చిరంజీవి ఓకే చెబితే ఎగిరి గంతేస్తాను: అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి తాజాగా రూపొందించిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ నెల 11వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి...
మారుతికి ఖరీదైన బహుమతి ఇచ్చిన నర్మాత
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'ప్రతిరోజు పండగే' సినిమా మంచి టాక్ అందుకోవడంతోపాటు బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లతో రాణిస్తోంది. ఈ సినిమా 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.32.29 కోట్లు...
అక్షయ్ కూమార్‌పై కేసు నమోదు..
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల అక్షయ్ నటించిన యాడ్‌కు సంబంధించి ఆయనపై మరాఠాలు మండిపడ్డారు. ఓ వాషింగ్ పౌడర్ కంపెనీ ప్రచారానికి సంబంధించిన యాడ్‌లో అక్షయ్...
నాకు కాబోయే భర్త ఇలానే ఉండాలి: కంగనా రనౌత్
బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘పంగా’. ఇందులో మాజీ మహిళా కబడ్డీ చాంపియన్ జయ పాత్రను కంగనా పోషిస్తోంది. తాజాగా కంగనా రనౌత్ ఓ మీడియాకు ఇచ్చిన...
అర్జున్ రెడ్డి లాంటి సినిమా నేను చేయలేను: అల్లుఅర్జున్
అర్జున్ రెడ్డి సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికి తెలుసు. ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీతో విజయ్ రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. బోల్డ్...
చిరంజీవి 152వ చిత్రంలో రామ్‌చరణ్..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి '152' వ చిత్రం తాజాగా ప్రారంభం అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నారు. 99 రోజుల్లోగానే సినిమాను పూర్తి చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. మెగాస్టార్ ఈ విషయంపై చాలా సీరియస్...
మున్సిపల్ ఎన్నికలపై జనసేన కీలక నిర్ణయం
జనసేన పార్టీ.. తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా పోటీకి దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ...
బుట్టబొమ్మా వీడియో సాంగ్..
'అల వైకుంఠపురములో..'ని 'బుట్టబొమ్మా బొట్టబొమ్మా..' అంటూ శ్రోతల్ని ఊపేస్తున్నపాట వీడియో టీజర్ వచ్చేసింది. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ స్టెప్పులు, ముద్దుగుమ్మ పూజా హెగ్డే అందం, కలర్‌ఫుల్ విజువల్స్ పాటలకు మరింత వన్నె తెచ్చిపెట్టాయి....
పవన్ కళ్యాణ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అజ్ఞాతవాసి తరువాత మరో సినిమా చేయలేదు. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పార్ట్ టైమ్ రాజకీయాలు కాకుండా ఫుల్ టైం రాజకీయాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ, గత...
జేఎన్‌యూ లో దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో విద్యార్థులపై జరిగిన దాడిలో బాధితులను పరామర్శించేందుకు బుధవారం రాత్రి వర్సిటీని సందర్శించారు. అక్కడ దాదాపు 15 నిమిషాల...
ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని రైతులు ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపితే ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని అన్నారు. చినకాకాని వద్ద రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదన్నారు. రైతులను,...
బన్నీపై శ్రీరెడ్డి కామెంట్స్..
సంచలన నటి శ్రీ రెడ్డికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి నానా మాటలు అనేస్తుంటుంది. తనకు తాను ఇది కరెక్ట్ అని చెప్పుకుంటున్నా కూడా చూసే...
రేపు భారత్ బంద్..
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినట్లు కేంద్ర కార్మిక సంఘాలు తెలిపాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా...
సూర్య ‘ఆకాశం నీ హద్దురా!’ టీజర్
హీరో సూర్య నటిస్తున్న'ఆకాశం నీ హద్దురా!' మూవీ టీజర్ విడుదలైంది. సినీ ప్రముఖులు వెంకటేష్, ప్రభాస్, సమంత, నందినిరెడ్డి, సందీప్ రెడ్డి వంగా టీజర్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. చిత్ర బృందానికి ఆల్...
