తెలుగు News

పూరీతో పవన్‌ కళ్యాణ్ సినిమా..!

టాలీవుడ్‌ పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ హీరోగా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 'పింక్' తెలుగు రీమేక్ ద్వారా ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి 'దిల్'...

విజయ్‌ దేవరకొండ, రష్మిక.. ర్యాంప్‌ వాక్‌.. వైరల్‌

టాలీవుడ్‌లో 'గీత గోవిందం' సినిమాతో బ్యూటీఫుల్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఇటీవల వీరిద్దరు కలిసి ఓ అవార్డుల వేడుకలో...

పార్టీలో రాహుల్‌, పునర్నవి సందడి..

బుల్లితెరపై తెలుగు.. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌3' విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌.. పునర్నవితో కలిసి ఓ పార్టీలో సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం 'రంగమార్తాండ'....

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 మూవీస్

ప్రతి సంవత్సరం టాలీవుడ్‌లో చిన్న, పెద్ద చిత్రాలు కలిసి సుమారుగా 200 వరకు చిత్రాలు విడుదలవుతుంటాయి. కొన్ని డిజాస్టర్లుగా మిగిలిపోతే.. మరికొన్ని అత్యధిక కలెక్షన్స్ రాబడతాయి. మరికొన్ని టాక్‌తో సంబంధం లేకుండా భారీ...

‘వైల్డ్‌ డాగ్‌’తో నాగార్జున

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ప్రకటించారు. మహర్షి చిత్రానికి కథ అందించిన అహిషోర్‌ సోలోమన్‌ దర్శకత్వంలో ఆయన 'వైల్డ్‌ డాగ్‌' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్‌ ఎన్‌ఐఏ...

సల్మాన్‌ ఖాన్‌ పుట్టినరోజుకు సోదరి స్పెషల్‌ గిఫ్ట్‌

బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ నేడు 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరి అర్పితా ఖాన్‌.. సల్మాన్‌కు ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఇంతకీ ఆ స్పెషల్ గిఫ్ట్‌ ఏంటంటే.....

స్టేజ్‌పై కన్నీటి పర్యంతమైన దీపిక..

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె.. అభిమానులు తనపై చూపించిన ప్రేమకు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం దీపిక 'ఛపాక్‌' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా ఆమె 'డ్యాన్స్‌ ప్లస్‌' రియాల్టీ షోకు...

రాజశేఖర్‌ కూతుళ్ల హాట్ బికినీ పిక్స్

సీనియర్‌ నటుడు రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక సినిమాల్లో ఇంకా గుర్తింపు తెచ్చుకోకపోయినా.. బయట మాత్రం తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు బయట ఈవెంట్స్‌కు వెళ్తూ.. అప్పుడప్పుడూ హాట్ ఫోటోషూట్స్...

‘అశ్వద్ధామ’ టీజర్‌ను విడుదల చేసిన సమంత

యంగ్‌ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం 'అశ్వద్ధామ'. దర్శకుడిగా రమణతేజ పరిచయమవుతున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా సమంత చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఒక టీజర్...

టెలివిజన్ నటుడు మృతి

'ఇష్క్‌ మే మర్‌జావా' ధారవాహికతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న కుశాల్‌ పంజాబీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం కుశాల్‌ ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది....

వారికంటే నా పారితోషికం 50 శాతం తక్కువ: తమన్‌

యువ సంగీత దర్శకుడు తమన్.. మిగిలిన వారితో పోలిస్తే తన పారితోషికం 50 శాతం తక్కువని అంటున్నాడు‌. 100కుపైగా సినిమాలకు సంగీతం అందించి, చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారాయన. ప్రస్తుతం...

నితిన్‌, రష్మికల డ్యాన్స్‌.. బాలీవుడ్‌ హీరోకు అంకితం.. వైరల్‌

టాలీవుడ్‌ హీరో నితిన్‌, ముద్దుగుమ్మ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా ‘భీష్మ’. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా...

జాన్‌ తరువాత ప్రభాస్‌ పెళ్లి.?

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. 'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నారు‌. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ వింటేజ్‌ ప్రేమకథలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జంటగా పూజాహెగ్డే కనిపించనున్నారు....

యాసిడ్‌ దాడి బాధితులకు మద్దతుగా ‘దీపిక’ ఉద్యమం

బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే.. యాసిడ్‌ దాడి బాధితులకు మద్దతుగా 'అబ్‌ లడ్‌నా హై' అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆమె తన సహనటుడు విక్రాంత్‌ మాసేతో కలసి ఈ ఉద్యమ ప్రచార గీతం...

దేవిశ్రీ ప్రసాద్ ఫ్యామిలీ నుంచి మరో రాక్‌ స్టార్‌

దేవిశ్రీ ప్రసాద్.. క్లాసైనా, మాసైనా బిట్‌ ఏదైనా సరే.. తన మ్యూజిక్‌తో సంగీతాభిమానులను మ్యాజిక్‌ చేస్తారు మ్యూజికల్‌ సెన్సెషన్‌గా పేరు పొందారు‌. ఎన్నో హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన ఆయన ఇప్పటికే తొమ్మిది...

