రాహుల్‌కి మద్దతుగా నేనున్నాను
సింగర్, బిగ్ బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై ఎమ్మెల్యే రోహిత్ రోడ్డి సోదరుడు రిషిక్ రెడ్డి గచ్చిబౌలిలోని పబ్ లో దాడి చేసిన సంగతి తెలిసిందే. తలపై బీర్ బాటిల్ పగలగొట్టడంతో.....
నీ పట్ల సిగ్గుపడుతున్నా… జర్నలిస్టుపై రానా ఫైర్
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ముంబయికి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థపై మండిపడ్డారు. తనపై రాసిన వార్తను ఖండించారు. 'మీటూ' సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ...
అది ఐటమ్ సాంగ్ కదట!
హీరోయిన్లు వారికి అవకాశాలు తగ్గితే ఐటం గర్ల్స్ అవతారం ఎత్తడం మనం తెలిసిందే. ఇది ఒకప్పుడు సాదరణంగా మారిపోయింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూన్న.. ఎదో ఒక హీరో సినిమాలో ఐటమ్ సాంగ్స్...
ఢీ సీక్వెల్స్‌తో మంచు విష్ణు!
శ్రీను వైట్ల దర్శకత్వంలో హిట్ సినిమా జాబితాలో 'ఢీ' ఒకటి. పూర్తి వినోదభరిత చిత్రంగా రూపొందిన ఈ సినిమా, మంచు విష్ణుకి మంచి విజయాన్ని ఇచ్చింది. సరైన సమయంలో ఆయన కెరియర్ కి...
సైన్స్ ఫిక్షన్ చిత్రంతో ప్రభాస్!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు.. నాగ్ అశ్విన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మహానటి వంటి బయోపిక్ తో...
ఉగాదికి మెగాస్టార్ కానుక!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి '152' వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ ఈ సినిమాను మల్టీస్టారర్ సినిమాగా...
వారసుడి హీరోయిన్‌తో బాబాయ్ రొమాన్స్!
మెగా హీరో వరుణ్‌తేజ్ నటించిన 'కంచె' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో ప్రగ్యా పక్కింటి అమ్మాయిగా నటించి మెప్పించింది. ఈ...
అడవిలో రజిని అడ్వెంచర్స్ చూశారా!
డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' లో సూపర్‌స్టార్ రజనీకాంత్ సందడి చేయబోతున్నారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి రజనీ అటవీప్రాంతంలో తిరిగారు. ఈ కార్యక్రమం షూటింగ్ కోసం బేర్ గ్రిల్స్ కర్ణాటక...
మెగాఫోన్ పట్టిన విజయ్ దేవరకొండ వదిన
ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకురాళ్లు చాలా అరుదుగా ఉన్నారు. కొందరు మాత్రమే మెగాఫోన్ పట్టుకుని, తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. సావిత్రి, విజయనిర్మల, జీవిత, నందినిరెడ్డి, సుధ కొంగర.. ఇలా కొంత మందే ఉన్నారు. ఇప్పుడు...
అలీ కుమార్తె టాలీవుడ్ ఎంట్రీ
టాలీవుడ్ స్టార్ కామెడీయన్ నటుడు అలీ కుమార్తె బేజీ జువేరియా ఏంట్రీ ఇవ్వనుంది. తన తండ్రి సినిమాతోనే ఈ చిన్నారి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం అలీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మా గంగానది’.....
ప్రభాస్ సినిమాకు కరోనా కష్టాలు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఓ డియర్' .. 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే...
టాలీవుడ్ నిర్మాత కన్నుమూత
ప్రముఖ నిర్మాత సి.వెంకటరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌పై 16 చిత్రాలను నిర్మించారు. అందులో ఘర్షణ, పెళ్లిచేసుకుందాం,...
లేటు వయస్సులో ఘాటు ప్రేమ.. వైరల్
ప్రేమకి, వయస్సుకి సంబంధం ఏముంది? ..ప్రేమ ఎంత మధురం అని సూపర్ స్టార్ అంటుంటే.. అదే నిజం చేశాడు ఈ నటుడు. బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలోనూ గుర్తింపు పొందాడు నటుడు రాహుల్ దేవ్. ఆయన...
మహిళ దినోత్సవం సందర్భంగా సన్నీ లియోన్ ఆఫర్
బాలీవుడ్ హాట్ బ్యూటీ.. సన్నీ లియోన్ ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపార రంగంపై కూడా దృష్టిసారించారు. స్టార్ స్టక్ పేరిట సన్నీ సౌందర్య ఉత్పత్తుల కంపెనీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే....
లవ్‌స్టోరీ తో రామ్‌చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో బీజీగా ఉన్నాడు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడన్నది ఇంతవరకు తెలియలేదు. తాజా సమాచారం ప్రకారం 'మళ్లీ రావా'...
