తెలుగు News

బేబీ మూవీలోని వైష్ణవి డ్యాన్స్ వీడియో రిలీజ్

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన సినిమాల్లో బేబీ ఒకటి. యూత్‌కి ఎక్కువగా కనెక్ట్ అయిన ఈ సినిమాతో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే అభిమానులను సంపాదించుకుంది. రెండు విభిన్నమైన...

అకీరాకు హీరో అవ్వాలి అని లేదు: రేణు దేశాయ్‌

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా నందన్ హీరో ఎంట్రీ కోసం ఆయన ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల అకీరా అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరాడనగానే అభిమానుల ఆనందం అంతా...

చంద్రముఖి-2: సెకండ్‌ సింగిల్‌ విడుదల

రాఘ‌వా లారెన్స్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'చంద్రముఖి- 2'. పీ వాసు డైరెక్ట్‌ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది....

వేణు తొట్టెంపూడి ‘అతిథి’ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్‌లుక్‌

హాట్ స్టార్ నుంచి వస్తున్న మరో వెబ్ సిరీస్ 'అతిథి'. ఈ సిరీస్ లో వేణు తొట్టెంపూడి ప్రధానమైన పాత్రను పోషించాడు. ఆయనకి సంబంధించిన ఫస్టు పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు....

చీరకట్టులో సమంత ఫ్యాన్స్ ఫిదా!

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించి తాజా చిత్రం 'ఖుషి'. ఈ సినిమా సెప్టెంబర్‌1న విడుదల కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి అప్డేట్స్‌కు మంచి స్పందన...

చిరంజీవి పట్ల నెగెటివ్‌ ప్రచారం.. విజయ్‌ దేవరకొండ కౌంటర్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంత- విజయ్‌ జంటగా నటించిన చిత్రం 'ఖుషీ'. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పుడు విజయ్ బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ...

చిరు తాతకు మనవరాలు విషెస్‌

మెగాస్టార్‌ చిరంజీవి ఏకైక తనయుడు రామ్ చరణ్ ఇటీవలే తండ్రైన సంగతి తెలిసిందే. ఆయనకు పండంటి కుమార్తె జన్మించింది. ఆ పాపకు క్లింకారా అనే నామకరణం కూడా చేశారు. ఈ రోజు చిరు...

‘బింబిసార’ డైరెక్టర్‌తో చిరంజీవి

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్‌' ఎక్కువ నష్టాలే తెచ్చిపెట్టింది....

ఆసక్తికరంగా ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్‌

  వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గాండీవధారి అర్జున'. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన...

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ ట్రైలర్‌ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. డైరెక్టర్ మహేష్ బాబు పి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న రొమాంటిక్...

సుధీర్‌ న్యూమూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌

సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు చిత్రాల్లో హీరోగా నటించిన సుధీర్.. ప్రస్తుతం తన నాలుగో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమానే 'గోట్'.....

నెట్ ఫ్లిక్స్ లో ‘భోళాశంకర్’ ఎప్పుడంటే!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం 'భోళా శంకర్'. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు....

బిగ్‌బాస్‌ బ్యూటీ కీర్తి నిశ్చితార్థం ఫొటోలు వైరల్‌

బిగ్ బాస్ బ్యూటీ కీర్తి పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తన ప్రియుడు కార్తీక్ తో ఆమె నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీరియల్ బిగ్ బాస్ టీమ్,  నటీనటులు, సెలబ్రిటీలు హాజరయ్యారు....

‘స్కంద’ ట్రైలర్‌ వచ్చేస్తుంది

బోయపాటి శ్రీను డైరెకక్షన్‌లో పోతినేని రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'స్కంద'. టాలీవుడ్‌ మోస్ట్‌ వాటెండ్‌ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ...

‘ఈగల్‌’ కోసం లండన్‌కు రవితేజ!

మాస్‌ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉంటాడు. ప్రస్తుతం ఆయన టైగర్‌ నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో...

మేనల్లుడు పెళ్లిలో నందమూరి హీరోలు.. ఫొటోలు వైరల్‌

నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆమె 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేశారు....

