తెలుగు News

విరాటపర్వం: ‘నగాదారిలో….’పాట విడుదల

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 17న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా...

సోహైల్‌తో.. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా

'నన్ను నేను దర్శకుడిగా నిలబెట్టుకోవడానికి ఎంత శ్రమించానో.. ఎంత తపనపడ్డానో ఇప్పుడూ అంతే తపనతో సినిమాలు చేస్తున్నాను. ఆడవారిని కించపరిచే విధంగా ఎప్పుడూ సినిమా తీయను. కొందరు నన్ను ఆ మార్గంలో సినిమా...

మహేశ్‌ సినిమాలో కన్నడ స్టార్‌!

సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆయన తదుపరి సినిమా మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ -మహేశ్ కాంబినేషన్‌లో...

పవన్‌ కళ్యాణ్‌ సినిమా నుండి తప్పకున్న పూజా హెగ్డే!

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజ హెగ్డేకు చేతిలో పలు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. పవన్ కల్యాణ్ తో హరీశ్ శంకర్ చేయనున్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలోను ఆమెనే హీరోయిన్ అనే హింట్ కూడా...

శ్రీవారిని దర్శించుకున్న హీరో ఆది- నిక్కీ దంపతులు

కోలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్‌ నిక్కీ గల్రానీ దంపతులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లైన తర్వాత తొలిసారిగా వీరు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ......

పక్కా కమర్షియల్: అందాల రాశి లిరికల్‌ వీడియో వచ్చేసింది

గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పక్కా కమర్షియల్'. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ కోర్టు డ్రామాలో అందాల భామ రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో గోపీచంద్ లాయర్ గా కనిపించనున్నారు....

కాఫీ, టీలు కూడా మోశాను: నటి ప్రగతి

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం 'ఎఫ్ 3'. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో తమన్నా మెహరీన్‌, సోనాల్‌ చౌహన్‌ హీరోయిన్స్‌గా నటించారు. 'దిల్‌'...

సింగర్‌ కేకే మరణంకి టాలీవుడ్‌ ప్రముఖుల నివాళి

ప్రముఖ సింగర్‌ కేకే హఠాన్మరణం యవత్‌ దేశంలోని సంగీతాభిమానులను, సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆయన మృతిపై అన్ని పరిశ్రమలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియచేస్తూ నివాళులు...

పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్‌ పూర్ణ

హీరోయిన్‌ పూర్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లాడబోతోంది. ఇటీవలే గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో...

రామ్-బోయపాటి సినిమా ప్రారంభం

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన దివారియర్‌ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. మాస్‌...

మాచర్ల నియోజక వర్గం : ‘చిల్ మారో’ లిరికల్‌ వీడియో విడుదల

టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'మాచర్ల నియోజక వర్గం'. ఇందులో నితిన్ ఐఏఎస్ అధికారిగా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పై ఎన్....

బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ ‘కేకే’ హఠాన్మరణం

బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు....

కార్తికేయ-2 మోషన్‌ పోస్టర్‌ విడుదల

చందూ మొండేటి కొంతకాలం క్రితం తెరకెక్కించిన 'కార్తికేయ' మూవీ భారీ విజయాన్ని సాధించింది. నిఖిల్ హీరోగా నటించిన ఆ సినిమా.. సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా...

‘అంటే .. సుందరానికీ’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'అంటే .. సుందరానికీ'. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. 'బ్రోచేవారెవరురా' సినిమాతో దర్శకుడిగా...

అబ్బాయిలా మారిపోయిన తమన్నా!

మిల్కీబ్యూటీ తమన్నా..ఇన్ స్టారీల్స్ లో ఓ ఆసక్తికర వీడియో ఒకటి చేసి అభిమానుల షేక్‌కు గురిచేసింది. ఈ అమ్మడు చీర కట్టులో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ క్షణమే మళ్లీ అబ్బాయి గా...

