Tourist Family OTT Release వాయిదా పడిందా? విడుదల ఎప్పుడంటే..
మోహన్‌లాల్ తుదరం, కోలీవుడ్ మూవీ 'టూరిస్ట్ ఫ్యామిలీ' భారీ విజయాన్ని సాధించాయి. ఈ రికార్డు కలెక్షన్ల వల్లే OTTTourist Family OTT Release జూన్ మొదటి వారం వరకు వాయిదా వేసారు. జియో హాట్‌స్టార్ ఈ సినిమాల హక్కులు సొంతం చేసుకుంది. థియేటర్లలో స్పందన బాగుండటంతో మేకర్స్ స్ట్రీమింగ్ ఆలస్యం చేస్తున్నారు.
Subham OTT షాక్: జీ డీల్ క్యాన్సల్ అవుతుందా?
సమంత నిర్మించిన Subham OTT హక్కుల విషయంలో మలుపు తిరిగే అవకాశం ఉంది. జీ సంస్థ డీల్ ధర తగ్గించడంతో, సమంత జియో హాట్‌స్టార్‌తో చర్చలు జరుపుతోందని బజ్. అధికారిక ప్రకటన త్వరలో రావొచ్చు.
HIT 3 OTT లో ఎప్పుడు విడుదల అవుతుంది అంటే..
నాని ప్రెజెంటేషన్‌లో వచ్చిన ‘HIT 3’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తాజాగా HIT 3 OTT లో జూన్ 5 నుండి స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లలో ఇంకా మంచి కలెక్షన్లు రాబడుతోంది.
Amazon Prime Video చూసే వాళ్లకు షాక్! ఇకపై యాడ్స్ తప్పవా?
Amazon Prime Video ఇప్పుడు భారత్‌లో యాడ్స్ చూపించబోతుంది. యాడ్స్ లేకుండా స్ట్రీమింగ్ కోసం యూజర్లు అదనంగా రూ.699/ఏడాదికి చెల్లించాలి. ఇది జూన్ 17, 2025 నుండి అమలులోకి వస్తుంది. చాలా మంది యూజర్లు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
OTT Platforms కొత్త డిమాండ్స్ మాములుగా లేవుగా
పాండమిక్ తరువాత OTT Platforms తెలుగు సినిమాలపై అధికంగా డబ్బు పెట్టుబడి పెడుతున్నాయి. ఇప్పుడు స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ప్రభావం చూపిస్తూ, క్రియేటివిటీకి ముప్పు కలిగించేలా మారాయి. దర్శకుల స్వేచ్ఛకు ఇది ముప్పుగా మారుతుందా అనే చర్చ మొదలైంది.
Odela 2 OTT లో.. కానీ సమస్య ఏంటంటే..
Odela 2 OTT లో మే 8న ప్రైమ్‌లో విడుదలై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ మలయాళం, కన్నడ భాషల వెర్షన్లు ఇంకా రాలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ లేట్‌పై స్పష్టత ఇవ్వకపోవడంతో యూజర్లు అసంతృప్తిగా ఉన్నారు.
Odela 2 OTT లో ఎప్పటినుండి స్ట్రీమ్ అవుతుంది అంటే..
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన పాన్-ఇండియా సూపర్ నేచురల్ థ్రిల్లర్ Odela 2 OTT లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ, తమన్నా నటనకు ప్రశంసలు లభించాయి. సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉంటుంది.
Jack OTT release డేట్ బయటపెట్టిన నెట్ ఫ్లిక్స్
డీజే టిల్లూ, టిల్లూ స్క్వేర్ సినిమాలతో హిట్ ట్రాక్‌లో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ "జాక్" సినిమాతో నిరాశపరిచాడు. కానీ Jack OTT release కాబోతోంది. తెలుగు, తమిళం, హిందీ సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
Robinhood OTT release ఎప్పుడు ఏ ప్లాట్ ఫామ్ లో అంటే..
