Telugu News

‘రోగ్‌’ ఫస్ట్‌లుక్‌కు ట్రెమెండస్‌ రెస్పాన్స్‌!

బద్రి, ఇడియట్‌, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్‌ వంటి డిఫరెంట్‌ క్యారెక్టర్‌ బేస్‌డ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను రూపొందించిన డాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్‌'. 'మరో చంటిగాడు...

శ్రీకాంత్ పోస్టర్ రిలీజ్ చేసిన మెగాస్టార్!

అన్నయ్య మెగాస్టార్ 'చిరంజీవి' తమ్ముడు హీరో 'శ్రీకాంత్' వీరిద్దరి అనుబంధం చిత్రపరిశ్రమలో ప్రత్యేకమైనది.. ఆ అనుబంధమే మరోసారి శ్రీకాంత్ నూతన చిత్రానికి వేదిక అయింది.  శ్రీకాంత్ కథానాయకునిగా 'రారా' పేరుతో రూపొందుతున్న నూతన చిత్రం...

గుంటూరోడు వెనక్కి తగ్గాడు!

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మ‌నోజ్  మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్  గా, S.K. సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. అద్భుతమైన కధ కథనాలతో, తెరకెక్కిన ఈ...

చివరి షెడ్యూల్ లో ‘ఏంజెల్’!

మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణా రెడ్డి పర్యవేక్షణలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటేల్ జంటగా...

విన్నర్ వచ్చేస్తున్నాడు!

పులికి ఎదురెళ్ళే ధైర్యం... పాతికమందిని మట్టుబెట్టే బలం... గడ్డిపోచగా తీసిపారేసే వాళ్ల గుండెల్లో గడ్డపారలా దిగే తెగువ... ఆకుర్రాడి సొంతం. ఏ పరిస్థితుల్లోనైనా గెలుపే లక్ష్యంగా పోరాడడం... గెలిచి తీరడం అతడి నైజం! మరి, ఆ కుర్రాడి కథేంటోమహాశివరాత్రికి చూడమంటున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఆయన దర్శకత్వంలో ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో  న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కు యుట్యూబ్ లోఅద్భుతమైన స్పందన లభిస్తోంది. 20 లక్షల మంది (టు మిలియన్స్) నెటిజన్లు టీజర్ ను వీక్షించారు.  'రేయ్.. నువ్వంత ఈజీగా పీకేయడానికి నేనేం గడ్డిపోచని కాదు, గడ్డపారని! దిగిపోద్ది' అని సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ తోపాటు 'పులి ఊరి మీద పడ్డప్పుడు అందరూ పరిగెడతారు. కానీ, ఒక్కడు మాత్రం ఎదురెళతాడు. పట్టుమని పాతికేళ్ళు కూడాఉండవు. కానీ, పెట్టుకున్నారంటే పాతికమందికి పైనే పోతారు' వంటి డైలాగులకు మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ లోచూపించిన హార్స్ రేసింగ్ సన్నివేశాలు బాగున్నాయని చూసినవాళ్లు ప్రశంసిస్తున్నారు. టర్కీలో భారీ బడ్జెట్ తో ఈసన్నివేశాలను చిత్రీకరించారు.  హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు 'నా బీసీ సెంటర్లు..' అనే పాటను మాస్ మహారాజా ట్విట్టర్లో విడుదలచేయనున్నారు.  ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ - "త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓయువ‌కుడు చేసిన పోరాట‌మే ఈ సినిమా.'విన్న‌ర్' అనే టైటిల్ మా క‌థ‌కు యాప్ట్. ట్రైలర్ చూసిన వారంతా ఆ మాటేఅంటున్నారు. ఇప్పటివరకూ విడుదలైన పాటలు, ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభించింది. త‌మ‌న్ చాలా మంచిసంగీతాన్నిచ్చారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. అన్ని వ‌ర్గాల వారికీ న‌చ్చేలాసినిమాను తీర్చిదిద్దుతున్నాం" అని అన్నారు.  

సరికొత్తగా గువ్వగోరింక ఫస్ట్ లుక్!

‘జ్యోతిలక్ష్మీ’ ఫేమ్ సత్యదేవ్ హీరోగా, ప్రియాలాల్ హీరోయిన్‌గా ఆకార్ మూవీస్ పతాకంపై రామ్‌గోపాల్‌వ‌ర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దాము కొసనం, ‘దళం ’జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రానికి  గువ్వ గోరింక‌ అనే...

విజయ్ కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు!

"పెళ్లిచూపులు"తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "ద్వారక". విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రవీంద్ర...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ చిత్రం ప్రారంభం!

జనతా గారేజ్ చిత్రంతో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కనుంది. కె.ఎస్. రవీంద్ర...

రివ్యూ: ఓం నమో వెంకటేశాయ

నటీనటులు: అక్కినేని నాగార్జున, అనుష్క, ప్రగ్య జైస్వాల్, సౌరభ్ జైన్, రావు రమేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: ఎస్.గోపాల్ రెడ్డి సంగీత: ఎం.ఎం.కీరవాణి ఎడిటింగ్: గౌతమ్ రాజు నిర్మాత: మహేష్ రెడ్డి కథ-కథనం-దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో గతంలో...

