విషమంగా విజయ్ కాంత్ ఆరోగ్యం.!
డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయ్‌కాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజుల క్రితం సింగపూర్, అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చారు. అయినా.. ఆయన ఆరోగ్య పరిస్థితులలో...
‘సీటీమార్’ ట్రైలర్
హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'సీటీమార్'. సంపత్ నంది డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కబడ్డీ కోచ్‌గా..తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. భూమిక, సూర్యవంశీ ముఖ్య పాత్రలు పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో...
ఇన్‌స్టాలో జ్యోతిక ఎంట్రీ.. అదుర్స్
స్టార్ హీరోయిన్, కోలీవుడ్ హీరో సూర్య భార్య జ్యోతిక ఇటీవల హిమాలయ పర్వతాలకు వెళ్లింది. అక్కడి ప్రకృతి అందాలతో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ రోజు పోస్ట్ చేసింది....
భర్తతో విడిపోనున్న శిల్పా శెట్టి!
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన భర్త రాజ్‌కుంద్రాకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్‌కుంద్రాతో విడిపోయి తన పిల్లలతో కలిసి జీవించాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు వినికి....
వెళ్లి ప్రపంచాన్ని జయించు.. గౌతమ్‌కు మహేష్ బర్త్‌డే విషెస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల తనయుడు గౌతమ్ ఘట్టమనేని నేడు(ఆగస్ట్ 31) 15వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌కు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు...
‘వరుడు కావలెను’ టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర...
ఛాలెంజింగ్ పాత్రలో కీర్తి సురేష్!
మహానటి సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచుకుంది మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో...
ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణ ప్రారంభమైంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తనయుడు ఆకాష్ పూరి, చార్టెడ్ అకౌంటెంట్‌తో కలిసి పూరి జగన్నాథ్ ఈడీ...
తల్లికాబోతున్న సుధీర్ బాబు హీరోయిన్
టాలీవుడ్‌లో 'బస్ స్టాప్', 'ఈ రోజుల్లో' వంటి చిత్రాల్లో నటించింది నటి ఆనంది. తెలుగులో సక్సెస్ కాలేకపోయిన ఈ తెలుగమ్మాయి తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించింది. అక్కడ హీరోయిన్‌గా మంచి గుర్తింపు...
అనాథ బాలలతో విశాల్ పుట్టినరోజు వేడుకలు
కోలీవుడ్ హీరో విశాల్ ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా అభిమాన సంఘాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు చీరలు, పంచెలు పంచి పెట్టారు. పేద మహిళల...
‘మహమ్మద్ ఖయ్యుమ్’గా సునీల్
టాలీవుడ్ నటుడు సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ‘సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. కెమెరామ్యాన్ ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమవుతున్నారు. చాందినీ...
‘రాధేశ్యామ్’ స్పెషల్ పోస్టర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ సినిమాపై...
నాగార్జున ‘ఘోస్ట్’ ఫస్ట్‌లుక్
అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం(ఆగస్టు29)న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు నాగార్జున ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఫాంటసీ...
హ్యాపీ బర్త్‌డే మామ: సమంత
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఈరోజు (ఆగస్టు29)న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు ఆయనకు విషెస్ తెలుపుతూ నెట్టింట్లో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్, సమంత...
బంగార్రాజు నుండి నాగార్జున ఫస్ట్‌లుక్
అక్కినేని నాగార్జున- కల్యాణ్‌కృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్నినాయనకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందుతుంది ఈ చిత్రం. ఆదివారం(ఆగస్టు29)న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ పోస్టర్‌ను నాగ చైతన్య విడుదల...
పీవీ సింధుకు మెగాస్టార్ సత్కారం.. వీడియో వైరల్
ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించి దేశ చరిత్రలో సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ వీపీ సింధును మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సింధును ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఇటీవల ప్రత్యేక...
ఓటీటీలో నితిన్ ‘మాస్ట్రో’
హీరో నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. ఇందులో తమన్నా కీలక పాత్ర చేస్తుండగా నభానటేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. నితిన్ కెరీర్‌లో 30వ...
సెప్టెంబర్ 3న ‘అప్పుడు – ఇప్పుడు’
సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'అప్పుడు – ఇప్పుడు’. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మించిన ఈ సినిమాకి చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్నాడు. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్,...
అనుభవించు రాజా ఫస్ట్‌లుక్
రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రం 'అనుభవించు రాజా'. అన్నపూర్ణ స్టూడియోస్ వారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గవిరెడ్డి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు....
వినాయకచవితి సందర్భంగా ‘సీటీమార్’
టాలీవుడ్ హీరో గోపీచంద్- సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా వేసవి లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా...
షూటింగ్‌లో గాయపడ్డ ప్రియాంక చోప్రా.. వైరల్
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా షూటింగ్‌లో గాయపడిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మొహం మీద మట్టి, నుదురు, చెంపలపై ఉన్న రక్తపు గాయాలకు సంబంధంచిన ఫొటోను ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో...
సెప్టెంబర్ 5న ‘బిగ్ బాస్-5’ కర్టెన్ రైజర్
తెలుగు 'బిగ్ బాస్-5 షో త్వరలో ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 5న కర్టెన్ రైజర్ ఎపిసోడ్ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. ఈ మొదటి ఎపిసోడ్ లోనే...
టాలీవుడ్‌లో శ్రీకాంత్ కూతురు ఎంట్రీ!
టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది వారసులు ఉన్నారు. అయితే హీరోయిన్‌లు మాత్రం తక్కువే. ప్రస్తుతం ఉన్న స్టార్ కిడ్స్‌లో మంచులక్ష్మీ, నిహారిక, శివాత్మిక, శివాణి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి హీరో...
సుధీర్ నటనపై మహేశ్‌బాబు ప్రశంసలు
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన బావ, హీరో సుధీర్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రంలో సుధీర్ నటన అద్భుతంగా ఉంది అన్నారు. శుక్రవారం సాయంత్రం స్పెషల్‌గా ఈ చిత్రాన్ని...
‘విలన్ ఆఫ్ పుష్ప’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా స్థాయిల్లో వస్తున్న రెండు భాగాలుగా విడుదల కానుంది. మలయాళీ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ ఇందులో...
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
అక్కినేని అఖిల్ - పూజా హెగ్డే హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది....
‘కిన్నెరసాని’ టీజర్
మెగా అల్లుడు హీరో కల్యాణ్ దేవ్ నటిస్తోన్న తాజా చిత్రం 'కిన్నెరసాని'. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'అతి సర్వత్ర వర్జయత్' అనేది ఉప శీర్షిక. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ...
‘కొండపొలం’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!
మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటింస్తున్న చిత్రం ‘కొండపొలం’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న...
‘శ్రీదేవి సోడా సెంటర్’ రివ్యూ
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్'. అమలాపురం బ్యాక్ డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమాని 'పలాస 1978' డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించారు....
సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో టక్ జగదీష్
నేచురల్ స్టార్ నాని- శివ నిర్వాణ కలయికలో తెరకెక్కిన రెండోవ చిత్రం టక్ జగదీష్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య...





