Telugu News

మురళీధరన్‌గా సచిన్‌!

శ్రీలంకకు చెందిన ప్రముఖ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితాధారంగా కోలీవుడ్‌లో ఓ బయోపిక్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీల్‌ లైఫ్ మురళీధరన్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటించనున్నారు. శ్రీపతి రంగసామి దర్శకత్వం వహించనున్నారు....

నిప్పుతో చెలగాటం ఆడుతున్న బాహుబలి నటి.. వైరల్

'టెంపర్' సినిమాలో ఇట్టాగే రెచ్చిపోనా డాన్స్‌తో కుర్రకారును గిలిగింతలు పెట్టింది ఫారెన్ భామ నోరా ఫతెహి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నోరా ..ఏ రకంగా ఆన్ స్క్రీన్ రెచ్చిపోయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన...

ప్రభాస్‌ సంగీత దర్శకుడిపై దాడి!

ప్రభాస్‌ 'సాహో' సినిమాలోని ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు పనిచేశాడు. తొలి పాటకు తనిష్క్‌ బాగ్చి స్వరాలందించటంతో పాటు ఆలపించారు. ఇటీవల విడుదలైన ఏ చోట నువ్వున్నా టీజర్‌లోని పాటకు గురు...

అమలు చేయలేని హామీలు ఇవ్వడమెందుకు‌: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఎన్నికల్లో ఏ తప్పులు చేశామో గుర్తించాలని కార్యకర్తలకు సూచించారు. సమర్థత లేని నాయకుల వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని జనసేన నాయకులు,...

సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త, జగన్‌ ఆస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఐరోపా దేశమైన సెర్బియా పోలీసులు అరెస్టు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం అక్కడకు వెళ్ళిన...

సీఎం జగన్‌కు లేఖరాసిన పవన్‌కళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ లేఖ రాశారు. వంద రోజుల పాటు ప్రజా డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచకుండా కాస్త సమయం ఇద్దామని అనుకున్నామనీ.. రాష్ట్ర...

వైసీపీ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నా: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. వైసీపీ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నామని అన్నారు. వంద రోజుల తర్వాత ప్రభుత్వ పాలనపై స్పందిస్తామని స్పష్టంచేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో...

రాఘవేంద్రరావు చైర్మన్‌గా తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ ట్రస్ట్‌ ఏర్పాటు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని దర్శకుల సంక్షేమం కోసం ఓ ట్రస్ట్‌ని ఏర్పాటు చేశారు. దీనికి తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ ట్రస్ట్‌ (టీఎఫ్‌డీటీ)గా నామకరణం చేశారు. ఈ సంస్థకు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు...

జనసేన పొలిట్‌బ్యూరో ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌

జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్ఠపరిచేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నలుగురు సభ్యులతో పొలిట్‌ బ్యూరో, 12 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు...

సీఎం జగన్‌కు వార్నింగ్ ఇస్తున్నా: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడుతోన్న భాషపై తీవ్రంగా స్పందించారు.. సీఎం జగన్‌కు వార్నింగ్ ఇస్తున్నా..! జగన్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. భాషను కంట్రోల్...

మన్మథుడితో నాకు పోటీనా: అనసూయ

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ ..నేను నాగార్జున సర్‌తో పోటీ పడటమేంటి? అంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'కథనం' సినిమా.. నాగ్‌ నటించిన 'మన్మథుడు 2' చిత్రం ఆగస్ట్‌ 9న విడుదల...

మరో నలుగురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ నుంచి మరో నలుగురు టీడీపీ సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, వెలగపూడి రామకృష్ణ...

‘బిగ్‌బాస్‌ 3’ కి కౌశల్‌ వార్నింగ్‌

తెలుగు రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ 3'లో తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు సీజన్‌ 2 విజేత కౌశల్‌. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ను పెట్టారు. 'వార్నింగ్‌.. బిగ్‌బాస్‌ 3 లో...

‘మార్లిన్‌ మన్రో’ మూమెంట్‌ షేర్‌ చేసిన శిల్పాశెట్టి

బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి తాజాగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. నా 'మార్లిన్‌ మన్రో' మూమెంట్‌ అంటూ బీచ్‌లో సరదాగా గడిపిన క్షణాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అంతేగాక ఈ వీడియోను...

