ఆర్టీసి నేరుగా బస్సుల కొనుగోలు చేసే పద్ధతే లేనప్పుడు ఇకఒలెక్ట్రా నుంచి ఎలక్ట్రిక్బస్సులు కొనుగోలు చేయడం ఎలాసాధ్యమవుతుంది? ఆర్టీసి నష్టాలతో నడుస్తుండడంతో బస్సులకొనుగోలు విధానం నిలిపివేసి పూర్తిగా లీజు పద్ధతిలో సేకరిస్తూప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా నడుపుతున్నారు. ఇప్పుడుఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలులోనూ అదే విధానం అవలంబిస్తున్నారు.ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శక విధానాలు జారీచేసింది. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక మొదలైన రాష్ట్రాల రవాణా సంస్థలు లీజు పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులును ఒలెక్ట్రాతో పాటు ఇతర సంస్థలనుంచి సేకరిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాఉన్నప్పుడు 2018 మే 23న అమరావతిలో ఒలెక్ట్రా ఏసీ బస్సులలోప్రయాణించి వాటికి కితాబు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఫ్రభుత్వంవివిధ నగరాల్లోనూ, తిరుమలు-తిరుపతి మద్య ఎలక్ట్రిక్బస్సులునడిపేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తామని ప్రకటించారు.
ఇప్పుడు ఆయనే మేఘా నుంచి క్విడ్ ప్రోకో పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేస్తోందని గగ్గోలు పెడుతున్నారు. మేఘాపెట్టుబడులు ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థలో ఉన్నాయి. పోలవరంలోప్రధానమైన పనిని తక్కువ ధరకు అంటే 12.6శాతం తక్కువకుటెండర్‌ను మేఘా సంస్థ కోట్ చేసింది. ఈ పనికి సంబంధించినవివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున అది పరిష్కారమైతే తప్పపనిని ఆ సంస్థకు అప్పగించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. కానీమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా తెలుగుదేశంనాయకులంతా పోలవరంలో వచ్చే నష్టాన్ని ఒలెక్ట్రా బస్సులకొనుగోలు చేయడం ద్వారా క్విడ్‌ప్రోకో కింద 7500 కోట్ల రూపాయలుసమకూరుస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అసలు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులునే కొనుగోలు చేసే విధానమే లేదు.కేంద్రం ప్రభుత్వం ఫేమ్-2 కింద 350 బస్సులను ఏపీకి మంజూరుచేసింది. ఈ బస్సులను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగానేలీజు పద్ధతిలో ఉత్పత్తి సంస్థ నుంచి తీసుకొని 12 ఏళ్ళపాటు ఆసంస్థలే నిర్వహిస్తే కిలోమీటర్‌కు నిర్ధారించిన ధర ప్రకారం చెల్లించేవిధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ఏడాదికి 3.98 కోట్లకిలోమీటర్లు మేర ఈ బస్సులు నడపాలని ప్రతిపాదించారు.ప్రాథమికంగా కిలోమీటర్‌కు రూ. 39 చెల్లించాలని భావిస్తున్నారు.అయితే టెండర్లో ఏ సంస్థ తక్కువ ధరకు కోట్ చేస్తే ఆ సంస్థతోఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రకారం చెల్లిస్తారు. ఇందుకోసం అక్టోబర్14న ఫైనాన్స్‌బిడ్ తెరుస్తారు.
ఏడాదికి 144 కోట్ల వ్యాపారం - 7500 కోట్లు క్విడ్‌ప్రోకో ఎక్కడో బాబేచెప్పాలి
ఇందుకోసం ఆర్టీసీ ఏడాదికి 144 కోట్ల రూపాయలు చెల్లించే విధంగాబడ్జెట్ ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులో అత్యధిక భాగం కేంద్రప్రభుత్వమే సమకూరుస్తోంది. అంత మొత్తం బడ్జెట్ స్పష్టంగాకేటాయిస్తే ఒలెక్ట్రా బస్సుల కొనుగోలులో మేఘాకు రూ. 7500 కోట్లుఅక్రమంగా చెల్లించనున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.మొత్తం 350 బస్సుల లీజు పద్ధతిలో ఒలెక్ట్రాకు లభిస్తాయో లేదోతెలీదు. ఒకవేళ అన్ని బస్సులు ఒలెక్ట్రాకే లభిస్తే ఆ ప్రకారం ఏడాదికి144 కోట్లు చెల్లిస్తారు (టెండర్ ధర ఆధారంగా తుది చెల్లింపుఉంటుంది). అప్పుడు కూడా బస్సుల ధరలు నిర్వహణ ఖర్చుపోనూ ఒలెక్ట్రాకు లాభం రావచ్చు లేదా నష్టపోవచ్చు. 350 బస్సులుఆ సంస్థకే దక్కితే ఆర్టీసీ కేటాయించిన మొత్తం బడ్జెట్ ఆ సంస్థఖాతాలో చేరిపోయినట్లు కానేకాదు. అది వ్యాపారం మాత్రమేఅవుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే ఐదేళ్ళలో 720 కోట్లు వ్యాపారంఆ సంస్థకు జరుగుతుంది. అప్పుడు కూడా మొత్తం వ్యాపారంమేఘాకు సంబంధం ఉండదు. ఒలెక్ట్రాలో అత్యధిక వాటా మాత్రమేమేఘా యాజమాన్యానికి ఉంది. మరిక్కడ 7500 కోట్లు క్విడ్‌ప్రోకోఎక్కడ నుంచి వచ్చిందో చంద్రబాబు నాయుడు అండ్ కో నే చెప్పాలి.
