తెలుగు News

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే...

‘లక్ష్య’ట్రైలర్‌ని విడుదల చేయనున్న వెంకటేష్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తదుపరి ‘లక్ష్య’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకంపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్...

నాగార్జునకు జంటగా మెహ్రీన్‌!

అక్కినేని నాగార్జున హీరో.. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం‘ది ఘోస్ట్‌’. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో నాగ్‌కు జోడీగా తొలుత కాజల్‌ను ఎంపిక చేశారు. కానీ, అనుకోని...

‘పుష్ప’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్నఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు...

శివశంకర్ మాస్టర్ మృతిపై టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో ఆదివారం రాత్రి మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. శివశంకర్ మాస్టర్ పార్థివ దేహాన్నిఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు చివరి నివాళులర్పించేందుకు హైదరాబాద్‌,...

‘బింబిసార’ టీజర్‌ విడుదల

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'బింబిసార'. చారిత్రక నేపథ్యం ఉన్న కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటున్న ఈ సినిమా టీజర్‌ను...

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్‌ మాస్టర్‌ కన్నుమూత

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్‌ మహమ్మారి బారిన పడ్డారు....

ఆచార్య: సిద్ద టీజర్‌ వచ్చేసింది

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌ 'సిద్ధ' పాత్రలో కూడా నటిస్తున్న సంగతి...

దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి...

‘గమనం’ పాట విడుదల

హీరోయిన్‌ శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘గమనం’. సుజనారావు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘గమనం’ నుంచి...

నేపాలీ పాపని దత్తత తీసుకున్న బండ్డ గణేష్‌

  ప్రముఖ కమెడియన్‌, నిర్మాత బండ్ల గణేష్‌ తాజాగా ఓ చిన్నారిని దత్తత తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవలె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఓ నేపాలీ పాపని పెంచుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అందరూ...

బాలయ్యబాబు ఒక ఆటంబాంబు: రాజామౌళి

నందమూరీ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అఖండ'. డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. ప్రగ్యా...

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సిరివెన్నెల సీతారామశాస్త్రి

ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు లోనైన ఆయనను కిమ్స్‌ వైద్యులు ఐసీయూలో ఉంచి...

ప్రముఖ ఆస్పత్రులతో మంచు విష్ణు ఒప్పందం.. ‘మా’సభ్యులకు రాయితీ

  'మా' నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తన కార్యాచరణ మొదలు పెట్టారు. తన ప్రధాన అజెండాల్లో ఒకటైన ‘మా’ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా...

‘వదిలేస్తున్నావా సిరి’… బిగ్‌బాస్‌ స్టేజ్‌పై శ్రీహాన్‌

తెలుగు బిగ్‌బాస్‌-5లో ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్‌తో సరదాగా సాగింది. దాదాపు 80 రోజుల తర్వాత కుటుంబసభ్యులను చూడటంతో హౌస్‌మేట్స్‌ బాగా ఎమోషనల్‌ అయ్యారు. అయితే యాంకర్‌ రవి, కాజల్‌ కుటుంబసభ్యులు మినహాయించి...

ఆ స్టార్ హీరోల ఇంటిపక్కనే ఇల్లు కొన్న నయనతార!

లేడీ సూప‌ర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం‘పెద్దన్న’ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. మరోపక్క నయన్, ప్రియుడితో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల నయన్ పుట్టినరోజు వేడుకలను విగ్నేష్...

త్రివిక్రమ్‌ ట్వీట్‌.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ.. వైరల్‌

సినిమా టిక్కెట్ల ధరల విషయంపై డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ పేరుతో ఇటీవల ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అది త్రివిక్రమే చేశారని అభిప్రాయపడిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని...

దిశ పటానీకి సర్జరీ వికటించిందా!.. వైరల్‌

సినీతారలు మరింత అందంగా కనిపించేందుకు శరీరంలో మార్పులు చేయించుకుంటారు. ఇందుకోసం చాలా మంది సర్జరీలు చేయించుకుని వారి అందానికి మెరుగులు దిద్దుకుంటారు. అయితే ఇవి అందరికి కలిసిరాకపోవచ్చు. ఇప్పుడు అదే జాబితాలో దిషా...

టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌ నాగేశ్వరరావు హఠాన్మరణం చెందారు. నవంబర్‌ 27 శుక్రవారం ఉదయం ఆయన ఊరు నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా హఠాత్తుగా ఆయనకు ఫిట్స్‌ వచ్చాయి. దీంతో ఆసుపత్రికి తరలించగా...

తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా రమ్యకృష్ణ!

త‌మిళంలో బిగ్ బాస్ సీజ‌న్- 5 స‌క్సెస్ ఫుల్‌గా జరుగుతుంది. కాగా ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేస్తున్న క‌మ‌ల్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఇటీవల అమెరికా వెళ్లిన యూనివర్సల్ స్టార్...

ఆన్‌లైన్‌ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో మంత్రి పేర్ని నాని భేటీ

ఈ రోజు (శుక్రవారం) ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఆన్‌లైన్‌ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో భేటీ అయ్యారు. వెబ్‌సైట్‌, యాప్‌ రూపకల్పనపై చర్చించారు. ఈ సమావేశంలో బుక్‌ మై షో,...

శివశంకర్‌ మాస్టర్‌పై మంచు విష్ణు ట్వీట్‌

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్‌ మాస్టర్‌ గురించి నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. శివశంకర్‌ మాస్టర్‌ చికిత్స పొందుతోన్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు విష్ణు తెలిపారు....

మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్!

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ అమెరికాలో చిత్రీకరించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ టెక్నాలజీ,...

శ్రీవారి దర్శించుకున్న కార్తికేయ దంపతులు

హీరో కార్తికేయ తన ప్రియురాలు లోహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నేడు (శుక్రవారం) ఈ నూతన దంపతులిద్దరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ ప్రారంభ దర్శన సమయంలో...

RRR: జననీ పాట విడుదల

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మకం చిత్రం 'ఆర్ఆర్‌ఆర్'. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన...

‘అనుభ‌వించు రాజా’ మూవీ రివ్యూ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌త‌రుణ్ నటించిన తాజా చిత్రం ‘అనుభ‌వించు రాజా’.ప్రచార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించేలా ఉండ‌టం, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఈ సినిమా వ‌స్తుండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్పడాయి. కథ: బంగారం...

మహేష్‌ బాబు అల్ట్రా స్టైలిష్‌ లుక్‌ వైరల్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. తాజాగా ఫోటోషూట్‌లో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్‌గా కనిపించాడు. ఆ...

’83’ మూవీ టీజర్‌

రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రం '83'. కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా, క్రికెట్ నేపథ్యంలో నడుస్తుంది. 1983లో టీమ్ ఇండియా తొలిసారిగా వరల్డ్ కప్ ను గెలుచుకుంది....

శివశంకర్‌ మాస్టర్‌కు హీరో ధనుశ్ రూ.10 ల‌క్ష‌ల సాయం

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ క‌రోనాతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబానికి సాయం చేస్తాన‌ని ఇప్ప‌టికే సినీ న‌టుడు సోనూసూద్ ప్ర‌క‌టించారు....

బై సెక్సువల్‌ పాత్రలో సమంత

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఓ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌కు సంతకం చేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే చిత్రంతో సామ్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా దీనికి...
error: Content is protected !!