నితిన్, శ్రీలీల జంటగా నటించిన Robinhood OTT release కోసం సిద్ధమైంది. మే 10 నుండి ZEE5లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాబోతుంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఈ సినిమా ఓటిటీలో ఎలా ఫెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
Court OTT లోకి వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
నాని ప్రెజెంట్ చేసిన ‘కోర్ట్: స్టేట్ vs ఏ నోబడి’ థియేటర్స్‌లో ఘన విజయాన్ని సాధించింది. రామ్ జగదీష్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు Court OTT రాక కోసం అభిమానులను ఉత్కంఠలో ఉంచుతోంది. నెట్‌ఫ్లిక్స్ రైట్స్ కలిగిన ఈ చిత్రం ఏప్రిల్ 11, 2025న స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశముంది. అధికారిక ధృవీకరణ కోసం ఎదురుచూడాలి.
మలయాళం సూపర్ హిట్ సినిమా Officer on Duty ఇప్పుడు తెలుగులో
మలయాళంలో హిట్ అయిన Officer on Duty ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది! OTT లోకి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా రాణిస్తుందో చూడాలి.
OTT లోకి వచ్చేసిన Brahma Anandam.. కానీ ట్విస్ట్ ఏంటంటే..
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన Brahma Anandam ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఇప్పుడే చూడాలంటే ట్విస్ట్ ఉంది.
Dragon OTT లో ఎప్పటినుండి స్ట్రీమ్ అవుతుంది అంటే..
ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ భారీ హిట్ కొట్టింది. రూ.130 కోట్ల గ్రాస్ తో ఇది ఈ ఏడాది టాప్ తమిళ మూవీగా నిలిచింది. Dragon OTT లో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్‌కి రానుంది.
OTT లో ట్రెండ్ అవుతున్న మలయాళం సూపర్ హిట్ సినిమా Ponman
బాసిల్ జోసఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘Ponman’ మార్చి 14న Jio Hotstarలో విడుదలైంది. ఈ సినిమా కథ, నటన, సంగీతం అందరికీ నచ్చింది. సోషల్ మీడియాలో హైప్ పెరుగుతూ నార్త్ ఇండియాలో కూడా పాపులర్ అవుతోంది.
మమ్ముట్టి అఖిల్ కలిసి నటించిన Agent సినిమాని ఈ OTT లో చూడచ్చు
అఖిల్ అక్కినేని నటించిన Agent చిత్రం సోనీ లివ్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు.
నాని నిర్మించిన Court సినిమా ఏ OTT లో స్ట్రీమ్ అవుతుంది అంటే
నాని ప్రెజెంట్ చేస్తున్న Court సినిమాకు మంచి బజ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ రూ. 8 కోట్లకు డిజిటల్ హక్కులు కొనుగోలు చేసింది. ఇవాల్టి నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్లు.
తెలుగు ప్రేక్షకులను అలరించనున్న Rekhachithram.. ఎక్కడంటే
మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ Rekhachithram మార్చి 14న తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. అసిఫ్ అలీ, అనస్వర రాజన్ నటించిన ఈ సినిమా సోనీ లివ్ లో భారీ హిట్ సాధించింది.
Thandel OTT: 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాని ఎక్కడ చూడచ్చంటే
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'థండేల్' సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. రూ.100 కోట్లకుపైగా వసూళ్లు చేసిన Thandel OTT లో స్ట్రీమింగ్ అవుతోంది.
Marco OTT లో రిలీజ్ అవ్వదా? అసలు మ్యాటర్ ఇది!
2024 హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం Marco OTT రిలీజ్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటోంది. CBFC టీవీ రైట్స్‌ను తిరస్కరించి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి బ్యాన్ చేయాలని సూచించింది.
ఈ వారం మిస్ అవ్వకూడని Top OTT Releases ఏవంటే
ఈ వారం (మార్చి 3-9) OTTలో vidaamuyarchi, rekhachithram, dupahiya, nadaaniyan, the waking of a nation లాంటి ఆసక్తికరమైన Top OTT Releases రిలీజ్ అవుతున్నాయి.