ఒకే అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైపోదు: జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి.. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోదని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తున్నామని చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష టీడీపీ నాయకులు తమపై...

RTA లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్…

బదిలీల కోసం లంచాలంటూ ఉద్యోగులను వేధిస్తే తాటా తీస్తానంటూ ఆంధ్రప్రదేశ్ RTA కమీషనర్ PSR ఆంజనేయులు రవాణా శాఖ లోని అవినీతిపరులకు ఇచ్చిన వార్నింగ్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. గత...

మెగా బ్రదర్స్‌ భేటీ

ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ బుధవారం తన సోదరుడు చిరంజీవిని కలిశారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ కూడా చిరంజీవిని కలిసినవారిలో ఉన్నారు. చాలారోజుల తర్వాత...

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రం 'వాల్మీకి' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్‌ పోస్టర్‌ను విడుదల...

‘ఖబడ్దార్‌ చంద్రబాబు’: కోటంరెడ్డి

ఎస్సీ ఎస్టీ, బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం మేర రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్ష టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి...

అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదంటూ టీడీపీ మరోసారి నిరసనకు దిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్‌ చేశారు....

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ 'డియర్‌ కామ్రేడ్‌' సినిమాను హిందీలో రీమేక్‌ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా...

ప్రియమణి ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

రెగ్యులర్‌గా హారర్‌ సినిమాలు.. దెయ్యాలు, ఆత్మల కథలతో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు హిట్‌ అయ్యాయి. తాజాగా ఆ జాబితాలోకి చేరేందుకు 'సిరివెన్నెల' అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో మహానటి ఫేమ్‌ బేబి...

చంద్రయాన్‌ 2 విజయవంతం..

భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 20గంటల కౌంట్‌...

‘జబర్దస్త్‌’ నటుడు వినోద్‌పై దాడి

'జబర్దస్త్‌' టీవీ షో హాస్యనటుడు వినోద్‌పై దాడి జరిగింది. ఇంటి కొనుగోలు వ్యవహారంలో చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో జరిగిన దాడిలో వినోద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తనపై హత్యాయత్నం చేశారంటూ వినోద్ కాచిగూడ పోలీసులకు...

‘సరిలేరు నీకెవ్వరూ’.. అప్‌డేట్‌!

మహేష్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరూ'. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ కశ్మీర్‌లో జరుగుతోంది. శుక్రవారంతో తొలి షెడ్యూల్‌ పూర్తయినట్లు...

రానా చేతికి ‘జెర్సీ’ తమిళ రీమేక్‌?

తెలుగు హిట్‌ సినిమా 'జెర్సీ'ని తమిళంలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరో పాత్ర కోసం తమిళ నటుడు విష్ణు విశాల్‌ను సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం...

అక్టోబరు 1 నుంచి సర్కారీ మద్యం దుకాణాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఇకపై మద్యం చిల్లర వర్తకంలోకి ప్రవేశించనుంది. డిస్టలరీలు, బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి...దాన్ని మద్యం దుకాణాల లైసెన్సుదారులకు విక్రయించటానికే ఇప్పటివరకూ పరిమితమైన ఈ...

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా హాస్యనటుడు పృథ్వీరాజ్‌

ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి.. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు తిరుపతిలో జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పృథ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు గత...

రాజశేఖర్ రెడ్డి నేను ఆప్త మిత్రులం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తాను అత్యంత ఆప్త మిత్రులమని శాసనసభలో వ్యాఖ్యానించారు. తామిద్దరూ ఒకే గదిలో నిద్రించిన ఘటనలూ ఉన్నాయని, ఆయనతో రాజకీయ వైరుద్యం...

నిజాలు అంగీకరిస్తున్నందుకు ధన్యవాదాలు: లోకేష్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తన పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడలేదని.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు అంగీకరిస్తున్నందుకు ధన్యవాదాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ట్విటర్‌లో ఎద్దేవా...
error: Content is protected !!