ఆ హీరోకు అన్నగా జగపతి బాబు
నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ డైరెక్షన్ లో 'వీ' అనే సినిమా లో చేస్తున్నడు. ఈ సినిమా తర్వాత 'నిన్నుకోరి' ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్...
ఈ ముగ్గురు మహిళలు నా ఉనికికి నిర్వచనం.. సూపర్ స్టార్
ఉమెన్స్ డే సందర్భంగా.. సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. తమ జీవితంలోని ముఖ్యమైన మహిళల గురించి ప్రస్తావించారు. మహేశ్‌బాబు, నాగశౌర్య, అఖిల్ తదితరులు సోషల్‌మీడియా వేదికగా కుటుంబ సభ్యుల ఫొటోలు షేర్ చేశారు....
ఉమెన్స్ డే పై వ్యంగ్యంగా స్పందించిన రష్మి
తెలుగు హాట్ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సామాజిక అంశాలపై స్పందించడంతో పాటు.. మూగ జీవాల రక్షణపై ఆమె చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అంతేకాకుండా తన గురించి...
‘థ్యాంక్యూ’.. నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య తాజాగా.. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తరువాత పరుశురాంతో సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా...
కరోనా కారణంగా నితిన్ పెళ్లి వాయిదా?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో పంక్షన్లు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నితిన్ పెళ్లిపై కూడా పడిందని ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూల్‌కు చెందిన.. షాలినితో ఇటీవల నితిన్‌కు నిశ్చితార్థం...
ఉమెన్స్ డే’ సందర్భంగా.. ‘మగువా మగువా..’ సాంగ్ వచ్చేసింది..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా నుంచి మగువా మగువా ఫుల్ సాంగ్ వచ్చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సాంగ్‌ను చిత్రబృందం విడుదల...
కామెడీ హీరోకు జంటగా కాజల్ అగర్వాల్!
హస్యనటుడు అల్లరి నరేష్ 'సుడిగాడు' సినిమా తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చుస్తున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన అవి ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. మల్టీస్టారర్ సినిమాలు చేసిన కూడా...
ప్రణయ్ మామగారు మారుతీరావు ఆత్మహత్య
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం రాత్రి తన డ్రైవర్ రాజేష్‌తోపాటు ఖైరతాబాద్ చింతలబస్తీలోని ఆర్యవైశ్య భవన్ మూడో...
విజయ్ దేవరకొండ ‘ఫైటర్’లో ‘మైక్ టైసన్ !
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో నిరాశ పరిచాడు. అయితే ఇప్పుడు ’ఫైటర్‘ సినిమాతో హిట్టు కొట్టేందుకు సిద్ధమౌతున్నాడు ఈ హీరో. అంతేకాదు ఈ సినిమాతో...
ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారా?.. సిద్ శ్రీరామ్ పరిస్థితి ఏమిటి?
ఒక్కోసారి ఒక్కో పాట ట్రెండింగ్‌లో ఉంటుంది. తరచూ మార్పు కోరుకుంటారు ప్రేక్షకులు. అయితే సింగర్ సిద్ స్వరంలో ఏదో మ్యాజిక్ ఉంటుందంటున్నారు సంగీత ప్రియులు. అలా అని అతన్ని విమర్శించేవారూ లేకపోలేదు. ఈ...
తారక్-త్రివిక్రమ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఆమేనా?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రోబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో తారక్...
చిన్న సినిమాలకు గడ్డు కాలం..!
అన్ని రంగాల్లోనూ అన్ సీజన్ ఉన్నట్లే సినిమారంగానికీ అన్‌సీజన్ ఉంటుంది. అదే పరీక్షల కాలం. ఈ సీజన్‌లో భారీ బడ్జెట్ మూవీలు, పెద్ద హీరోల సినిమాలు విడుదల చేయడానికి మన నిర్మాతలు ఆసక్తి...
కంచరపాలెం దర్శకుడి తాజా సినిమా లిరికల్ సాంగ్
కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. హీరో సత్యతో కలిసి సినిమా రూపొందిస్తున్నాడు. `ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టారు. అందమైన గ్రామీణ నేపథ్యంలో...
రవితేజతో ఇస్మార్ట్ బ్యూటీ
హీరోయిన్ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. పూరీ జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. మాస్ మహారాజా...
భర్త ఓ చెంపదెబ్బ కొడితే విడిపోతారా.. ‘థప్పడ్’పై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్ తాప్సి నటించిన తాజా చిత్రం 'థప్పడ్'. ఈ సినిమా కథ తనకు విచిత్రంగా అనిపించిందని డైరెక్టర్ అహ్మద్ ఖాన్ అన్నారు. నలుగురి ముందు భర్త తనపై చేయిచేసుకోవడంతో భార్య విడాకులు తీసుకునే...





