మాతృదినోత్సవం సందర్భంగా ప్రముఖుల ట్వీట్లు..
మాతృదినోత్సవం సందర్భంగా సినీనటులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమ్మలతో తమకున్న అనుబంధాన్ని సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి: 'మన కథలన్నింటి వెనుక అమ్మ కథ ఉంటుంది.. ఎందుకంటే మన ప్రయాణం...
ఈ రోజు సాయంత్రం రెండో పెళ్లి.. ప్రకటించిన దిల్‌రాజ్
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు గత కొద్ది రోజులగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకోబోతున్నట్లు ఆ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై...
మరో రికార్డు సృష్టించిన ప్రభాస్ సాహో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా హిందీ వెర్షన్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ సినిమాను ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా టీవీల్లో ప్రసారం చేశారు. దీనికి సంబంధించిన వ్యూయర్స్...
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
తెలంగాణలో ఇవాళ కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వచ్చినా ఇవాళ మళ్లీ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. దీంతో ఇప్పటి వరకు...
రామాయణంలో సీతగా అలియా భట్..!
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు, సీరియల్స్ నిర్మాణాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో టీవీల్లో పాత సీరియల్స్ ప్రసారం చేస్తున్నారు. గతంలో దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం సీరియల్ ఎంతో మంది...
కారణం లేకుండా టార్గెట్ చేశారంటున్న సింగర్
ప్రముఖ సింగర్ సునీత కారణం లేకుండా కొందరు తనను టార్గెట్ చేశారని, తప్పుడు ప్రచారాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై గత కొంతకాలంగా వస్తున్న వదంతులు, జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల్ని ఉద్దేశిస్తూ...
కరోనాతో సహజీవనం తప్పేటట్లు లేదు: మంత్రి హరిశ్‌రావు
తెలంగాణ మంత్రి హరీశ్‌రావు.. సిద్దిపేట గ్రీన్ జోన్‌లో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని జిల్లా ప్రజలకు సూచించారు. మాస్క్ ధరించకుంటే రూ.1000 జరిమానా తప్పదని ఆయన హెచ్చరించారు. శనివారం సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్‌లో కరుణ...
బాలయ్య అంటే భయం.. ఆ హీరో అంటే క్రష్.. రాశి ఆసక్తికర వ్యాఖ్యలు
అలనాటి అందాల రాశి బాలనటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా తనదైన శైలిలో సత్తా చాటింది. నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. హీరోయిన్‌గా ‘శుభాకాంక్షలు’, ‘గోకులంలో సీత’...
తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 10 మాత్రమే
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజూ తగ్గుముఖం పడుతోంది. ఇవాళ తాజాగా 10 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1132కి చేరింది. వీరిలో...
మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
లాక్‌డౌన్ నేపథ్యంలో దేశమంతటా ఆంక్షలు అమలవుతున్న ఈ సమయంలో పలు రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు అనుమతులిచ్చాయి. లాక్‌డౌన్ వేళ మద్యం అమ్మకాలు సామాన్యుల జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజా...
హైదరాబాద్ రోడ్లపై పెరిగిన వాహనాల రద్దీ
వాహనదారులతో హైదరాబాద్ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. 45 రోజుల తర్వాత లాక్‌డౌన్ నిబంధనల్లో కాస్త సడలింపు ఇవ్వడంతో ఒకేసారి వాహనాల రద్దీ పెరిగింది. నిర్మాణ రంగానికి సంబంధించిన పలు దుకాణాలు తెరుచుకున్నాయి. ఐటీ ఉద్యోగులు...
ఎల్జీ పాలిమర్స్‌కు రూ.50 కోట్ల మధ్యంతర జరిమానా
విశాఖపట్నంలో గ్యాస్‌లీక్ ఘటనతో అనేక మంది ప్రాణాలు బలిగొన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీచేసింది. ప్రాణ నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనా ఆధారంగా రూ. 50 కోట్లు...
భారత్‌లో ఒక్కరోజు 3390 మందికి కరోనా, 130 మంది మృతి
భారత్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. ఒక్కరోజులోనే దేశవ్యాప్తం 3,390 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశం మొత్తం ఇప్పటి వరకు 56,342 మంది...
మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం: జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని తెలిపారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స తీసుకునే వారికి రూ....
విశాఖ దుర్ఘటన హృదయ విదారకం: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ సమీపంలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకేజీ దుర్ఘటన హృదయ విదారకం అని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన...
లాక్‌డౌన్ వేళ మందుల కోసం వచ్చిన రకుల్… వైరల్ వీడియో
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా గత 40 రోజులుగా ఇంట్లోనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్లుండి ఢిల్లీ రోడ్లపై కనిపించింది. అది చూసిన అభిమానులు ఆమెనా కాదా అనే కన్ఫ్యూజన్‌లో...
కరోనా పై పోరుకు లలితా జ్యువెలర్స్ విరాళం..
కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చర్యలను తీసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కూడా కట్టుబడి ఉంటున్నారు. అంతే కాదు కరోనా బాదితులను, పేదవారికి ఆదుకోవడానికి సీఎం...
ఏపీలో కరోనా కేసులు @ 1717
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ తాజాగా 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1717కి...
200 చెల్లించండి.. నాతో డ్యాన్స్ చేయండి: శ్రియ
హీరోయిన్ శ్రియ లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. అందులో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోన్న ఈ బ్యూటీ రూ.200...
పవన్ కల్యాణ్‌తో అనుష్క?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమా...
భారత్‌లో 24 గంటల్లో 3875 కరోనా కేసులు, 194 మరణాలు
భారత్‌లో కరోనా మహామ్మారి రోజురోజుకీ విజృంభిస్తుంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 3875 కొత్త కేసులు, 194 మరణాలు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...
ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద విధులా?: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం ఆయా దుకాణాల వద్ద ఉపాధ్యాయులను ఉంచడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. భావి భారత పౌరులకు...
ఏపీలో కుటుంబాన్ని బలిగొన్న మద్యం మహమ్మారి
లాక్‌డౌన్ నేపధ్యంలో దాదాపుగా 40 రోజుల తరువాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా మద్యం కోసం ఎగబడ్డారు. నలభైరోజులు ఇంట్లోనే ఉండి మద్యం లేక ఇబ్బందులు పడిన మందుబాబులు షాపులు తెరుస్తున్నారని...
భారత్‌లో పెరుగుతోన్న కరోనా కేసులు
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 2573 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 83 కరోనాతో మంది మృతిచెందారు. దీంతో...
దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు
కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో మద్యం ప్రియులు ఇన్నాళ్లు విలవిల్లాడిపోయారు. తాజాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కంటైన్‌మెంట్ జోన్లు తప్ప మిగతా...
పొలీసులపై వలస కూలీల దాడి
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. కొవ్వూరు టోల్ గేట్ దగ్గరకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వలస కార్మికులు... అయితే, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులపైకి...
భారత్‌లో 40,263కు చేరిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 83 మృతి
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. గడిచిన 24 గంటల్లో (మే 3 సాయంత్రం 5 గంటల వరకు) కొత్తగా 2,487 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్క రోజులో గరిష్ఠ...
చేనేత కార్మికుల్ని ఆదుకోండి: పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ప్రతి ప్రాంతంలో చేనేత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. చేనేత కళాకారులకు ఏ రోజు...
కోవిడ్ వారియర్స్ పై పూలవర్షం
భారత్‌లో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. కరోనా వైరస్ పై వైద్యులు అలుపెరుగని...
తెలంగాణలో 1061 కరోనా కేసులు
తెలంగాణలో శనివారం కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1061కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 15 కొత్త కేసులు బయటపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య...





