Telugu Big Stories

తెలుగు బిగ్‌బాస్‌లో హోస్ట్‌ మార్పు?

తెలుగు బిగ్‌బాస్‌ ఆరో వారాంతంలో రాజమాత శివగామి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనుంది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నాగార్జున విదేశాల్లో ఉండటంతో ఈ వీకెండ్‌ను ఓ స్పెషల్‌ గెస్ట్‌చే నిర్వహిస్తారనే వార్తలు వైరల్‌ అయినా.....

నాగ్‌ బర్త్‌డే పార్టీలో సమంత పింక్‌ లుక్‌‌.. వైరల్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమంత మరోసారి తన సరికొత్త ఫ్యాషన్‌తో నెటిజన్ల చూపులు తన వైపునకు తిప్పుకొన్నారు. తన మామయ్య నాగార్జున పుట్టినరోజు వేడుక కోసం ధరించిన బార్బీ పింక్‌ డ్రెస్‌...

సాహో టికెట్‌ ధర అధరహో!

ఈ నెల 30న విడుదల కానున్న 'సాహో' సినిమా టికెట్ల ధరలను రాష్ట్రంలో కొన్ని థియేటర్‌ యాజమాన్యాలు అమాంతంగా పెంచేశాయి. దీంతో సామాన్య ప్రేక్షకులకు వినోదభారం తప్పడం లేదు. భారీ అంచనాల నడుమ...

నిర్మాతగా విజయ్‌ దేవరకొండ.. సినిమా పేరు ఖరారు

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ నిర్మాతగా మారారు. కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన 'కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌' పేరుతో ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించారు. తొలి సినిమా టైటిల్‌ను బుధవారం ఖరారు...

బిగ్‌బాస్-3 తెలుగు 38వ ఎపిసోడ్(ఆగస్ట్ 27) హైలైట్స్‌

ఈ రోజు బిగ్‌బాస్‌-3 తెలుగు 38వ ఎపిసోడ్‌ ప్రసారమైంది. ఈ వారం ఎలిమినేట్‌ అయిన సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇచ్చాడు బిగ్‌బాస్. ఆరుగురిలో ముగ్గురిని ఎంచుకోమన్నాడు. అందులో భాగంగా రవి, రాహుల్‌, వరుణ్‌లు...

టీడీపీలోకి జూనియర్‌ ఎన్టీఆర్.. పార్టీ వర్గాల్లో చర్చ!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత జూనియర్ ఎన్టీఆర్‌ను మళ్లీ టీడీపీలోకి తీసుకురావాలనే ప్రచారం జోరుగా సాగింది. మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు...

బిగ్‌బాస్‌ హౌస్‌లో అల్లకల్లోలం.. భార్యభర్తల మధ్య గొడవ, అలీ రెజా ఫైర్‌!

తెలుగు బిగ్‌బాస్‌లో ప్రతీవారం నామినేషన్స్‌, టాస్క్‌, ఎలిమినేషన్స్‌ జరగుతూనే ఉంటాయి. హౌస్‌లో ఉండే కంటెస్టంట్లు ఒక్కొక్కరుగా ఇంటిని వీడిపోతూ ఉంటారు. సోమవారం నాడు నామినేషన్‌ ప్రక్రియ అనంతరం ఈ వారం.. పునర్నవి, రవికృష్ణ,...

బిగ్‌బాస్-3 తెలుగు 37వ ఎపిసోడ్(ఆగస్ట్ 26) హైలైట్స్

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో ఈవారం అసలు మజా మొదలైంది. ఈరోజు(ఆగస్ట్ 26) 37వ ఎపిసోడ్ జరిగింది. ఇప్పటివరకు హౌస్‌లోని 16 మంది సభ్యుల్లో ఐదుగురు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ కావడంతో ఇక బిగ్‌బాస్ హౌస్‌లో...

