తెలుగు News

బాలకృష్ణ కాలికి గాయం

నందమూరి బాలకృష్ణ కాలికి గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కాలికి దెబ్బ తగిలినా షూటింగ్‌ను పూర్తిచేశారట. కాగా ప్రస్తుతం బాలయ్య ఆహాలో ప్రసారం కానున్న ఓ టాక్‌ షోకి హోస్ట్‌ చేయనున్నారు. అన్నపూర్ణ...

అవార్డులు బాధ్యతను పెంచుతాయి: గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్

సినిమా రంగం మాత్రమే కాదు, ఏ రంగం లో అయినా పురస్కారాలు ప్రోత్సాహాన్ని అందిస్తాయని, బాధ్యతను మరింత పెంపొందిస్తాయని, అన్ని విధాలుగా రాణించేందుకు దోహదపడతాయని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్...

విష్ణు తెలుగు పరీక్షలు రాస్తే పాస్‌ మార్కులు కూడా రావు: నాగబాబు

మా ఎన్నికలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. రేపు (అక్టోబర్‌ 10) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే, తాజాగా మా ఎన్నికలపై...

ఆర్యన్ ఖాన్‌కు రవీనా టాండన్ మద్దతు

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని పోలీసు కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. క్రూయిజ్‌లో రేవ్ పార్టీ జరిగిన సమయంలో 1000మందికి పైగా ఉన్నప్పటికి...

మహాసముద్రం సెన్సార్‌ పూర్తి

అజయ్ భూపతి తాజా చిత్రం 'మహాసముద్రం'. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ .. సిద్ధార్థ్ సరసన అదితీ రావు అలరించనున్నారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీ...

‘మా’ అధ్యక్ష పదవి కిరీటం కాదు.. బాధ్యత: మోహన్‌ బాబు

‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తన తనయుడు మంచు విష్ణు ప్యానెల్‌కి ఓటేసి గెలిపించాలని సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు కోరారు. ‘మా’ అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదని,...

నరేశ్‌పై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు

‘మా’ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వివారలు పెరిగిపోతున్నాయి. తాజాగా నరేశ్ ను లక్ష్యంగా చేసుకుని ఓ ఇంటర్వ్యూలో ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న వివాదాలన్నింటికీ కారణం...

తప్పుడు ప్రచారం చేయడం తగదు: సమంత

టాలీవుడ్‌లో నాగ చైతన్య-సమంత విడాకులు హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక వీరి విడాకుల వ్యవహారంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ముఖ్యంగా సామ్‌ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు...

నా ఓటును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటా: రోజా

‘మా’ ఎన్నికలు అక్టోబర్ 10న ‘మా’ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సెలెబ్రిటీలు, సీనియర్ హీరోహీరోయిన్లు సైతం మీడియా ముందుకు వచ్చి తమ సపోర్ట్ ఎవరికీ అనే విషయాన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. తాజాగా నటి,...

సల్మాన్‌ ఖాన్‌తో పూరీ జగన్నాథ్‌ మూవీ

టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జ‌గ‌న్నాథ్ బాలీవుడ్‌లో అమితాబ్‌ హీరోగా ‘బుడ్డా హోగా తేరే బాప్’తో పరిచయమైయ్యాడు. అయితే తాజాగా ఆయన గురించి క్రేజీ రూమర్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదే...

ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ త్వరలో వస్తుంది: కాజల్‌

టాలీవుడ్ చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ 2020 అక్టోబర్ 30న త‌న స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ల‌య్యాక కూడా ప‌లు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో హాట్...

సమంత పోస్ట్‌ వైరల్‌

సోషల్‌ మీడియాలో సమంతకున్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్‌మీడియా అకౌంట్లపై మరింత ఫోకస్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె షేర్‌ చేసే పోస్టులు...

‘కొండ పొలం’ సినిమాపై చిరంజీవి రివ్యూ

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'కొండ పొలం'. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో సాయిబాబా, రాజీవ్ రెడ్డి నిర్మించిన సినిమా ఇప్పుడే చూశాను. నాకెంతో...

నాగబాబుకు మంచు విష్ణు కౌంటర్

మా ఎన్నికలతో టాలీవుడ్‌లో వేడి బాగా పెరిగింది. 'మా' ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు ప్యానల్ లోని సభ్యులు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు ఉన్న...

ఆర్యన్ ఖాన్ కేసులో హృతిక్ రోషన్‌కు కంగనా కౌంటర్

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్‌కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. షారుక్...

మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు

‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు తన ప్యానెల్‌కు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్ట్లోని ముఖ్యాంశాలు * మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘మా యాప్‌’ ద్వారా...