‘ఇండియా డే పరేడ్‌’లో సమంత

అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన 'ఇండియా డే పరేడ్‌'లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. న్యూయార్క్‌ వీధుల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 'ఈ రోజు న్యూయార్క్‌లో ఉండటం...

‘హను మాన్‌’ మూవీ వచ్చేది అప్పడే!

ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో కొత్త కాన్సెప్ట్‌ల తెరకెక్కుతున్న సినిమాలతో 'హను-మాన్‌'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏకంగా 11 భాషల్లో విడుదల కానుంది. ఆ మధ్యలో...

విడుదలకు ముందే రికార్డు క్రియేట్‌ చేసిన ‘భగవంత్‌ కేసరి’

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'భగవంత్‌ కేసరి'. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య న్యూ...

ప్రభాస్‌ సినిమాలో నిధి అగర్వాల్‌!

ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ టాలీవుడ్‌ లో పెద్దగా సినిమాలు లేవు. తమిళంలో కూడా వరుసగా పలు సినిమాలు చేసినప్పటికీ... హీరో శింబుతో లవ్ అఫైర్ అంటూ వచ్చిన వార్తలు ఆమె కెరీర్...

తల్లితో అమెరికా బయల్దేరిన సమంత!

హీరోయిన్‌ సమంత అమెరికాకు పయనమయ్యారు. ఎయిర్ పోర్టులో తన తల్లితో కలిసి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి...

‘బాయ్స్‌ హాస్టల్‌’ ట్రైలర్‌

కన్నడలో సంచలనం సృష్టించిన హాస్టల్‌ బాయ్స్‌ సినిమా తెలుగులో రిలీజయ్యేందుకు రెడీ అవుతుంది. చార్లీ ఫేమ్‌ రక్షిత్‌ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈయనకిది తొలి సినిమా....

ట్రోలింగ్స్‌తో ఎమోషనల్‌ అయిన అనసూయ!

అనసూయ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. యాంకర్‌గా బిజీగా ఉంటునే.. మరోపక్క వెండీతెరపై కూడా అదరగొడుతుంది. ఇక ఈ అమ్మడు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈమె మీద పాజిటివ్ ఇమేజ్...

మాపై ట్రోలింగ్‌ ఒక స్నేక్‌ బ్యాచ్‌ చేస్తున్న పని: మంచు విష్ణు

మా ఎన్నికల సమయంలో మంచు ఫ్యామిలీపై ట్రోలింగ్ విపరీతంగా జరిగింది. దీంతో వారి అభిమానులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత కూడా ట్రోల్స్ తగ్గకపోవడంతో స్వయంగా మంచు...

బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి.. మెరిసిన స్టార్లు

టాలీవుడ్‌ లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్‌ వివాహం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి...

ఆదాశర్మ న్యూమూవీ ఫస్ట్‌లుక్‌

ముంబై భామ ఆదా శర్మ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ఏడాది ది కేరళ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న ఈ బ్యూటీ నటిస్తోన్న తాజా చిత్రం C.D....

‘ఆదికేశవ’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

ఉప్పెన హీరో వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'ఆదికేశవ'. PVT 4గా వస్తున్న ఈ మూవీకి శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే...

స్కంద: గండరబాయ్‌ సాంగ్‌ విడుదల

ఎనర్జిటిక్ హీరో రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం స్కంద. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాట మరియు పోస్టర్‌లకు మంచి స్పందన...

రజనీకాంత్‌ సినిమాలో శర్వానంద్‌!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం జైలర్‌ హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నారు. త్వరలోనే జై భీమ్ దర్శకుడితో సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తె అయిపోయ్యాయి. ఈ...

‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ రివ్యూ

'బిగ్ బాస్' షోతో గుర్తింపు తెచ్చుకుని హీరోగా మారిన వాళ్లలో సయ్యద్ సోహెల్ ఒకడు. ఒక మగాడు గర్భం ధరించడం అనే వైవిధ్యమైన పాయింట్ మీద రూపొందిన అతడి కొత్త సినిమా 'మిస్టర్...
error: Content is protected !!