పుష్పరాజ్‌కు చెల్లిగా ఐశ్వర్య రాజేష్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ తో అటు ఫ్యాన్స్ ఇటు...
మెగాస్టార్ బర్త్‌డేకి ఆచార్య!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల డైరెక్షన్‌లో సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకూ పూర్తైయింది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ...
మాతృదేవోభవ రీమేక్.. హీరోయిన్ ఈమేనా!
టాలీవుడ్‌లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీస్ లో ‘మాతృదేవోభవ’ ఒకటి. 1991 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. విడుదలై 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. మరోసారి ఈ...
పొట్టి వీరయ్య కన్నుమూత
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ సెలెబ్రిటీలు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ నటుడు మృతిచెందారు. సినీ నటుడు పొట్టి వీరయ్య (74) ఇకలేరు. గత...
కన్నీళ్లతో ఈ మెస్సేజ్ పెడుతున్నా:తమన్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన హృదయం ముక్కలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ కంపోజర్‌గా వరుస హిట్ ఆల్బమ్స్‌తో మెప్పిస్తున్న తమన్ తాజాగా ఆన్‌లైన్‌లో ఓ వీడియో చూసి భావోద్వేగానికి...
ఎన్టీఆర్ సినిమాలో విజయశాంతి!
సీనియర్ నటి విజయశాంతి రీఎంట్రీ తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్‌లో రాబోతున్న సినిమాలో విజయ్‌శాంతి నటించనుందని తెలుస్తోంది....
పెళ్లి సందడిలో బ్రాహ్మానందం..!
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో బ్రహ్మానందం అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలోనూ ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా శ్రీకాంత్ నటవారసుడు రోషన్ తో రాఘవేంద్రుడు తీస్తున్న 'పెళ్లి సందడి' సినిమా...
ప్రభాస్ అలా ఉంటాడని ఊహించలేదు: శృతిహాసన్
శృతిహాసన్ ఇటీవలే 'క్రాక్' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా.. సలార్ గురించి మాట్లాడింది శృతిహాసన్. దగ్గర్నుంచి తాను పరిశీలించిన ప్రభాస్ వ్యక్తిత్వం...
కొడుకుతో కరోనాపై యుద్దం చేస్తున్న నాని.. వీడియో వైరల్
నేచురల్ స్టార్ నాని తన కొడుకు అర్జున్‌తో కరోనా వైరస్‌పై యుద్ధం ప్రకటించారు. సైనికులుగా మారి యుద్దం చేస్తున్నారు. అంటే వారిద్దరూ కరోనా శత్రువుతో పోరాటం చేస్తున్నట్లు, ఏ మూల నుంచి కరోన...
ఆ సూపర్ హిట్ మూవీ.. సీక్వెల్స్ వద్దంటున్న మెగా ఫ్యాన్స్!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో సౌండ్ ఇంజనీర్ చిట్టుబాబు పాత్రలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్.. ప్రతీ ఒక్కరి అభినందనలు అందుకున్నాడు....
ఆది-అవికా గోర్ ‘అమరన్’ ప్రారంభం
ఆది సాయికుమార్, అవికా గోర్ హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'అమరన్'. జెమినీ సమర్పణలో ఎస్వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న సినిమా తో ఎస్. బలవీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శనివారం...
ప్రశాంత్ నీల్‌తో అల్లు అర్జున్ సినిమా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సుకుమార్ ఎర్రచందనం స్మగర్‌గా కనిపించనున్నాడు. రష్మక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు...
100 మిలియన్ వ్యూస్ దాటిన మహేష్ ‘మైండ్ బ్లాక్’
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పాట కూడా ఒకటి సరికొత్త మైలురాయిని చేరుకుంది. మహేష్ బాబు, రష్మిక హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ...
‘మాస్క్ ఈజ్ మస్ట్’ : మహేష్ బాబు
భారత్‌ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో సినీ సెలెబ్రిటీలు తమవంతు ప్రయత్నంగా ప్రజల్లో కరోనా జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి...
‘జాతిరత్నాలు’ బ్యూటీకి వరుస ఆఫర్లు
టాలీవుడ్‌లో 'జాతిరత్నాలు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. 'చిట్టి' పాత్రలో నటించిన ఈ బ్యూటీ తన నటనతో తొలి సినిమాతోనే కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. ఈ...
