తెలుగు News

హైఅలర్ట్ : ఏపీలో కరోనా నివారణ చట్టం అమలు

దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో ప్రధాన రాష్ట్రాలు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించాయి. ముంబై మొదలు అనేక నగరాలు నిర్బంధంలోకి వెళ్లిపోయాయి. ఇప్పటికే ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం అనేక మార్గదర్శకాలు...

రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.. ప్రియుడిపై దీపిక సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ హీరోయిన్‌ దీపిక పదుకుణె.. తన మాజీ ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌ గురించి పలు విషయాలు బయటపెట్టింది. ఆయన పేరు ప్రస్తావించకుండా పలు సంచలన విషయాలను చెప్పింది. తన దృష్టిలో సెక్స్‌ అంటే...

నాని సినిమాకి కరోనా దెబ్బ..

కరోనా ప్రభావం మూవీ ఇండస్ట్రీపై కూడా పడింది. రద్దీగా ఉండే షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లలో జనం అంతగా కనిపించడం లేదు. కరోనా విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని, థియేటర్లు బంద్ చేయాలని సూచిస్తే తప్పకుండా...

ఆ అమ్మడుతో మరోసారి చిరంజీవి కుమ్ముడు!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ..కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. చిరు152 చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో త్రిషను హీరోయిన్‌గా అనుకున్నారు. కాకపోతే క్రియేటివ్‌ అంశంలో భిన్నాభిప్రాయాలు రావడం వల్ల తాను...

కరోనా ఎఫెక్ట్‌.. తెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు బంద్‌

ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కొవిడ్‌ -19 కేసులు దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ దాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. జనసందోహాలు లేకుండా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల...

మరోసారి (బెల్లం) శ్రీదేవితో.. సాయితేజ్‌

సుప్రీం హీరో సాయితేజ్ త్వరలో 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన దేవ కట్టా దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ...

జనసేన ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా పవన్‌ కల్యాన్‌ స్ఫీచ్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. దేవుడు తనకిచ్చిన జీవితానికి సంపూర్ణంగా న్యాయం చేస్తానని అన్నారు. ఏ పనినైనా సంపూర్ణంగా చేయాలనే తాను పనిచేస్తానన్నారు. ప్రతికూల పవనాలు వీచినప్పుడే తాను ముందుకొచ్చాననీ.. పిరికి సమాజానికి...

పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్‌ హీరోయిన్‌

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ నటించిన 'పరుగు' సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి షీలా. గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న షీలా ఇటీవల వివాహం చేసుకున్నారు. చెన్నైకి...

భారత్‌లో ఇద్దరిని మింగేసిన కరోనా మహమ్మారి

భారత్‌లో కరోనా వైరస్‌ కారణంగా ఇద్దరు మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ స్థానిక ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందినట్లు వెల్లడించింది. కరోనాతో మృతిచెందిన మహిళ కుమారుడు...

చిరంజీవి సినిమాలో నటించడం లేదంటూ త్రిష ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సైరా సమరసింహారెడ్డి సినిమా తర్వాత "ఆచార్య" పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల అనంతరం...

జార్జియాలో షూటింగ్‌కు వెళ్లిన పూజాకు కరోనా టెన్షన్

ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. మొదట్లో ఈ అమ్మడికి ఆఫర్లు సరిగా లేకపోయినా ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా నిలిచింది. స్థానాన్ని అందుకుంది. ఇక "అల వైకుంఠపురంలో''...

అదీ పౌరుషమంటే అంటున్న నాగబాబు

ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావుపై దాడి జరగగా నిన్న...

తెలుగు బిగ్‌బాస్-4 హోస్ట్‌గా సూపర్ స్టార్..?

అన్ని భాషల్లో సూపర్ హిట్ కొట్టిన రియాల్టీ షో బిగ్‌బాస్. తెలుగు, తమిళం‌, హిందీ, కన్నడం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ తనదైన సత్తా చూపిస్తోంది. హిందీలో 13 సీజన్‌లు పూర్తిచేసుకుంది ఈ...

త్వరలో మురుగదాస్ గజినీ సీక్వెల్

టాప్ డైరెక్టర్ మురుగదాస్, సూర్య కాంబినేషన్లో సూపర్ హిట్ కొట్టిన సినిమా 'గజినీ'. 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను బాలీవుడ్‌లో...

కరోనాపై అమితాబ్, ప్రియాంక ఏమన్నారంటే..!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా ఇప్పటికే వేలాదిమంది ప్రాణాలు తీసింది. దీని బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అటు ప్రభుత్వాలు , ఇటు వైద్య నిపుణులు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు....

