తెలుగు News

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్‌లుక్‌ విడుదల

అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్‌లో ... నాగశౌర్య హీరోగా రూపొందిన చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా ప్రకటించి చాలా నెలలు అయ్యింది. తాజాగా ఈ సినిమా...

ఏజెంట్: మేకింగ్‌ వీడియో విడుదల

అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమా కోసం ప్రేక్షకులుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నేడు ఈ నూతన సంవత్సరం సందర్భంగా.. మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దీంతో...

వాల్తేరు వీరయ్య: ట్రైలర్‌ అప్టేడ్‌

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీ టీం అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అప్డేట్‌ అందించింది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్‌ అప్‌డేట్ రాబోతుందంటూ కొత్త...

కస్టడీ: గ్లింప్స్‌ విడుదల

అక్కినేని నాగచైత‌న్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కస్టడీ'. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో NC 22గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుండి నూతన సంవత్సర...

యానిమల్: ఆకట్టుకుంటున్న రణ్‌బీర్‌ కపూర్‌ ఫస్ట్‌లుక్‌

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్ రెడ్డి'.. విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసింది. ఇదే సినిమాను సందీప్ రెడ్డి.. 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి అక్కడా హిట్ కొట్టారు....

‘నాని 30’వ సినిమా గ్లింప్స్‌ విడుదల

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'దసరా' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ఇవాళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నాని 30 వ చిత్రాన్ని ప్రకటించాడు....

పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన నరేష్‌- పవిత్ర

సీనియర్‌ నటుడు నరేష్‌ ..నటి పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నాము.. మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ ఓ వీడియోను పోస్ట్‌...

నాని సినిమాలో ‘సీతారామం’ బ్యూటీ

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'దసరా'. ఈ సినిమాలో పక్కా మాస్ లుక్ తో నాని కనిపించనున్నాడు. కీర్తి సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా తరువాత...

వీరసింహా రెడ్డి: మేకింగ్‌ వీడియో విడుదల

నందమూరి బాలకృష్ణ హీరోగా.. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'వీరసింహా రెడ్డి'. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ మూవీ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ...

ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన పూర్ణ

టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన బ్యూటీ పూర్ణ (షమ్న ఖాసిమ్). ఇటీవలే టీవీ షోలకు జడ్డిగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ కేరళ కుట్టి తాజాగా తన అభిమానులకు...

అశ్విన్ బాబు ‘వచ్చిన వాడు గౌతం’

అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'వచ్చిన వాడు గౌతం'. శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై ఈ సినిమాలో పాలక్ లాల్వాని, విలక్షణ నటుడు నాజర్, కాంతారా ఫేమ్ అచ్యుత్, ఆర్.జె. హేమంత్,...

వాల్తేరు వీరయ్య: ‘పూనకాలు లోడింగ్‌’ సాంగ్‌ రిలీజ్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈసినిమాలో మాస్‌ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేఎస్‌ రవింద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా...

నాగార్జున సినిమాలో అల్లరి నరేష్‌!

ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్‌ మూవీ బాగా వస్తున్నాయి. ఒక సీనియర్ ఒక యంగ్‌ హీరో కలిసి ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. తాజాగా మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. రైటర్ ప్రసన్న కుమార్...

మెగాఫోన్‌ పట్టనున్న రాధికా ఆప్టే

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే మెగాఫోన్‌ పట్టనున్నట్లు తెలిపింది. బోల్డ్‌ బ్యూటీగా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. ఇటీవలే ఆమె నటించిన మోనికా ఓ మై డార్లింగ్‌ నేరుగా...

నాని కొత్త సినిమా ప్రకటన

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'దసరా' సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా నాని తదుపరి సినిమా విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చింది. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా...