సూర్యగ్రహణం.. బాలుడిని పాతిపెట్టిన వైనం

ఆదిమానవుడి నుంచి.. ఆధునిక మానవుడి వరకు మనిషి ప్రస్థానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అన్నింటా జ్ఞానం పెంచుకుని అబ్బురపరిచే ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలతో జీవనాన్ని సులభరతం చేసుకుంటూ వీటికి అనుగుణంగా అలవాట్లను, పద్ధతులను...

అదరగొడుతున్న రజనీ దర్బార్‌ ‘డుమ్ డుమ్’

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్‌...

ఒకే రోజు ఇద్దరు డేటింగ్‌కు రామన్నారు: రాధికా ఆప్టే

నటి రాధికా ఆప్టే.. పెళ్లి చేసుకున్నాకే సినిమాల్లోకి వచ్చిన తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. తాజగా రాధికా ఆప్టే తన పెళ్లికి ముందు జరిగిన డేటింగ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో...

మహేష్‌ బాబు మేనల్లుడి సినిమాలో జగపతిబాబు

హీరో జగపతిబాబు .. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన తరువాత పెద్ద తరహా పాత్రల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయనను మరోసారి కీలకపాత్ర వరించింది. ఎంపీ గల్లా జయదేవ్...

ఇక.. బర్త్‌డేను స్పెషల్‌ పర్సన్‌తో షేర్‌ చేసుకోనున్న సల్మాన్‌

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ 54వ పుట్టినరోజు వేడుకలు జోరందుకున్నాయి. తన చెల్లెలు అర్పిత, తన భర్త ఆయుష్‌ శర్మలు సల్మాన్‌ పుట్టినరోజుకు ఇ‍వ్వబోయే బెస్ట్‌ గిఫ్ట్‌ (అపూరుపమైన బహుమతి) కోసం...

2020లో పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్‌ క్వీన్‌.!

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌.. తనకు కాబోయే భర్త గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను తెలియచేశారు. ప్రస్తుతం కంగన బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న 'పంగా' సినిమాలో నటిస్తున్నారు. హీరోయిన్‌ ప్రాధాన్యమున్న ఈ చిత్రంలో ఆమె...

హీరో రామ్‌కు గాయాలు వీడియో.. వైరల్‌

రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రెడ్‌ (RED)'. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్రవంతి రవికిషోర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌...

దిశ చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలి: జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి.. దిశ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, ఏజీ శ్రీరామ్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు....

క్రిస్‌మస్‌ కానుకగా.. అదాశర్మ డాన్స్‌ .. వైరల్‌

హాట్‌ బ్యూటీ.. అదా శర్మ టాలీవుడ్‌లో అప్పుడెప్పుడో ‘హార్ట్‌ఎటాక్‌’తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. అయితే ఈ భామ తెలుగులో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, క్షణం...

పూరి కొడుకు పేరిట నకిలీ ఖాతా.. అమ్మాయిలకు ట్రాప్‌

దర్శకుడు పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాష్ పూరి పేరిట ఓ నకిలీ ఖాతాను తెరిచాడో యువకుడు. అది తెలియని కొంతమంది అమ్మాయిలు అది నిజమనే నమ్మడంతో వారిని వలలోకి దింపేందుకు ప్రయత్నం చేశాడు....

మెగా ఫ్యామిలీలో పుట్టిన రోజు వేడుకలు.. ఉపాసన ట్వీట్

మెగా ఫ్యామిలీలో పుట్టినరోజు వేడుకలు వచ్చాయంటే చాలు.. చాలా ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయితే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు, రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి...

అనసూయకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

హాట్‌ యాంకర్ అనసూయకు జీఎస్టీ అధికారులు షాకిచ్చారు. పెద్దమొత్తంలో టాక్స్ కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. సర్వీస్ టాక్స్ కింద పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి అనసూయ పన్ను ఎగవేసినట్లుగా అధికారులు చెప్తున్నారు ఇందుకు...

మీకేం కావాలో చెప్పండి.. విజయ్‌ దేవరకొండ బంపర్‌ ఆఫర్‌

టాలీవుడ్‌ క్రేజీ హీరో.. విజయ్‌ దేవరకొండ నెటిజన్లకు ఓ మంచి అవకాశాన్ని ఇచ్చారు. క్రిస్మస్‌, 'న్యూఇయర్‌'లను పురస్కరించుకుని ఆయన ప్రతి ఏడాది కొంతమందికి స్పెషల్‌ గిఫ్ట్స్‌ను అందించేవారు. 2017 నుంచి 'దేవరాశాంటా' పేరుతో...

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’

సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ . ‘c/o కంచరపాలెం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేష్‌ మహ ఈ సినిమాకు దర్శకుడు. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించిన...

విజయ్‌ రియాక్షన్‌ ఏంటో తెలియడం లేదు: జాన్వీ కపైర్‌

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండకు ఫిమేల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'అర్జున్‌ రెడ్డి'తో ఆయనకు బ్రేక్‌ వచ్చినా.. 'గీత గోవిందం' నుంచి అమ్మాయిలు బాగా ఇష్టపడటం...
error: Content is protected !!