‘భారతీయుడు 2’ నుంచి అందుకే తప్పుకున్న: ఐశ్వర్య రాజేష్‌

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న చిత్రం 'భారతీయుడు 2' నుంచి తమిళ నటి ఐశ్వర్య రాజేష్‌ తప్పుకున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ...

స్పెయిన్‌లో అక్కినేని ఫ్యామిలీ.. ఫొటోలును పోస్ట్ చేసిన సామ్‌.. వైరల్‌

ప్రముఖ నటి సమంత వరస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి స్పెయిన్ కు బయలుదేరింది. ఈ ఇద్దరు కలిసి చేసిన మజిలీ సినిమా సూపర్ హిట్టైంది. ఆ...

బిగ్‌బాస్‌ నుంచి అషూ ఔట్

ఈ రోజు ఆదివారం(ఆగస్ట్‌ 25) బిగ్‌బాస్‌-3 తెలుగు 36వ ఎపిసోడ్‌లో నాగార్జున సందడి చేశారు.. ఇంటి కెప్టెన్‌ అయిన శివజ్యోతికి ఓ సరదా టాస్క్‌ ఇచ్చాడు. కొన్ని జంతువుల మాస్క్‌లు ఇచ్చి ఎవరికి...

బిగ్‌బాస్ తెలుగు 35వ ఎపిసోడ్(ఆగస్ట్24) హైలైట్స్

వీకెండ్‌ కావడంతో బిగ్‌బాస్‌లో ఈరోజు నాగార్జున సందడి చేశారు.. మన టీవీ ద్వారా.. ఇంటి సభ్యులను చూపించాడు.. ఇంటిలో కృష్ణాష్టమి సందర్భంగా బిగ్‌బాస్‌.. సభ్యులకి దుర్గ నెయ్యి ఇచ్చాడు. దానితో ఇంటి సభ్యులు...

రైల్వే స్టేషన్‌ నుంచి బాలీవుడ్‌ సెలబ్రిటీగా.. నిరుపేద మహిళ

పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్‌ రైల్వే స్టేషన్‌లో ఓ రోజు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులకు తియ్యటి స్వరం వినిపించింది. ఎవరా అని చూస్తే అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. లెజండరీ గాయని...

అన్నయ్య వేసిన బాటలోనే.. కానీ ఒక్కటే అసంతృప్తి: నాగబాబు

చిరంజీవి సోదరుడు, సినీ నటుడు నాగబాబు.. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేసిన ఆయనకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాలేదన్న అసంతృప్తి ఇప్పటికీ ఉందని అన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఓ...

ఏపీ మంత్రి బొత్సకు సీబీఐ సమన్లు

సీనియర్ రాజకీయ నాయకుడు ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చేనెల 12న తన ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశాలు...

ప్రభాస్ నోటిలో రవీనా టాండన్ చీరకొంగు..వీడియో వైరల్‌

బాహుబలి చిత్రం తరువాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక మూవీ 'సాహో' భారీ అంచనాల నడుమ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ చిత్రానికి...

మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. అంటే అభిమానులకు పండుగే. ఒకప్పుడు హంగామా ఓ రేంజ్‌లో ఉండేది. రోజంతా టీవీ, రేడియో అన్నింట్లోనూ చిరంజీవి పాటలతో నిండిపోయేవి. అభిమాన సంఘాల...

ప్రతి అడుగు ఆదర్శం, అనుసరణీయం.. అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపిన పవన్‌

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి ఆయన సోదరుడు, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 22న చిరు 64వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా పవన్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు....

అమితాబ్‌కు రుణపడిపోయాను: చిరంజీవి

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు చాలా రుణపడి ఉన్నానని టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం 'సైరా'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న...

ఆసక్తికరంగా ‘సైరా’ మూవీ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'సైరా' మూవీ టీజర్‌ వచ్చేసింది. ఈ టీజర్‌కు వవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ ప్రచార చిత్రం అభిమానుల్ని...