నేహా ధూపియాను ఆడుకుంటున్న నెటిజన్లు

బాలీవుడ్ నటి నేహా ధూపియా నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. బాలకృష్ణ సరసన 'పరమవీర చక్ర 'సినిమాలో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తాజాగా ఈ అమ్మడు హిందీలో బుల్లితెరపై పలు...

బన్నీ హీరోయిన్‌కు పెళ్లంట..!

అల్లుఅర్జున్‌తో పరుగు సినిమాలో హీరోయిన్ నటించిన భామ షీలా కౌర్. ఆ తర్వాత రామ్ సరసన మస్కా సినిమాలో మెరిసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి అదుర్స్ సినిమా నటించింది. ఆ...

నెల్లూరులో సినిమా థియేటర్ల మూసివేత..!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు తెలుగురాష్ట్రాలను భయపెడుతోంది. ఏపీలో ఇప్పటికే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తిని వైద్యులు ఐసోలేషన్ సెంట్రర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ...

ఆ దర్శకుడికే ఓటు వేస్తున్న మెగా హీరోలు..!

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ చాలా ఎక్కువ. అలాగే వరుస విజయాలను అందుకున్న దర్శకుడు ఉన్నాడంటే హీరోలంతా అతడితోనే సినిమా చేయాలనుకోవడం కూడా సహజం. అయితే మెగాస్టార్ ఫ్యామిలీ కూడా అదే పంథా అనుసరిస్తోంది....

ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నెల్లూరులో ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో అతని రక్త నమూనాలను తిరుపతి వైరాలజీ...

కార్తికేయ సీక్వెల్‌లో కలర్స్ స్వాతి రీఎంట్రీ?

యంగ్ హీరో నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన 'కార్తికేయ' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నిఖిల్ కెరీర్‌లోనే సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో...

నిలిచిపోయిన బన్నీ సినిమా షూటింగ్?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని సైతం కుదిపేస్తోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా విదేశాల్లో షూటింగ్ అంటే వణికిపోతున్నారు. దాంతో సినిమా షూటింగ్ లను కూడా వాయిదా వేసుకుంటున్నారు. తాజాగా...

నాకు సీఎం పదవి వద్దు.. రాజకీయాలపై రజనీకాంత్ క్లారిటీ

రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో ఇదుగో.. అదుగో అంటూ ఊరిస్తున్నారు. ఇవాళ్ ప్రెస్‌మీట్ పెట్టి రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు తలైవా. ఈరోజు చెన్నైలో రజినీకాంత్ రజనీ మక్కల్‌ మండ్రమ్‌ కార్యదర్శులతో కలిసి...

స్నేహారెడ్డి నా మొదటి భార్య కాదు..

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్.. స్టార్ హీరోగా అదరగొడుతున్నాడు. ఈ సినీ ప్రయాణంలోనే తన స్నేహితురాలు స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికి ఇద్దరు పిల్లలు అయాన్,అర్హ కూడా ఉన్నారు. ఐతే.....

ఆ విషయంలో పెద్దల మాట వినను

పెళ్లికాని ముదురు భామల్లో త్రిష ఒకరు. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ భామ ప్రస్తుతం తమిళ్ లో అడపాదడపా సినిమా...

సిగ్గులొలికిస్తున్న అనసూయ..

హాట్‌ బ్యూటీ అనసూయ.. యాంకరింగ్‌ రంగంలో టాప్‌లో ఉంది. రియాల్టీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు అభిమానులను బాగానే సంపాదించుకుంది. సినిమా రంగంలోనూ దుసుకుపోతుంది. రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రతో ప్రత్యేకమైన...

కరోనాపై పరిణీతీ అవగాహన పాఠాలు

కరోనా వైరస్‌ పేరు చెప్తే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అగ్రదేశాలైన కరోనా దెబ్బకు హడలెత్తి పోతున్నాయి. ఇప్పటికే మన దేశంలో 76 కేసులునమోదు కాగా... ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది....

వైసీపీ రౌడీయిజానికి ముకుతాడు వేయాలి: పవన్‌ కల్యాన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజానికి ముకుతాడు వేయాల్సిన సమయం వచ్చిందని.. ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా అభ్యర్థులు తట్టుకుని బలంగా నిలబడాలని అన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ-జనసేన...

చీకటిని జయించాను: తాప్సీ

బాలీవుడ్‌ హీరోయిన్‌ తాప్సీ పన్ను ఇటీవల నటించిన ‘థప్పడ్‌’ సినిమా విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో తన నటన చాలా బాగుందని.. అమృత పాత్రలో ఒదిగి అందరిని ఆకర్షించారంటూ...

లారీ డ్రైవింగ్ నేర్చుకుంటున్న స్టైలిష్ స్టార్!

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ తరువాతి సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ...
error: Content is protected !!