‘రైటర్‌ పద్మభూషణ్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

కలర్‌ఫొటో సినిమాతో గుర్తింపు తెచ్చుకన్న నటుడు సుహాస్‌. ఇటీవలే హిట్ 2లో కూడా మెరిశాడు. ఈ టాలెంటెడ్ యువ హీరో నటిస్తోన్న తాజా చిత్రం 'రైటర్‌ పద్మభూషణ్‌'. ఫన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న...

కల్యాణం కమనీయం: ఓహో ఎగిరే లిరికల్‌ సాంగ్‌ విడుదల

టాలీవుడ్‌ యువ నటుడు సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'కల్యాణం కమనీయం'. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి అరుణ్ కుమార్ దర్శకత్వం...

పెద్దరికం అనుభవించాలనే కోరిక లేదు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో పెద్దరికం అనుభవించాలనే కోరిక తనకు లేదని అన్నారు. సి.కల్యాణ్, భరద్వాజ్ వంటి వాళ్లు తనను సినీ పరిశ్రమకు పెద్దోడు అంటున్నారని... వాళ్లు తనకంటే చిన్నవాళ్లు అని అనిపించుకునేందుకు...

సీనియర్‌ నటుడు వల్లభనేని జనార్దన్ కన్నుమూత

టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నాలుగు నెలల కాలంలో నలుగురు లెజెండరీలు కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు కన్నుమూశారు. ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు,...

‘ఏం మాయ చేశావే’ మూవీ సీక్వెల్స్‌!

అక్కినేని నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'ఏం మాయ చేశావే'. ఈ సినిమా విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతో సమంత టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో...

‘పొన్నియిన్ సెల్వన్-2’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి, త్రిష, జయం రవి,...

వాల్తేరు వీరయ్య: డబ్బింగ్‌ షురూ

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన...

కార్తికేయ3 గురించి నిఖిల్ ఏమన్నాడంటే..!

వైవిధ్యమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. కార్తికేయ సీక్వెల్ గురించి నిఖిల్ తాజా అప్డేట్‌ను వెల్లడించారు. చిన్న సినిమాగా రిలీజైన కార్తికేయ2...

అన్‌స్టాపబుల్ NBK2 షూటింగ్‌కు పవన్ కల్యాణ్

బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్‌ మంచి జోష్‌మీద కొనసాగుతోంది. సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ షోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు....

అనుష్క తాజా మూవీ షూటింగ్ పూర్తి

రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది స్వీటీ అనుష్క. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలు అనుష్కను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. అందమైన అభినయానికి అనుష్క ఆనవాలు. కెరీర్ ప్రారంభంలో గ్లామరస్ పాత్రలను చేసిన అనుష్క...

సుశాంత్‌ది ఆత్మహత్యకాదు.. హత్యే!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణంపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదు. చనిపోయి రెండేళ్లయినా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్యేనని ఇప్పటికే చాలామంది వాదన. తాజాగా కూపర్ ఆస్పత్రి...

‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' మూవీ టైటిల్ సాంగ్‌ విడుదలైంది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. మాస్‌మహరాజ్ రవితేజ కూడా ఓ...

కలెక్షన్లతో దుమ్ములేపుతున్న “ధమాకా”

మాస్ మహరాజ్ రవితేజ తాజా చిత్రం ధమాకా. భారీ ఓపెనింగ్స్‌తో మొదలైన ధమాకా మూవీ అదిరిపోయ కలెక్షన్లు రాబడుతోంది. రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా మూవీ ఫస్ట్ డేనే హిట్ టాక్...

సీనియర్‌ నటుడు చలపతిరావు కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చలపతిరావు ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. తన...

ట్రోల్స్ ను పట్టించుకోను: మంచు లక్ష్మి

నటి మంచు లక్ష్మిపై సోషల్ మీడియాలో తరచూ ఏదో విషయంపై వార్తలు వైరల్‌ అవుతు ఉంటాయి.తాజాగా ఈ కామెంట్స్ పై ఆమె స్పందిస్తూ... తాను మాట్లాడే విధానంపై చాలా మంది విమర్శలు చేస్తుంటారని,...
error: Content is protected !!