కొత్త సినిమా కోసం బాలయ్య న్యూ లుక్‌.. పండగ చేసుకుంటున్న అభిమానులు

నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీను ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మూవీ స్టోరీ పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడంతో ముందుగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తర్వాతి...

‘సాహో’ ప్రత్యేక గీతం.. వైరల్‌

'సాహో' మూవీ నుండి ప్రత్యేక గీతం విడుదలైంది. ఇందులో ప్రభాస్‌తో కలిసి శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ చిందులేశారు. 'డార్లింగ్' చుట్టూ పదుల సంఖ్యలో అమ్మాయిలున్నారు. 'మేబీ ఐయామ్‌ ఎ బ్యాడ్‌ బాయ్‌...

నాలుగోవారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి రోహిణి ఎలిమినేట్

ముందుగా అందరూ ఊహించినట్లే ఈ వారం రోహిణి ఎలిమినేట్‌ అయింది. అయితే ఈ వారం నామినేషన్‌ ప్రక్రియలో జంటగా వెళ్లిన శివజ్యోతి, రోహిణిలు ఒక్కతాటి పైకి వచ్చి శివజ్యోతి నామినేట్‌ కానున్నట్లు ప్రకటించారు....

‘సాహో’ ప్రీరిలీజ్‌ ఈవెంట్

'బాహుబలి' తర్వాత 'సాహో' లో ప్రభాస్‌ కనిపించే విధానం చాలా కొత్తగా ఉంటుందని నటుడు అరుణ్‌ విజయ్‌ అన్నారు. ఆదివారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ.....

‘సాహో’ ప్రీ రిలీజ్‌ వేడుకకు భారీ ఏర్పాట్లు

యంగ్‌ హీరో ప్రభాస్‌ నటించిన 'సాహో' సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామోజీఫిల్మ్‌ సిటీ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ సందర్భంగా ఫిల్మ్‌సిటీలో 60 అడుగుల ప్రభాస్‌...

బిగ్‌బాస్‌లో ఈ వారం వారిద్దరు సేఫ్

తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో.. బిగ్ బాస్ సీజన్-3 ఇప్పటి వరకు 27 ఎపిసోడ్‌‌ల పూర్తయ్యాయి. నేడు(ఆగస్ట్ 17) 28వ ఎపిసోడ్‌లోకి ఎంటరయింది. ఈరోజు ఎపిసోడ్‌లో నాగార్జున ఎంట్రీతో పాటు ఎలిమినేషన్‌‌లో ఏడుగురు...

బిగ్‌బాస్‌: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌!

తెలుగు బిగ్‌బాస్‌.. నాల్గో వారంలో.. నామినేషన్‌ ప్రక్రియలో ఎలాంటి గొడవలు జరగకపోవడం.. కెప్టెన్సీ టాస్క్‌ సైతం తేలిపోవడం.. డ్రాగన్స్‌ చేజిక్కించున్న అలీరెజా, రవికృష్ణ, రాహుల్‌ సిప్లిగంజ్‌లు కూడా ఆకట్టుకోలేకపోయారు. సింహాసనంపై కూర్చున్న అలీరెజాను...

తాప్సిపై విరుచుకుపడిన కంగనా సోదరి

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోదరి రంగోలీ ట్విటర్‌ రచ్చ మళ్లీ మొదలైంది. కొంతకాలంగా రంగోలీ.. నటి తాప్సిపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాప్సి ఇటీవల స్పందిస్తూ.. 'నేను నటించిన 'మిషన్‌...

రికార్డు సృష్టించబోతున్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు.. ఇప్పుడు సాహోతో మరికొన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధమైయ్యాడు. ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ...

రణరంగం మూవీ రివ్యూ

యంగ్‌ హీరో శర్వానంద్‌.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్రయోగాలతో అదృష్టాన్ని పరీక్షించుకునే ఈ హీరో.. 'రణరంగం' చిత్రంతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో శర్వానంద్‌...
error: Content is protected !!