ఎన్టీఆర్‌ షోకి గెస్ట్‌గా సమంత!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నిదానంగా ఫిల్మ్ స్టార్స్ పార్టిసిపేషన్ తో మరింత కలర్ ఫుల్ కాబోతోంది. తాజాగా ఈ షోకు ప్రిన్స్ మహేశ్ బాబు హాజరయ్యాడన్నది...

‘మా’ ఎన్నికలపై డైరెక్టర్‌ ట్వీట్‌.. వైరల్

‘మా’ ఎన్నికలను సినీ పరిశ్రమలోని సభ్యులందరూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు. దీంతో ‘మా’ ఎన్నికలపై ఎవరేమి స్పందించినా సరే అది కాస్త సంచలనం అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ దర్శకుడు...

“ప్రభాస్ 25” మూవీ అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే “ప్రభాస్ 25” అప్డేట్ నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ 47న ప్రకటిస్తామని టి సిరీస్ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం...

నేను నీ దాన్ని.. నీవు నా వాడివి… సమంత పోస్ట్‌ వైరల్‌

అక్కినేని యువ జంట సమంత-నాగచైతన్య.. కొన్ని రోజుల క్రితం వరకు కూడా టాలీవుడ్‌లో మోస్ట్‌ లవ్లీ, రోమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. దాదాపు పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల ప్రేమ.. పెద్దలను ఒప్పించి.. అంగరంగ...

‘గని’ ఫస్ట్‌ గ్లింప్స్‌

హీరో వరుణ్‌ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’‌‌. బాక్సింగ్‌ నేపథ్యం కథతో తెరకెక్కతున్న ఈ సినిమాకి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సయీ...

హేమ ఫొటోలు మార్ఫింగ్‌ వివాదం..

'మా' ఎన్నికల నేపథ్యంలో నిత్యం ఎదో వివాదం తెరపైకి వస్తోంది. ఒకవైపు ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌, మరోవైపు మంచు విష్ణు ప్యానెల్‌ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...

‘నాట్యం’ పాటను విడుదల చేసిన రవితేజ

ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాట్యం’. సంధ్యారాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి రేవంత్ కోరుకొండ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని రెండు పాటలను బాలకృష్ణ,...

వెంకటేశ్‌ ట్వీట్‌ వైరల్‌

నాగచైతన్య-సమంత జోడీ విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఈ ప్రకటనపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు తారలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు....

‘మా’ ఎన్నికలపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు

'మా' ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరూ విమర్శలు చేసుకోవడం మా ఎన్నికలు మరింత వెడేక్కుతున్నాయి. ప్రకాశ్‌ రాజ్‌ మంచు విష్ణుపై ఆరోపణలు చేస్తూ ఎన్నికల...

అరవింద్‌ త్రివేది కన్నుమూత

1980వ దశకంలో దూరదర్శన్‌లో అలరించిన ‘రామాయణ్’ ధారావాహికలో రావణుడి పాత్రలో నటించిన అరవింద్ త్రివేది కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. హార్ట్ ఎటాక్‌తో గత రాత్రి ఆయన మరణించారు. త్రివేది మరణవార్తను...

కారు డ్రైవర్‌తో నటి సంజన గొడవ.. వైరల్‌

నటి సంజన గల్రాని మరోసారి వివాదంలో నిలిచింది. ఓలా క్యాబ్‌ డ్రైవర్‌తో గొడవ పడ్డారు. మంగళవారం ఉదయం షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లడానికి బెంగళూరులోని ఇందిరానగర నుంచి రాజరాజేశ్వరినగరకు ఆమె క్యాబ్‌ బుక్‌ చేశారు....

‘మహాసముద్రం’ డబ్బింగ్‌ పూర్తి

అజయ్ భూపతి డైరెక్షన్‌లో అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం 'మహా సముద్రం'. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను...

మంచు విష్ణు ప్యానల్‌ పై ప్రకాశ్‌ రాజ్‌ ఫిర్యాదు

ఎన్నికల సమయంలో దగ్గర పడటంతో 'మా' రాజకీయం మరింత వేడెక్కుతున్నాయి. మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ప్యానల్‌ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ‘మా’...

నెటిజన్‌కు విద్యుల్లేఖ రామన్ స్ట్రాంగ్‌ రిప్లయ్‌

తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది విద్యుల్లేఖ రామన్‌. గతేడాది తన స్నేహితుడి సంజయ్‌తో నిశ్చితార్థం జరగ్గా, కొన్ని రోజులు కిందట వివాహం కూడా చేసుకుంది విద్యుల్లేఖ....
error: Content is protected !!