బిగ్‌బాస్‌ విన్నర్‌ సన్నీ హీరోగా కొత్తసినిమా ప్రారంభం

తెలుగు బిగ్‌బాస్-5 విన్నర్ వీజే సన్నీ కొత్త సినిమా ప్రారంభమైంది. అన్‌స్టాపబుల్‌ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్), ఏ 2 బి ఇండియా ప్రొడక్షన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్‌లో రంజిత్ రావ్.బి ఈ...

సుధీర్‌ బాబు ‘మామా మశ్చీంద్ర’ గ్లింప్స్.. విడుదల

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన అల్లుడు.. యంగ్ హీరో సుధీర్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం...

సూపర్ స్టార్ కృష్ణకు ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’

సూపర్ స్టార్ కృష్ణ .. ఈ రోజు 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనను ఈ రోజు ఓ అమూల్యమైన రికార్డు వరించింది. 'సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' వరించింది....

ఎన్టీఆర్‌ సినిమాలో నటించడంపై సోనాలి బింద్రే స్పందన

'జనతా గ్యారేజ్' (2016) మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ జూలైలో ప్రారంభం కానున్నట్లు...

టాలీవుడ్‌లో పక్కనోళ్ల సినిమా ఫ్లాప్ అయితే… ఆనందపడుతున్నారు : అలీ

టాలీవుడ్ లో పక్కనోళ్ల సినిమా ఫ్లాప్ కావాలని కోరుకునే జనాలు ఉన్నారని సినీ నటుడు అలీ అన్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా వాళ్లు చంకలు గుద్దుకోవడం ఏమిటో అని...

బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కోసం విశాఖ చేరుకున్న రణబీర్ కపూర్

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్.. బ్రహ్మాస్త్ర సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం విశాఖపట్టణంకు విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. కారులో నుంచే పైన...

‘విక్రమ్’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ‘మాచర్ల నియోజక వర్గం’ ఫస్ట్‌ సాంగ్‌ విడుదల

ప్రముఖ నటుడు కమల హాసన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'విక్రమ్'. కమల్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. జూన్ 3వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా...

హ్యపీ బర్త్‌డే నాన్న: మహేశ్‌ బాబు

సూపర్‌ స్టార్‌ కృష్ణ...పుట్టినరోజు నేడు. సూపర్ స్టార్ కృష్ణ 1943,మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1960లో చేసిన పాపం కాశీకెళ్ళినా...

ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది : ప్రకాశ్‌ రాజ్‌

  విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ నటించిన తాజా చిత్రం 'మేజర్'. శశికిరణ్ తిక్క డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో అడివి శేష్ ప్రధాన పాత్రను పోషించాడు. హీరో మహేశ్ బాబు నిర్మించిన ఈ...

ఇండస్ట్రీలో క్రమశిక్షణ లోపించింది: హీరో సుమన్‌

టాలీవుడ్‌ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా.... ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం...

డాన్ మీద కురిపించిన ప్రశంసలకు థ్యాంక్స్ తలైవా :శివ కార్తికేయ

శివ కార్తికేయన్ సినిమాలకు ఇప్పుడు కోలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. స్టార్ హీరోగా మారిన శివ కార్తికేయన్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక రీసెంట్ గా నటించిన డాన్ సినిమాను తెలుగులో కాలేజ్...

`సర్కారు వారి పాట`పై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌

పరశురామ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు  హీరోగా.. కీర్తి సురేష్  హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. మే 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ...

“విక్రమ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో …!

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ తాజాగా నటించిన పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ ‘విక్రమ్’. . కార్తీ’, ‘ఖైదీ’ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజు ఈ భారీ యాక్షన్...

యాంకర్ల అతి.. లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న కృతి శెట్టి

టాలీవుడ్‌లో 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో...

సముద్రంలో.. ‘సలార్’ క్లైమాక్స్ ..! వైరల్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'సలార్'. తాజాగా ఈ సినిమా క్రైమాక్స్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ కిరగందూర్...
error: Content is protected !!