లోకేశ్ కనగరాజ్‌పై విజయ్ దేవరకొండ కామెంట్స్
రౌడీ హీరో.. విజయ్ దేవరకొండ ..డైరెక్టర్ పూరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'లైగర్'. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్...
నడిగర్ సంఘం నూతన భవనానికి సూర్య బ్రదర్స్ విరాళం
దక్షిణ భారత సినీ నటీనటుల (నడిగర్ సంఘం) సంఘం 6వ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 14) ఉదయం చెన్నైలోని ఒక హోటల్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు నాజర్,...
75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా.. సెలబ్రిటీల శుభాకాంక్షలు..
ఈరోజు.. భారత దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకుంటోంది. ఆంగ్లేయులపై అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుచేసుకుంటూ వారి త్యాగాలను స్మరించుకుందామంటున్నారు. పలువురు సెలబ్రిటీలు...
‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. నేడు.. ఇండిపెండెన్స్‌డే రోజున...
నటి మీనా కీలక నిర్ణయం
నటి మీనా కీలక ప్రకటన చేశారు. అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించి, అందరిచే శభాష్ అనిపించుకున్నారు. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే(ఆగస్ట్ 13) సందర్భంగా తాను ఆర్గాన్ డొనేట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని,...
‘బింబిసార’ డైరెక్టర్‌తో బాలయ్య మూవీ!
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. కళ్యాణ్ రామ్ కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది. కొత్త దర్శకుడు వశిష్ఠకి ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను చూసిన బాలకృష్ణ...
హెబ్బా పటేల్ ‘గీత’ రిలీజ్ డేట్ ఫిక్స్
బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'గీత'. 'మ్యూట్ విట్నెస్' అన్నది ఉప శీర్షిక. 'గ్రాండ్ మూవీస్' పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి వి.వి...
‘జీ సరిగమప’ విన్నర్‌గా శృతిక సముద్రాల
'జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్' కార్యక్రమం ముగిసింది. ఫినాలేలో హైదరాబాద్‌కి చెందిన శృతిక సముద్రాల (20) టైటిల్ విజేతగా నిలిచింది. అలాగే తనకు గట్టి పోటీ ఇచ్చి వెంకట...
మెగా అభిమానులకు గుడ్‌న్యూస్..
ప్రస్తుతం టాలీవుడ్‌లో.. రీరిలీజ్‌లు ట్రెండింగ్‌గా మారాయి. ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ పుట్టినరోజు సందర్భంగా 'పోకిరి' సినిమాని రీరిలీజ్ చేయగా..మంచి కలెక్షన్లు వసూళ్లు చేసింది. పోకిరి రీరిలీజ్‌కు వచ్చిన క్రేజ్‌తో మా హీరో...
బింబిసార: ఐటమ్ సాంగ్ విడుదల
నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్...
‘డీజే టిల్లు’ సీక్వెల్‌లో అనుపమ పరమేశ్వరణ్!
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటించిన చిత్రం 'డీజే టిల్లు'. చిన్న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి.. సిద్దూ జొన్నలగడ్డకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. విమల్...
‘తిరు’ ట్రైలర్ విడుదల
కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం 'తిరుచిత్రంబలం'. మిత్రన్ జవహర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 18న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్‌డేట్‌లను ఇస్తున్నారు. తాజాగా...
‘ఎఫ్-3’ మూవీ వెంకటేశ్ ఎలా ఒప్పుకున్నాడో: పరుచూరి గోపాలకృష్ణ
అనిల్ రావిపూడి తెరెకెక్కించిన 'ఎఫ్-3'పై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాపై పరుచూరి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పరుచూరి పలుకులు వేదికగా...
రజనీకాంత్ సినిమాలో.. తమన్నా!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 169వ చిత్రం గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దర్శకత్వం వహించడం పైనా చర్చ జరుగుతోంది. కారణం ఈయన...
NBK108: వీడియో విడుదల
నందమూరి బాలకృష్ణ హీరోగా తో .. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో కలిసి మాస్ మూవీతో ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్‌లో NBK108 సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే కదా!
సెంటిమెంట్, యాక్షన్‌ను...
రాఖీ కట్టించుకోవటమే కాదు.. రక్షగా నిలుస్తామని మాటివ్వాలి: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ కట్టించుకోవటమే కాదు.. రక్షగా నిలుస్తామని ఈ రోజు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకి మాటివ్వాలి అని ట్వీట్ చేశారు. చిరంజీవి హీరోగా...
మలైకాతో పెళ్లికి సిద్ధంగా లేను: అర్జున్ కపూర్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. తన భర్త నుంచి విడాకులు తీసుకున్న వెంటనే అర్జున్ తో మలైకా డేటింగ్ చేయడం ప్రారంభించింది. సినిమాల కంటే...
షూటింగ్‌లో గాయపడిన శిల్పాశెట్టి
బాలీవుడ్ సినీయర్ నటి శిల్పాశెట్టి షూటింగ్‌లో గాయపడింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న వెబ్ సిరీస్‌లోని యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా...
గుజరాతీ థాలి ప్లేట్ తో విజయ్ ఫొటో.. వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమమంలో.. ప్రమోషన్స్‌లో...
లైగర్: మేకింగ్ స్టిల్స్ .. వైరల్
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'లైగర్'. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల...
ప్రమోషన్స్ కి స్లిప్పర్స్.. విజయ్ దేవరకొండ స్పందన
విజయ్ దేవరకొండ హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం 'లైగర్' విడుదలకు సిద్ధంగా ఉంది. ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో...
జిన్నా: సన్నీలియోన్ ఫస్ట్‌లుక్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి...
దసరా కానుకగా.. ‘స్వాతిముత్యం’
బెల్లంకొండ గణేశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా అలరించనున్న ఈ...
పెళ్లి క్యాన్సిల్‌పై క్లారీటి ఇచ్చిన పూర్ణ
నటి పూర్ణ పెళ్లి గురించి గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో పూర్ణ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు,...
విశ్వక్ సేన్ మూవీలో వెంకటేష్!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇటీవలే ఈయన నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ మూడు...
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి మొదటి నుండి...
మాచర్ల నియోజకవర్గం: మేకింగ్ వీడియో విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. కృతీ శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్‌లుగా నటించనున్నారు. పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీకి...
‘చంద్రముఖి-2’ మూవీ అప్డేట్
తమిళ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'చంద్రముఖి-2'. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన.. కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు...
ది ఘోస్ట్: నాగ్ వాడిన ఆయుధం ఇదే..
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్...
నయనతార- విఘ్నేశ్ శివన్ పెళ్లి టీజర్ విడుదల
స్టార్ హీరోయిన్ నయనతార- డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌లు పెళ్లి చేసుకుని వివాహబంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్ రిసార్ట్ లో స్టార్ కపుల్ మ్యారేజ్ అంగరంగ...





