అల్లు అర్జున్‌పై ప్రశంశలు కురిపించిన మెగాపవర్ స్టార్..
అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురంలో ' సినిమా ఈ రోజు విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు. మాటల మాంత్రికుడు...
‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం.. రామ్ చరణ్ వర్కౌట్లు..
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెకక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం...
అల.. వైకుంఠపురములో మూవీ రివ్యూ..
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా...
‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ పార్టీ.. ఫొటో షేర్ చేసిన మహేష్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బరిలోకి దిగారు. ఇక, తొలిరోజు మంచి వసూళ్లతో పాటు.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది... మహేష్ నుంచి అభిమానులు ఎలాంటి...
నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన ‘సరిలేరు నీకెవ్వరు’
సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. 'నిన్న విడుదలై, తొలిరోజే కలెక్షన్లలో దుమ్ము దులిపింది. ఈ చిత్రానికి రికార్డ్...
పృథ్వీ రాసలీలల.. వైరల్
నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ ఇప్పటికే రాజధాని రైతుల విషయంలో నోరు జారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఓ మహిళా ఉద్యోగితో రాసలీలల వ్యవహారం కాస్త వైరల్‌గా మారిపోయింది. సదరు...
నితిన్ ‘భీష్మ’ టీజర్..
టాలీవుడ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం ఆదివారం ఉదయం...
వికారాబాద్ అడవుల్లో రామ్‌చరణ్ షూటింగ్..
మెగా పవర్ స్టార్.. రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి.. క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. టాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్ సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించనున్నారనే...
జెర్సీ హీరోకి గాయం… 13 కుట్లు..
టాలీవుడ్ సహజ నటుడు నాని హీరోగా తెరకెక్కిన సినిమా 'జెర్సీ'. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కుటుంబకథా చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో 'జెర్సీ' చిత్రాన్ని హిందీలో రీమేక్...
పృథ్వీ వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్..
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్యమం చేస్తోంది పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి...ఇక, ఈ వ్యవహారంపై పృథ్వీని టార్గెట్ చేస్తూ పోసాని కృష్ణమురళి కౌంటర్ ఇవ్వడంతో...
రకుల్ బికినీ పిక్స్.. మంచు లక్ష్మి హాట్ కామెంట్
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ విదేశీ బీచ్‌లో బికినీలో అదిరిపోయే పిక్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇంకే ముంది ఆమె అభిమానులు వరుస పెట్టి లైక్...
స్పందన మామూలుగా లేదు: అనిల్ రావిపూడి
'సరిలేరు నీకెవ్వరు' దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని, చెప్పినట్లే బొమ్మదద్దరిల్లిందని ఆనందం వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని...
‘సరిలేరు నీకెవ్వరు’ కనుల పండుగగా ఉందంటూ.. ప్రముఖుల ట్వీట్లు
టాలీవుడ్‌లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైయ్యాయి. సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదలతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ ఆర్మీ...
అల్లు అర్జున్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..
టాలీవుడ్ రౌడీ హీరో.. విజయ్ దేవరకొండ.. స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్‌ను పంపించారు. 'రౌడీ' బ్రాండ్ పేరుతో విజయ్ దేవరకొండ వస్త్ర వ్యాపారరంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విజయ్ ఓ సందర్భంలో...
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రివ్యూ
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులను కనువిందు చేయడానికి వచ్చిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ...
చంద్రబాబుది పిచ్చిపని అంటున్న జేసీ దివాకర్ రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆ పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయి విమర్శలు చేశారు . రాజధాని అమరావతి తాత్కాలికం, తాత్కాలికం అంటూ చంద్రబాబు పిచ్చి...
దీపిక సినిమాకు పన్ను మినహాయింపు
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో నటించిన బాలీవుడ్ నటి దీపికా పదుకొనే చిత్రం ఛపాక్ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో...
రాజధాని గందరగోళానికి ప్రభుత్వం తెరదించాలి: పవన్
రాజధాని ప్రాంత రైతుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఏపీ రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు....
జాన్వీ కోసం దొంగతనం చేశాను..
నటి జాన్వీ కపూర్ కోసం ఒకసారి దొంగతనం చేశానని నటుడు ఇషాన్ ఖట్టర్ అన్నారు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా వెండితెరకు పరిచమైన 'దఢక్' చిత్రంలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే...
పృథ్వీపై మండిపడ్డ పోసాని..
ఏపీ రాజధాని అమరావతి రైతులపై సినీనటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్న రైతులను రోడ్డుకీడ్చావ్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం...
‘జాను’ మూవీ టీజర్..
సమంత, శర్వానంద్ కీలక పాత్రలు పోషిస్తున్న'జాను' మూవీ టీజర్ వచ్చేసింది. తమిళంలో మంచి విజయం సాధించిన '96' చిత్రానికి రీమేక్‌గా తెలుగు వస్తున్న చిత్రం. మాతృకను తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం...
ది మ్యాగజైన్ కోసం పూజా హెగ్డే హాట్ ఫొటోలు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. తాజాగా ఆమె 'అరవింద సమేత' తో హిట్ కొట్టింది. అంతేకాదు.. ఆ మధ్య విడుదలైన మహేష్ 'మహర్షి'తో...
‘దర్బార్’ మూవీ రివ్యూ..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా 'దర్బార్'. నేడు 9న ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నయనతార హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో రజివీ పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో...
మేకప్ లేకుండా రాశీ ఖన్నాని ఎప్పుడైనా చూశారా.?
టాలీవుడ్ ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్...
సరిలేరు నీకెవ్వరు’.. మేకింగ్ వీడియో..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11వ తేదిన విడుదల కాబోతున్నది. ఈ సినిమాను అనిల్ రావిపూడి పక్కా ఎంటర్టైనర్ గా తెరక్కించాడు. ఎంటర్టైనర్ అయినప్పటికీ...
‘అల.. వైకుంఠపురములో..’పై కేసు నమోదు
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన చిత్రం 'అల..వైకుంఠపురములో..'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజాహెగ్డే నటించారు. నిబంధనలకు విరుద్ధంగా మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహించారంటూ 'అల..వైకుంఠపురములో..'...
చంద్రబాబుపై ఏపీ హోంమంత్రి ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని ఏపీ హోం మంత్రి సుచరిత మండిపడ్డారు. 'ర్యాలీ గురించి పోలీసులు పర్మిషన్ ఇచ్చిన రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్ కాకుండా వేరే...
చంద్రబాబుని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఇవాళ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది... అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ తలపెట్టిన బస్సు యాత్రకు బయల్దేరిన బస్సులను అనుమతి లేదంటూ ఆటోనగర్‌లో పోలీసులు సీజ్ చేయడంతో గందరగోళం నెలకొంది....
‘ఎంత మంచివాడవురా!’ ట్రైలర్
నందమూరి కళ్యాణ్‌రామ్.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణంలో ఉమేష్...
మా అమ్మాయి త్వరలోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది: అర్జున్
యాక్షన్ కింగ్ అర్జున్ కి.. టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి క్రేజ్ వుంది. యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేసే అర్జున్ కి కథ .. స్క్రీన్ ప్లే .. దర్శకత్వంపై మంచి పట్టు వుంది....