గాడిదల్లా తయారవుతున్నాం: రేణు దేశాయ్
నటి రేణు దేశాయ్.. కరోనా నేపథ్యంలో ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ‘‘బాధలు ద్వేషం వంటివి మోసి మోసి...
కేటీఆర్‌కి ట్వీట్..మంచు లక్ష్మీపై సెటైర్లు
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాల్లో స్పందించారు. లక్ష్మీ మంచు కూడా...
తొలిసారి తన పాపతో ఫొటోను షేర్ చేసిన హరితేజ
నటి, యాంకర్ హరితేజ మొదటి సారి తన బేబిని పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాప రాకతో తమ వివాహ వార్షికోత్సవం మరింత...
గుండెపోటుతో అమిత్ మిస్త్రీ మృతి
ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెన్నాడుతున్నాయి. గురువారం బాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రావణ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాదంనుంచి ఇంకా తేరుకోకముందే పరిశ్రమ మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. ప్రముఖ గుజరాతీ నటుడు...
‘కోతికొమ్మచ్చి’ థీమ్ సాంగ్ విడుదల
జాతీయ అవార్డు గ్రహీత సతీశ్ వేగేశ్న డైరెక్షన్‌లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ 'కోతికొమ్మచ్చి'. రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ తో పాటు సతీశ్ వేగేశ్న కుమారుడు సమీర్ ఇందులో హీరోగా...
ఓటీటీలో దృశ్యం-2 సురేష్ బాబు క్లారిటీ
అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం. విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో...
లేడీ డైరెక్టర్‌తో మహేష్ సినిమా!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. దీని తర్వాత మహేష్ చేయబోయే ప్రాజెక్ట్స్...
అనసూయ న్యూపిక్స్.. ఇప్పుడిది అవసరమా?’ అంటున్న నెటిజన్లు
యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పటికిప్పుడు బుల్లితెర, వెండితెర రెండు చోట్లా క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్పలో ఓ కీలక పాత్రను...
కరోనాతో బాలీవుడ్ సంగీత దర్శకుడు మృతి
ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ (66) కరోనాతో మృతి చెందారు. మరో సంగీత దర్శకుడు నదీమ్‌తో కలిసి శ్రావణ్ సంగీతాన్ని సమకూర్చేవారు. 1990లలో నదీప్ సైఫీ-శ్రవణ్ కుమార్ రాథోడ్ కలసి నదీమ్...
కేంద్ర సెన్సార్ సభ్యుడిగా యువ హీరో
ప్రముఖ పాత్రికేయుడు శ్రీ విజయబాబు తనయుడు కౌశిక్ బాబు బాల నటుడిగా, యువ హీరోగా, పలు తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించారు. కౌశిక్ బాబును కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు సభ్యుడిగా నియమించింది....
‘పంచతంత్రం’ ఫస్ట్‌లుక్
ఎస్ ఒరిజినల్స్ టికెట్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పంచతంత్రం’. హర్ష పులిపాక తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నరేశ్ అగస్త్య, రాహుల్ విజయ్, సముద్రఖని, కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో...
ఐసోలేషన్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు
కరోనా సెకండ్ వేవ్ లో.. వరుసగా సినీసెలబ్రిటీలంతా కోవిడ్ బాధితులుగా మారుతుంటే టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా షూటింగులు బంద్ చేసి ఇంటిలోనే స్వీయ నిర్భంధంలో ఉంటున్నారు. ఈ జాబితా అంతకంతకు...
కళ్యాణ్ దేవ్‌కి కరోనా
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, నటుడు కళ్యాణ్‌దేవ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా కల్యాణ్‌దేవ్ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘స్వల్ప...
స్టైలిస్ట్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో మహేష్ బాబు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో 'సర్కారు వారి పాట' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే....
గుత్తా జ్వాల-విష్ణు విశాల్ పెళ్లి ఫొటోలు.. వైరల్
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ ఒక్కటయ్యారు. ఈ రోజు (గురువారం, ఏప్రిల్ 22) మధ్యాహ్నం 1.40 గంటలకు వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మొయినాబాద్ ఈ...