ఈ వారం తప్పకుండా చదవాల్సిన OTT releases ఇవే
ఫిబ్రవరి చివర్లో కొత్త OTT releases ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. Ziddi Girls, Suzhal: The Vortex 2, Sankranthiki Vasthunam, Kousalya Supraja Rama, Dabba Cartel, Dil Dosti Aur Dogs లాంటి ఎంటర్‌టైనింగ్ కంటెంట్ అందుబాటులోకి రానున్నాయి.
Thandel సినిమాని OTT లో ఎప్పుడు ఎక్కడ చూడచ్చంటే
Thandel చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమై, రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మార్చి 7న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ వారం తప్పక చూడాల్సిన Latest OTT release ఏదంటే
జియో హాట్‌స్టార్‌లో Latest OTT release అయిన Kaushaljis vs Kaushal కుటుంబ భావోద్వేగాలతో నడిచే ఫ్యామిలీ డ్రామా. అశుతోష్ రాణా, శీబా చద్దా నటన సినిమాకు ప్రధాన బలం.
Notice to OTT Platforms అలాంటి కంటెంట్ ఉంటే ఇంక అంతే సంగతులు
ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అభ్యంతరకర కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం Notice to OTT Platforms జారీ చేసింది. ఐటీ చట్టం, BNS 2023, POCSO నిబంధనల ప్రకారం అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేయొద్దని హెచ్చరించింది.
The Wild Robot తెలుగులో ఏ ఓటిటి లో చూడచ్చంటే
హాలీవుడ్ అనిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ The Wild Robot భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇది Jio Hotstar లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.
Rekhachitram OTT విడుదల తేదీ ఎప్పుడంటే
"రేఖాచిత్రం" మలయాళంలో 2025 బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో రూ. 50 కోట్లు వసూలు చేసిన Rekhachitram OTT లో Sony LIV లో స్ట్రీమింగ్ కానుంది. ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ కావడంతో, దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
Marco OTT విషయంలో ఫ్యాన్స్ కి షాక్ ఎందుకంటే
మార్కో సినిమా Sony LIV లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. Marco OTT వెర్షన్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ నిరాశ చెందారు. మేకర్స్ ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాల్సి వచ్చినందున, ఓటీటీ వెర్షన్ కూడా థియేట్రికల్ వెర్షన్ వలే ఉందని ప్రకటించారు.
ఈ వాలెంటైన్స్ వీక్ లో మీరు మిస్ అవ్వకుడని OTT releases ఇవే
ఈ వాలెంటైన్ వీక్‌లో ఇంట్లోనే బంజ్-వాచ్ చేయాలనుకునే వారికి Disney+ Hotstar, Sony LIV, Netflix లో కొత్త OTT releases స్ట్రీమింగ్‌కి వచ్చే లవ్ స్టోరీలు రెడీ. Bobby Aur Rishi Ki Love Story, Marco, Dhoom Dhaam, Kadhalikka Neramillai సినిమాలు ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ లో Top Trending Movies జాబితా చూస్తే షాకే
రామ్ చరణ్ ‘గేమ్ చెంజర్’ Top Trending Movies లో నెంబర్ 1 గా ట్రెండ్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. థియేటర్లలో పెద్ద ఫ్లాప్ అయిన ఈ సినిమా, లీకైనప్పటికీ ప్రైమ్ వీడియోలో టాప్ పొజిషన్ లో ఉండడం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఐశ్వర్య రాజేష్ నటించిన Suzhal 2 విడుదల ఎప్పుడంటే
Suzhal 2 వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 28, 2025న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇందులో ఐశ్వర్యా రాజేష్, కథిర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పుష్కర్ - గాయత్రి రూపొందించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ తమిళంతో పాటు తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.