పోలవరం ప్రాజెక్ట్‌ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ కాళేశ్వరంత్వరితగతిన పూర్తిచేసిన విధంగానే నిర్మించాలని నిర్ణయించుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడం ద్వారాతెలుగు ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడాలనేది సంస్థయాజమాన్య భావిస్తున్నట్లు పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందువల్లనే ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్‌ను తక్కువ ధరకుకోట్ చేసింది. ఈ వ్యవహారం కోర్టులో పరిష్కారం అయితే తప్పమేఘాకు పని దక్కే పరిస్థితి లేదు.
పోలవరం లెస్ టెండర్తో బాబులో గుబులు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోలవరం పనుల్లో2400 కోట్ల మేర అక్రమాలు, అవకతవకలు జరిగాయని తద్వారాఆయనతో పాటు ఆ పార్టీ నేతలు బాగా లబ్ధిపొందారని ఆరోపణలువచ్చాయి. ఈ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ వాటినిఆధారాలతో సహా బయటపెట్టింది. దాంతో చంద్రబాబు ఐదేళ్ళకాలంలో చేసిన అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయి. ఎన్నికలప్రచార సమయంలో పోలవరాన్ని ఆయన ఏటీఎం కార్డుగావాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోడి ఆరోపించిన సంగతి ఈసందర్భంగా గమనార్హం. అదే సమయంలో ప్రాజెక్ట్‌ను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించి ఘోరంగావిఫలమయ్యారు. ఎంత వేగంగా చేసినా కనీసం మూడేళ్ళుపడుతుంది. ముంపునకు గురయ్యే బాధితుల
https://www.youtube.com/watch?v=Wg9KydyHNBU
గూస్ బమ్స్ తెప్పిస్తున్న ‘సైరా’ న్యూ ట్రైలర్
మెగాస్టార్ నటించిన 'సైరా' సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాపై నమ్మకాన్ని పెంచింది. ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ సాంగ్స్...
కమెడియన్ వేణుమాధవ్ కన్నుమూత
టాలీవుడ్ లో కమెడియన్ గా మెప్పించిన వేణుమాధవ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించాడు. కాలేయం,...
హైదరాబాద్‌లో 100 ఏళ్ల రికార్డు వాన
భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ.. దఫదఫాలుగా కుండపోత పోసింది. ఏకధాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు...
అమితాబ్ బచ్చన్‌కు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు
బాలీవుడ్ లెజెండ్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అమితాబ్‌ను పురస్కార కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు....
పోలవరం ప్రధాన రీటెండర్లో 628 కోట్ల ఆదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ‘మేఘా’ పోలవరంగా మారింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్...
సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి కీలక వ్యాఖ్యలు
ఆదివారం రాత్రి జరిగిన 'సైరా' ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమాగా చేయడానికి శ్రీకారం చుట్టుంది, పరోక్షంగా ప్రోత్సహించింది దర్శకుడు రాజమౌళి అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు....
గురివింద బాబా ఎల్లో ప్రవచానాలు; చిడతలుగా జాతి మీడియా పెద్దలు
పోలవరం పూర్తి కాకుండా గ్లోబల్ బాబు దుష్టపన్నాగం
పదవిలో లేక పోతే చంద్రబాబు నరం లేని నాలుక ఎలా మాటాడుతుందో ఆయన పదవి పోయినప్పటి నుంచి రోజుకో సారి బయటపడుతున్నారు.ఇక ఆయన గారి గురివింద...
బిగ్‌బాస్: రాహుల్ ఫేక్ ఎలిమినేషన్
తెలుగు బిగ్‌బాస్-3 లో ఇంత వరకు జరిగింది ఒకెత్తు అయితే.. తొమ్మిదో వారంలో ఇచ్చిన ట్విస్ట్ అందరికీ పెద్ద షాక్. డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి శనివారం రాహుల్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించి.....
ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్‌లో డియర్ కామ్రేడ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆస్కార్ 2019కి పంపేందుకు ఎంపికైన 28 భారతీయ చిత్రాల్లో భరత్...
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత
టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఇటీవల చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర విభాగంలో...
పోలవరం TDP దోపిడీదారుల పాలిట కల్పవృక్షం
“పోలవరం తెలుగుదేశం పార్టీ నేతలకు ఏటీఎం లామారింది”. ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ దేశప్రధాని నరేంద్ర మోదీ. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారారంలో భాగంగా రాజమహేంద్రవరంలో జరిగినప్రచార సభలో పాల్గొన్న...
చిరంజీవి ‘సైరా’ ట్రైలర్ పై మహేష్ ట్వీట్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం ట్రైలర్ నిన్నటి రోజున విడుదల అయ్యింది. యూట్యూబ్ లో రిలీజైన క్షణం నుంచి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో 34...