నిర్భయ దోషులకు 22న ఉరిశిక్ష
2012 డిసెంబర్ 16 వ తేదీన నిర్భయను అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచి ఆమె మృతికి కారణమైన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన...
శర్వానంద్, సమంత సినిమా ఫస్ట్ లుక్
శర్వానంద్, సమంత జంటగా తమిళ హిట్ '96' సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో 'జాను'...
ఢిల్లీ వీధుల్లో దీపికా.. చిరాకు పడిన నెటిజన్లు..
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె టైటిల్ రోల్ పోషించిన సినిమా 'ఛపాక్'. ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. యాసిడ్‌దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా...
బాలకృష్ణ దగ్గరకు పవర్ ఫుల్ స్టోరీ వచ్చిందట..
నందమూరి బాలకృష్ణ .. బోయపాటితో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన బి.గోపాల్ తో ఒక సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా సమాచారం.
ఇటీవల బాలకృష్ణ దగ్గరికి ఒక పవర్ఫుల్...
‘అల వైకుంఠపురములో..’ ట్రైలర్ వచ్చేసింది
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో..'. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. టబు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ మూవీ...
మోహన్‌బాబుతో సమావేశంపై మోడీ ట్వీట్..
ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుతో సమావేశం పై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. 'మీ కుటుంబంతో, మీతో సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉంది మోహన్‌బాబు. మన మధ్య చాలా విషయాలపై...
జనసేన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌ల నియామకం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు... ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాలు పెంచేందుకు, పార్టీ బలోపేతంపై దృష్టి సారించేందుకు కమిటీని నియమించారు. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో సమన్వయ...
ఆ సినిమా కోసం ముంబయి చేరిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ముంబయిలో కనిపించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'ఫైటర్' సినిమా ఆయన హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్‌తో పూరీ జగన్నాథ్, ఛార్మి కూడా...
బ్రేకప్ చెప్పిన నయనతార..?
దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార - ప్రభుదేవా బ్రేకప్ తరువాత తన సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేసి విజయపధంలో దూసుకుపోతున్నది. సోలోగా హిట్ సినిమాలు చేస్తూనే హీరోయిన్...
ఇదే నా నెం:1 సెల్ఫీ: దేవిశ్రీ ప్రసాద్
సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసిన మెగాస్టార్ చిరంజీవికి.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు....
నేను గర్భవతిలా కనిపిస్తున్నానా.. దీపికా ఫైర్..
బాలీవుడ్ భామ దీపికా పదుకొనే.. ‘నేను గర్భవతిలా కనిపిస్తున్నానా’ అంటూ ఫైర్ అయ్యారు. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘చపాక్’ సినిమా ప్రమోషన్లలో దీపిక బిజీగా ఉన్నారు....
స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్న సూర్య .. వీడియో వైరల్
తమిళ ప్రముఖ నటుడు సూర్య కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన చిన్నారుల కోసం అగరం ఫౌండేషన్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన ఓ పుస్తకాన్ని తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా...
‘సరిలేరు నీకెవ్వరు’లో కృష్ణ స్పెషల్ ఎంట్రీ..?
ప్రముఖ నటుడ.. మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా జనవరి 11 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నిన్నటి రోజున ఎల్బీ స్టేడియంలో భారీ...
మోడీని కలిసిన మెహన్‌బాబు అందుకేనా..!
సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబం ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. మోహన్‌బాబు వెంట మంచు లక్ష్మి, విష్ణు, విరోనిక ఉన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ...
అభిమానులకు శుభవార్త చెప్పిన రాహుల్
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 3 కి రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ బిగ్...
వైరల్‌గా మారిన చిరు-విజయశాంతి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్‌గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయశాంతి కీలకపాత్ర పోషించారు. ఈ వేడుకలో...