వర్మ పుట్టినరోజునాడే ‘సర్కార్ 3 ‘!

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం 'సర్కార్ త్రీ'. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్కార్ సిరీస్ లో...

అనన్యగా తాప్సీ!

నవతరం కథానాయికల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. బాలీవుడ్ లోనూ రాణిస్తున్న భామ తాప్సీ. నిన్నటివరకూ గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన తాప్సీ, 'పింక్' మొదలుకొని అన్నీ వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొంటూ...

రివ్యూ: సింగం 3

నటీనటులు: సూర్య, అనుష్క, శృతిహాసన్, రాధికా శరత్ కుమార్, క్రిష్ తదితరులు సినిమాటోగ్రఫీ: ప్రియన్ సంగీతం: హారీస్ జయరాజ్ ఎడిటింగ్: విజయన్, జయ్ నిర్మాత: మల్కాపురం శివకుమార్ దర్శకుడు: హరి వరుస వాయిదాల అనంతరం సూర్య నటించిన సింగం 3 ఫిబ్రవరి...

’16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్‌’!

శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ సంస్థ నుంచి వ‌రుస‌గా క్రేజీ సినిమాలు రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ కోవ‌లోనే త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'ధురువంగ‌ల్ ప‌దినారు' (డి-16) తెలుగులో '16 ఎవ్రీ డీటెయిల్...

దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా!

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం 'శతమానం భవతి'. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజై...

విడుదలకు సిద్ధంగా ‘లక్ష్మీ బాంబ్’!

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్'. ఈ...

సురేష్ ప్రొడక్షన్స్ లో చైతు సినిమా!

నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి వారాహి చలన చిత్రం సంస్థ నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు పలువురు సినీ ప్రముఖులు మరియు ఆత్మీయుల...

రవితేజ ‘రాజా ది గ్రేట్’!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో  ప‌టాస్‌, సుప్రీమ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తెరకెక్కించిన...

విన్నర్ వచ్చేస్తున్నాడు!

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా  తెర‌కెక్కుతున్న చిత్రం 'విన్న‌ర్‌'. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఈ సినిమా రూపొందుతోంది.  బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో  న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని ...

‘గౌతమ్ నంద’ గా గోపీచంద్!

గోపీచంద్-సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు. శ్రీబాలాజీ సినీ...

విడుదలకు ముందే వంద కోట్లు!

వ‌రుస‌గా పోలీస్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి స్టార్‌ క్రేజ్‌ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఫిబ్ర‌వ‌రి 9 న...

రాజశేఖర్ కొత్త లుక్!

అంకుశం, మ‌గాడు, అగ్ర‌హం వంటి తెలుగు చిత్రాల్లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించి యాంగ్రీ యంగ్ మేన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్...

సునీల్ ‘ఉంగరాల రాంబాబు’!

ఇటీవలే 'జ‌క్క‌న్న' తొ క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ ని త‌న సొంతం చేసుకొని సూప‌ర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ...

రవితేజ షూటింగ్ మొదలుపెట్టాడు!

`మాస్ మ‌హారాజా` ర‌వితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం `ట‌చ్ చేసి చూడు`. విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

శింబు ‘సరసుడు’!

మొన్న.. 'మన్మథ', నిన్న.. 'వల్లభ', నేడు 'సరసుడు'. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో తమిళ్‌, తెలుగు భాషల్లో ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించి సింగర్‌గా, డైరెక్టర్‌గా, మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌గా ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల్లో...

శ్రీనివాస్ రెడ్డి కి పవన్ కళ్యాణ్ అభినందనలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడీయన్ శ్రీనువాస్ రెడ్డిని అభినందించారు. చాలా అరుదుగా సినిమాలు చూసే పవన్ కళ్యాణ్, రీసెంట్ గా జయమ్ము నిశ్చయమ్మురా సినిమాని చూసారు.  కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా...

‘ఘాజి’ కి క్లీన్ ‘యు’!

రానా, తాప్సీ, కే.కే.మీనన్, అతుల్ కుల్కర్ణి ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం "ఘాజి". 1970 నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పివిపి సినిమా మరియు మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్...

గోపీచంద్ షూటింగ్ పూర్తి చేసాడు!

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్" షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటోంది. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన...

చిరు, పవన్ మధ్యలో త్రివిక్రమ్!

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా వ‌స్తే చూడాల‌నివుంది అని ఎప్ప‌టి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ భారీ మ‌ల్టీ స్టార‌ర్ మూవీని సుప్రసిద్ధ...

మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ షురూ!

అర్ధవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. 'జెంటిల్ మెన్' లాంటి సూపర్ హిట్ అనంతరం అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ...

‘జెంటిల్ మెన్’ నిర్మాతతో అడివిశేష్!

త‌మిళంలో ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ లేకుండా చిన్న చిత్రంగా విడుద‌లై  సంచ‌ల‌న విజ‌యం మూట‌గ‌ట్టుకున్న చిత్రం 'చ‌దురంగ వేట్టై' తెలుగులో రీమేక్ అవుతోంది.  ఇటీవ‌లే 'జెంటిల్‌మ‌న్' తో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న...
error: Content is protected !!