నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే తాత: ఎన్టీఆర్
నేడు ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 26 వ వర్ధంతి కావడంతో అభిమానులు సహా ఆయన కుటుంబీకులు మరోసారి ఆయన పేరు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఘాట్...
‘బిగ్‌బాస్-5’ ఫేం సిరికి కరోనా
దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న వేళ ఇండస్ట్రీలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బరిన పడ్డారు. తాజాగా బిగ్‌బాస్-5 ఫేం సిరి హన్మంతుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
విడిపోతున్నట్టు ప్రకటించిన ధనుష్-ఐశ్వర్య దంపతులు
తమిళ స్టార్ హీరో ధనుష్, అతని భార్య ఐశ్వర్య (సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు) విడిపోతున్నట్లు ప్రకటించారు. 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోమవారం రాత్రి 11 గంటల...
సూపర్‌స్టార్‌కు చెల్లిలిగా సాయిపల్లవి?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే వీరి కాంబోలో 'అతడు', 'ఖలేజా' సినిమాలు వచ్చాయి. తాజాగా వీరి కలయికలో మూడో సినిమా రాబోతుంది. దీనిపై అధికార...
‘చై-దక్ష’ వైరల్ వీడియోపై దర్శకుడి స్పందన
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ మూవీ 'బంగార్రాజు'. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా...
రామ్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్- టైటిల్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని.. తమిళ ప్రముఖ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు,...
మరోసారి ఆసుపత్రిలో చేరిన కమల్‌హాసన్!
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ మరోసారి హాస్పిటల్‌లో చేరారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న కమల్ మరోసారి ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి...
ఆహాతో నాకు సంబంధం లేదు: అల్లు శిరిష్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా' నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు అల్లు అర్జున్ ఈ ప్లాట్‌ఫాంకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. మరో కుమారుడు, సినీ హీరో శిరీష్...
‘బంగార్రాజు’ డైరెక్టర్‌కు భారీ ఆఫర్
డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన 'బంగార్రాజు' సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. చాలాకాలం తరువాత నాగార్జునకి మరో హిట్ దొరికింది. కల్యాణ్ కృష్ణ చాలా తక్కువ సమయంలో 'పక్కా పండగ సినిమా' అంటూ...
ఎన్టీఆర్ సినిమాలో రష్మిక!
కన్నడ బ్యూటీ రష్మిక వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో తాజాగా 'పుష్ప' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లోను వసూళ్ల పరంగా...
‘అనగనగా ఒక రాజు’ టైటిల్ టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు....
భార్యతో బీచ్‌లో బాలకృష్ణ
సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంక్రాంతి పండుగ సందర్భంగా తన అక్క పురంధేశ్వరి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన తన భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతో ప్రకాశం జిల్లా కారంచేడులో ఉన్నారు....
‘ఆచార్య’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా, ఒమిక్రాన్ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో 'ఆచార్య' సినిమాని వాయిదా వేసినట్లు శనివారం చిత్ర యూనిట్ వెల్లడించింది....
‘బేబీ’ మూవీ పోస్టర్ విడుదల
న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న కొత్త సినిమా 'బేబీ'. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ చిత్రాన్ని దర్శకత్వం చేస్తున్నారు. 'బేబీ' సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో...
‘బంగార్రాజు’ మూవీ రివ్యూ
అక్కినేని నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకి సీక్వెల్‌గా 'బంగార్రాజు' మూవీ తెరకెక్కింది. ' ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం నేడు (జనవరి 14)ప్రేక్షకుల ముందుకు...
‘రావణాసుర’ కొత్త పోస్టర్ విడుదల
మాస్ మాహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్‌లో అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'రావణాసుర' సంక్రాంతి...
చిరంజీవి, సీఎం జగన్ భేటీపై నాగార్జున స్పందన
ఎపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు విజయవాడకు వచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. గురువారం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లిన చిరంజీవి... తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు...
మోహన్ బాబు కీలక ప్రకటన
మంచు మోహన్ బాబు విలన్ కేవలం నటుడుగానే కాకుండా తిరుపతిలో ప్రసిద్ధ శ్రీ విద్యా నికేతన్‌ను అనే విద్యాసంస్థ స్థాపించి కులమతాలకు అతీతంగా విద్య అందిస్తున్నారు. తాజాగా మంచు మోహన్ బాబు మరో...
ఏపీ సీఎంతో మెగాస్టార్ లంచ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. ఈ మేరకు సీఎం అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఇద్దరూ కలిసి మధ్యాహ్నం లంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సినిమా...
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్
టాలీవుడ్ లో 'ఉప్పెన' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు తెలుగు...
హీరో సిద్ధార్థ్‌పై కేసు నమోదు
భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమర్శలు రావడంతో సైనాకు క్షమాపణలు కూడా చెప్పాడు....
ఆహాలో ప్రియమణి ‘భామా కలాపం’
టాలీవుడ్‌లో 2003లో ఎవరే అతగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రియమణి. తర్వాత ఫ్యామిలీ హీరో జగపతి బాబు నటించిన 'పెళ్లైన కొత్తలో' సినిమాతో ప్రేక్షకులకు చేరువైంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన...
‘ఇండియన్ ఐడల్’కు జడ్జ్‌గా థమన్!
తెలుగు ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో క్రేజీ రియాలిటీ షోల జాబితాలో మరో పాపులర్ షో కూడా చేరబోతున్న విషయం తెలిసిందే. తెలుగు భాషలో పాపులర్ మ్యూజిక్ షో 'ఇండియన్ ఐడల్' ను...
ఈ పరిస్థితిలో ఇది ఇద్దరికీ బెస్ట్ డెసిషన్: నాగ చైతన్య
టాలీవుడ్ ప్రేమజంట నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో ఇంకా హాట్ టాపిక్‌గానే ఉంది. గతేడాది అక్టోబర్ 2న ప్రకటించినా.. కారణం మాత్రం చెప్పలేదు. అందుకే ఆ కారణం ఏంటో తెలుసుకోవాలనే...
మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా?: తమ్మారెడ్డి భరద్వాజ
టాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సినీ పరిశ్రమపై ఏపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. ఇవాళ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కుల ప్రస్తావన లేకుండా...
ఏపీ థియేటర్ల సమస్యపై మంత్రులతో నేను మాట్లాడతా: తలసాని
ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడంపై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఏపీ మంత్రి పేర్ని నాని చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు....
‘రౌడీ బాయ్స్’ నుంచి లిరికల్ సాంగ్ విడుదల
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 'రౌడీ బాయ్స్' పేరుతో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
సంక్రాంతి...
‘సూపర్ మచ్చి’ ట్రైలర్
మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సూపర్ మచ్చి'. రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమాకి పులి వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో రచిత రామ్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా...
సైనా నెహ్వాల్‌కి క్షమపణలు చెప్పిన సిద్ధార్థ్
భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై నటుడు సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమర్శలు వస్తుండటంతో సిద్ధార్థ్ తప్పు తెలుసుకున్నాడు. సైనా...
రవితేజ ‘రావణాసుర’ లో సుశాంత్.. ఫస్ట్‌లుక్ విడుదల
రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీతోపాటు సుధీర్ వర్మ డైరెక్షన్‌తో 'రావణాసుర' చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా జనవరి 14న...





